అన్వేషించండి

వాట్సాప్‌లో కాల్ రికార్డింగ్ కూడా? - 2023లో రానున్న ఫీచర్లు ఇవే!

2023లో ఈ వాట్సాప్‌ ఫీచర్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

WhatsApp Messenger: ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య భారతదేశంలో చాలా ఎక్కువ. వాట్సాప్ తన పోటీదారులతో పోలిస్తే అప్‌డేట్‌ల విషయంలో చాలా నెమ్మదిగా ఉంది. టెలిగ్రామ్ తన వినియోగదారుల కోసం దాదాపు ప్రతి నెలా ఏదో ఒక కొత్త ఫీచర్‌ను అప్‌డేట్ చేస్తూనే ఉంటుంది. ఈ సంవత్సరం ముగియబోతున్నా ఇప్పటికీ కొన్ని ముఖ్యమైన ఫీచర్లు WhatsAppలో కనిపించలేదు. వచ్చే ఏడాది వాట్సాప్‌లో ఈ ఫీచర్లు కనిపించే అవకాశం ఉంది.

షెడ్యూల్ మెసేజ్
ప్రస్తుతం వాట్సాప్ తన వినియోగదారులకు ఆటోమేటిక్ మెసేజ్ డిలీషన్ ఆప్షన్‌ను ఇస్తుంది. అయితే మెసేజ్ షెడ్యూలింగ్ కోసం ఇంకా ఆప్షన్ లేదు. కొందరికి మెసేజ్ షెడ్యూలింగ్ ఆప్షన్ చాలా ముఖ్యమైనది. వాట్సాప్‌ను తమ పని కోసం కూడా ఉపయోగిస్తూ, అవసరమైతే రాత్రిపూట ఎవరి ప్రైవసీలో జోక్యం చేసుకోకుండా తమ ఉద్యోగులకు ఉదయాన్నే నోటిఫికేషన్‌లు పంపాలనుకుంటున్నారు.

మెసేజ్ ఎడిట్ చేయడం
ప్రస్తుతం వాట్సాప్‌లో మెసేజ్ డిలీట్ చేసే ఆప్షన్ తప్ప ఎడిట్ చేసే అవకాశం లేదు. త్వరలో ఈ ఫీచర్‌ను కూడా కంపెనీ అందుబాటులోకి తీసుకురానుందని వార్తలు వస్తున్నాయి.

మెసేజ్ అన్‌సెండ్ చేయడం
ప్రస్తుతం వాట్సాప్‌లో పొరపాటున పంపిన మెసేజ్‌ను డిలీట్ చేసే ఆప్షన్ మాత్రమే ఉంది. అయితే మెసేజ్ డిలీట్ చేసిన తర్వాత, తొలగించినట్లు తెలుస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది. కాబట్టి త్వరలో వాట్సాప్‌కు కూడా వస్తుందనుకోవచ్చు.

వెనీషియన్ మోడ్
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మెసెంజర్ మాదిరిగానే వాట్సాప్  కూడా తన వినియోగదారులకు మరో గొప్ప ఫీచర్‌ను అందుబాటులో ఉంచవచ్చు. ఈ ఫీచర్ వినియోగదారులకు తాత్కాలిక చాట్ థ్రెడ్‌ను సృష్టించే అవకాశాన్ని ఇస్తుంది. ఇది చాట్ ముగిసిన వెంటనే ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది. చాలా సున్నితమైన సమాచారాన్ని షేర్ చేసుకునే వారికి ఈ ఆప్షన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కాల్ రికార్డింగ్
వాట్సాప్‌లో ఈ ఫీచర్ వస్తుందా అని చాలా మంది వాట్సాప్ వినియోగదారులు ఎదురుచూస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ ఫీచర్‌ను దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంది. కానీ వాట్సాప్ తన ప్రత్యర్థులకు సవాలును ఇస్తూ, లాస్ట్ సీన్, ఆన్‌లైన్ ఫీచర్‌ల మాదిరిగానే కాల్ రికార్డింగ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేసే ఆప్షన్‌ను కూడా అందించే అవకాశం ఉంది.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

View this post on Instagram
 
A post shared by WhatsApp (@whatsapp)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget