అన్వేషించండి

ABP Desam Top 10, 23 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 23 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Farooq Abdullah On China: ఇది 1962 నాటి ఇండియా కాదు, చైనాకు బుద్ధి చెప్పాల్సిందే - ఫరూక్ అబ్దుల్లా

    Farooq Abdullah On China: భారత్, చైనా సరిహద్దు వివాదంపై ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Read More

  2. Internet Users in India: ఇండియా ఇంటర్నెట్ వాడకం మామూలుగా లేదుగా - ఏకంగా 80 కోట్ల మంది!

    భారతదేశంలో ఏకంగా 80 కోట్లకు పైగా ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. Read More

  3. వాట్సాప్‌లో కాల్ రికార్డింగ్ కూడా? - 2023లో రానున్న ఫీచర్లు ఇవే!

    2023లో ఈ వాట్సాప్‌ ఫీచర్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Read More

  4. Telangana Education Institutions: విద్యా సంస్థల్లో సేఫ్టీ క్లబ్‌లు! విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు!

    విద్యా సంస్థలు, చుట్టుపక్క ప్రదేశాలు, హాస్టళ్లు, క్యాంటీన్లు, కోచింగ్‌ సెంటర్లలో లైంగిక వేధింపుల నివారణకు, డ్రగ్స్‌ నియంత్రణ, సైబర్‌ క్రైం నిరోధించేందుకు గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. Read More

  5. Interesting Facts About Kaikala: యముడైనా, పిరికి మొగుడైనా కైకాలే - కానీ, అదొక్కటే లోటు!

    టాలీవుడ్‌లో యుముడి పాత్రంటే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది కైకాల సత్యనారాయణే. ఆ పాత్రలో ఆయనను తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేం. అంతేకాదు, ఆయనకు ఏ పాత్ర ఇచ్చిన పరాయ ప్రవేశం చేసి మెస్మరైజ్ చేస్తారు కైకాల. Read More

  6. 18 Pages Movie Review - '18 పేజెస్' రివ్యూ : నిఖిల్, అనుపమ నటించిన సినిమా ఎలా ఉందంటే?

    Nikhil's 18 Pages Review In Telugu : 'కార్తికేయ 2' హిట్ తర్వాత నిఖిల్, అనుపమ జోడీగా నటించిన సినిమా '18 పేజెస్'. సుకుమార్ కథ, జీఏ2 పిక్చర్స్ నిర్మాణం కావడంతో అంచనాలు పెరిగాయి. మరి, సినిమా ఎలా ఉంది? Read More

  7. IPL Auction 2023: ధోని సేనలో కేన్ మామ - చెన్నై సాహసం చేస్తుందా?

    ఐపీఎల్ 2023 సీజన్‌ కోసం జరిగే వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కేన్ విలియమ్సన్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. Read More

  8. FIH Women's Nations Cup: భారత మహిళల హాకీ జట్టు అద్భుతం.. ఎఫ్ ఐహెచ్ నేషన్స్ కప్ కైవసం

    FIH Women's Nations Cup: ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ నేషన్స్ కప్ ను భారత మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ లో ఆతిథ్య జట్టును 1-0 తో ఓడించి టైటిల్ ను సాధించింది. Read More

  9. Corona Virus: ఒమిక్రాన్ BF7 - కోవిడ్ వచ్చినవారికి మళ్లీ సోకుతుందా? మాస్క్ పెట్టుకోవల్సిందే!

    కరోనా వైరస్ మరో కొత్త వేరియంట్‌తో ప్రపంచ దేశాలని భయపెడుతోంది. ఇండియాలో కూడా కొత్త వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయి. Read More

  10. LPG cylinder price: కొత్త సంవత్సరంలో గుడ్‌ న్యూస్‌ విందాం, వంట గ్యాస్‌ ధర తగ్గొచ్చు!

    ఈ మధ్యకాలంలో, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ముగిసిన సీఎం రేవంత్ దావోస్ పర్యటన -  శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం, పెట్టుబడుల్లో తెలంగాణ సరికొత్త రికార్డు
ముగిసిన సీఎం రేవంత్ దావోస్ పర్యటన - శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం, పెట్టుబడుల్లో తెలంగాణ సరికొత్త రికార్డు
Andhra News: డ్రోన్ తయారీ థామంగా ఏపీ - దేశంలోనే తొలిసారిగా 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ, పరిశ్రమలు స్థాపించే వారికి ప్రోత్సాహకాలు
డ్రోన్ తయారీ థామంగా ఏపీ - దేశంలోనే తొలిసారిగా 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ, పరిశ్రమలు స్థాపించే వారికి ప్రోత్సాహకాలు
Crime News: భార్యను ముక్కలుగా నరికిన ఘటన - పోలీసులకు కీలక ఆధారాలు లభ్యం, సీన్ రీకన్‌స్ట్రక్షన్‌తో..
భార్యను ముక్కలుగా నరికిన ఘటన - పోలీసులకు కీలక ఆధారాలు లభ్యం, సీన్ రీకన్‌స్ట్రక్షన్‌తో..
Hathya Review - హత్య రివ్యూ: వైఎస్ వివేకా మర్డర్ మిస్టరీపై మరో సినిమా... జగన్, అవినాష్, సునీత - ముగ్గురిలో అసలు హంతకుడు ఎవరు?
హత్య రివ్యూ: వైఎస్ వివేకా మర్డర్ మిస్టరీపై మరో సినిమా... జగన్, అవినాష్, సునీత - ముగ్గురిలో అసలు హంతకుడు ఎవరు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bihar DEO Bundles of Cash | అధికారి ఇంట్లో తనిఖీలు..నోట్ల కట్టలు చూసి షాక్ | ABP DesamRam Gopal Varma Convicted Jail | సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీకి జైలు శిక్ష | ABP DesamNara Lokesh Davos Interview | దావోస్ సదస్సుతో ఏపీ కమ్ బ్యాక్ ఇస్తుందన్న లోకేశ్ | ABP DesamCM Chandrababu Naidu Davos Interview | మనం పెట్టుబడులు అడగటం కాదు..మనోళ్లే ఎదురు పెడుతున్నారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ముగిసిన సీఎం రేవంత్ దావోస్ పర్యటన -  శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం, పెట్టుబడుల్లో తెలంగాణ సరికొత్త రికార్డు
ముగిసిన సీఎం రేవంత్ దావోస్ పర్యటన - శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం, పెట్టుబడుల్లో తెలంగాణ సరికొత్త రికార్డు
Andhra News: డ్రోన్ తయారీ థామంగా ఏపీ - దేశంలోనే తొలిసారిగా 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ, పరిశ్రమలు స్థాపించే వారికి ప్రోత్సాహకాలు
డ్రోన్ తయారీ థామంగా ఏపీ - దేశంలోనే తొలిసారిగా 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ, పరిశ్రమలు స్థాపించే వారికి ప్రోత్సాహకాలు
Crime News: భార్యను ముక్కలుగా నరికిన ఘటన - పోలీసులకు కీలక ఆధారాలు లభ్యం, సీన్ రీకన్‌స్ట్రక్షన్‌తో..
భార్యను ముక్కలుగా నరికిన ఘటన - పోలీసులకు కీలక ఆధారాలు లభ్యం, సీన్ రీకన్‌స్ట్రక్షన్‌తో..
Hathya Review - హత్య రివ్యూ: వైఎస్ వివేకా మర్డర్ మిస్టరీపై మరో సినిమా... జగన్, అవినాష్, సునీత - ముగ్గురిలో అసలు హంతకుడు ఎవరు?
హత్య రివ్యూ: వైఎస్ వివేకా మర్డర్ మిస్టరీపై మరో సినిమా... జగన్, అవినాష్, సునీత - ముగ్గురిలో అసలు హంతకుడు ఎవరు?
Bharat Ratna Award List 2025: ఎన్టీఆర్‌కు ఈసారైనా భారతరత్న దక్కేనా? ఇంకా లిస్ట్‌లో ఎవరెవరున్నారు?
ఎన్టీఆర్‌కు ఈసారైనా భారతరత్న దక్కేనా? ఇంకా లిస్ట్‌లో ఎవరెవరున్నారు?
Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు బిగ్ షాక్ - ఆ ఆదేశాలు తాత్కాలికంగా నిలిపేసిన ఫెడరల్ కోర్టు, భారతీయులకు బిగ్ రిలీఫ్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు బిగ్ షాక్ - ఆ ఆదేశాలు తాత్కాలికంగా నిలిపేసిన ఫెడరల్ కోర్టు, భారతీయులకు బిగ్ రిలీఫ్
Budget 2025: బడ్జెట్‌ బృందానికి ఎక్కువ జీతం ఇస్తారా! - లాక్‌డౌన్‌లో ఉన్నందుకు ఎలాంటి రివార్డ్‌లు లభిస్తాయి?
బడ్జెట్‌ బృందానికి ఎక్కువ జీతం ఇస్తారా! - లాక్‌డౌన్‌లో ఉన్నందుకు ఎలాంటి రివార్డ్‌లు లభిస్తాయి?
Gandhi Tatha Chettu Review - గాంధీ తాత చెట్టు రివ్యూ: గాంధీ గిరితో వచ్చిన 'పుష్ప 2' దర్శకుడు సుక్కు కుమార్తె... అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
గాంధీ తాత చెట్టు రివ్యూ: గాంధీ గిరితో వచ్చిన 'పుష్ప 2' దర్శకుడు సుక్కు కుమార్తె... అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Embed widget