News
News
X

ABP Desam Top 10, 22 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 22 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
  1. Snooping Case: మనీశ్ సిసోడియాకు మరో షాక్ ఇచ్చిన CBI,గూఢచర్యం చేశారంటూ కేసు నమోదు

    Snooping Case: ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియాపై CBI గూఢచర్య కేసు నమోదు చేసింది. Read More

  2. Google Chrome: గూగుల్ క్రోమ్ గుడ్ న్యూస్ - ఇక మీరు ఎంత బ్రౌజ్ చేసినా మెమరీ నిండదు, పవర్ కూడా ఆదా!

    గూగుల్, క్రోమ్ యూజర్ల కోసం మెమరీ సేవర్, ఎనర్జీ సేవర్ మోడ్‌ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో బ్రౌజర్ పని తీరు మెరుగుపడటంతో పాటు బ్యాటరీ లైఫ్ పెరగనుంది. Read More

  3. Most Sold Phone: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్ ఇదే - మీ చిన్నప్పుడు వాడే ఉంటారు!

    ప్రపంచంలోనే ఎక్కువగా అమ్ముడుపోయిన ఫోన్‌గా నోకియా 1100 నిలిచింది. Read More

  4. KNRUHS Admissions: ఎండీ హోమియో వైద్యసీట్ల భర్తీకి 22, 23వ తేదిల్లో వన్‌టైం వెబ్‌ఆప్షన్లు!

    పీజీ హోమియో కోర్సుల్లో యాజమాన్య కోటా సీట్లను ఈ ప్రకటన ద్వారా భర్తీచేయనున్నారు. అభ్యర్దుల నమోదు చేసిన ఇట్టి వన్‌టైం ఆప్షన్ల ద్వారా అన్ని విడుదల కౌన్సెలింగ్‌లకు సీట్లు కేటాయింపులు జరపనున్నారు. Read More

  5. Movies in OTT: వీకెండ్‌ వినోదం - ఓటీటీలో పెద్ద సినిమాలు, థియేటర్లలో చిన్న సినిమాల సందడి!

    ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్లలో విడుదల కానుండగా, మరికొన్ని ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే, థియేటర్లకు చిన్న సినిమాలు, ఓటీటీల్లో బ్లాక్ బస్టర్లు సందడి చేయబోతున్నాయి. Read More

  6. Kangana on Prabhas: ప్రభాస్‌తో మళ్లీ మూవీ? కంగనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

    పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ పై కంగనా రనౌత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. బాహుబలితో కలిసి మరో సినిమా చేసే అవకాశం ఉందా? అన్న అభిమాని ప్రశ్నకు ఆమె తెలివిగా సమాధానం చెప్పింది. Read More

  7. Sania Mirza Retires: డబ్ల్యూటీఏ దుబాయ్ ఈవెంట్ లో తొలి రౌండ్లోనే ఓటమి, ముగిసిన సానియా కెరీర్

    Sania Mirza Retires: భారత టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా తన కెరీర్ ను ఓటమితో ముగించింది. Read More

  8. T20 Women WC 2023: డూ ఆర్ డై మ్యాచ్‌లో భారత్ విక్టరీ - డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఐర్లాండ్‌పై గెలుపు!

    ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. Read More

  9. మీ పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారా? వారి ‘మెదడు’ను పాడుచేస్తోంది మీరే - ఎంత నష్టమో చూడండి

    పసి పిల్లలను ఎక్కువ సమయం పాటు స్క్రీన్ ముందు ఉంచితే మెదడుకు నష్టం అని నిపుణులు అంటున్నారు. ఇది శాశ్వత నష్టానికి కూడా దారితీయొచ్చట. Read More

  10. ఇన్‌స్టా పర్సనల్ లోన్ తో మీ ఇంటి మెరుగుదల ఖర్చులను సౌకర్యంగా నిర్వహించండి

    ఎలాంటి రాజీ లేకుండా తమ ప్రాంగణాలను నవీకరించడానికి ఇంటి యజమానులు కోసం ఇన్‌స్టా పర్సనల్ లోన్ ఉత్తమమైన ఎంపిక Read More

Published at : 22 Feb 2023 03:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

Nikhat Zareen: హైదరాబాద్ కు చేరుకున్న నిఖత్ జరీన్ - ఘనస్వాగతం పలికిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Nikhat Zareen: హైదరాబాద్ కు చేరుకున్న నిఖత్ జరీన్ - ఘనస్వాగతం పలికిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఏప్రిల్‌ 3 నుంచి ఒంటి పూట బడులు, ఆ పాఠశాలలకు రెండు పూటలా సెలవులు!

ఏప్రిల్‌ 3 నుంచి ఒంటి పూట బడులు, ఆ పాఠశాలలకు రెండు పూటలా సెలవులు!

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి

Kejriwal on Modi Degree: ప్రధాని క్వాలిఫికేషన్‌ తెలుసుకునే హక్కు దేశానికి లేదా? కోర్టు తీర్పు విడ్డూరంగా ఉంది - కేజ్రీవాల్

Kejriwal on Modi Degree: ప్రధాని క్వాలిఫికేషన్‌ తెలుసుకునే హక్కు దేశానికి లేదా? కోర్టు తీర్పు విడ్డూరంగా ఉంది - కేజ్రీవాల్

Chittoor Crime News: అనుమానమే పెనుభూతమమై భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

Chittoor Crime News: అనుమానమే పెనుభూతమమై భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌- నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌-  నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!

Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!

PPF: పీపీఎఫ్‌ వడ్డీ పెరగలేదు, అయినా ఇతర పథకాల కంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు?

PPF: పీపీఎఫ్‌ వడ్డీ పెరగలేదు, అయినా ఇతర పథకాల కంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు?