News
News
X

ఇన్‌స్టా పర్సనల్ లోన్ తో మీ ఇంటి మెరుగుదల ఖర్చులను సౌకర్యంగా నిర్వహించండి

ఎలాంటి రాజీ లేకుండా తమ ప్రాంగణాలను నవీకరించడానికి ఇంటి యజమానులు కోసం ఇన్‌స్టా పర్సనల్ లోన్ ఉత్తమమైన ఎంపిక

FOLLOW US: 
Share:

మీరు కలలు కనే ఇంటి ప్రాజెక్ట్ ను ఆరంభించడానికి మీకు కావలసిన అత్యధిక శాతాన్ని హోమ్ లోన్ సాధారణంగా అందిస్తుంది. ఇప్పటికే ఇంటిని సొంతం చేసుకున్న ఎవరికైనా ఇంటీరియర్ నవీకరణ మరియు నవ్యతల అవసరం సంగతి ఏమిటి? ఈ సందర్భంలోనే ఇన్‌స్టా పర్సనల్ లోన్ సిద్ధంగా ఉంటుంది. ఈ లోన్స్ కోసం దరఖాస్తు చేయడం కేవలం సులభం మాత్రమే కాదు, అవి క్రమబద్ధమైన పర్సనల్ లోన్స్ కంటే వేగంగా కూడా పంపిణీ చేయబడతాయి. సాధారణంగా, రుణాలు ఇచ్చే సంస్థలు యొక్క ఇప్పటికే ఉన్న కస్టమర్స్ ప్రీ-అప్రూవ్డ్ ఆపర్స్ అందుకుంటారు. కొన్ని సందర్భాలలో, తక్షణమే పర్సనల్ లోన్ పొందడానికి మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన అవసరం లేదు.

కాబట్టి ఇంటిని మెరుగు పరచడానికి మీరు ఏ విధంగా ఇన్‌స్టా పర్సనల్ లోన్ వినియోగిస్తారు?

మీకు మీ ఇంటిని నవీకరించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇంటిని మెరుగు పరిచే ప్రాజెక్ట్స్ కు కొన్ని ఉదాహరణలలో కిచెన్ రీమోడలింగ్, బాత్రూం సవరణ, బెడ్రూం అలంకరణ మరియు లివింగ్ రూంకు ఫాల్స్ సీలింగ్ డిజైన్ చేయడం వంటివి ఉన్నాయి. ఇన్‌స్టా పర్సనల్ లోన్ అనేది లక్ష్యభరితమైనది కాదు అనగా మీరు తీసుకున్న లోన్ ను మీరు పని కోసమైనా ఉపయోగించవచ్చు, దీని పై ఎలాంటి పరిమితులు లేవు.

ఆరంభించడానికి ఇక్కడ కొన్ని ప్రణాళికలు ఇవ్వబడ్డాయి:

  • మీ గదిని రీమోడలింగ్ చేయడం:

మీ ఇంటి ప్రస్తుతమున్న నిర్మాణాన్ని రీమోడలింగ్ చేయడంలో, ఇంట్లోని స్థలానికి తగిన అనుకూలమైన ఫర్నిచర్ చేర్చడం, పాత కాలానికి చెందిన ఫ్రెంచ్ విండోస్ కు మారడం లేదా ఏవైనా అలాంటి సవరణలు. ఇవన్నీ ఇంట్లో సులభంగా జీవించడానికి మరియు మీ ఇంటి విలువను పెంచడానికి సహాయ పడతాయి. ఇన్‌స్టా పర్సనల్ లోన్ కేవలం 30 నిముషాలలో ప్రాసెస్ చేయవచ్చు, కాబట్టి మీరు అలాంటి ఇంటి నవీకరణలు కోసం సులభంగా చెల్లించవచ్చు.

  • పగిలిన టైల్ మరియు నేల మార్చడం:

మీ ఇంటి విషయంలో, పాత సామెత – సకాలంలో చేసిన పనులు విజయవంతమవుతాయి ప్రకారం జీవించడం ఉత్తమం. మీ విరిగిన గచ్చు లేదా టైల్స్ ను సకాలంలో మరమ్మతు చేస్తే, మరింత హాని చెందకుండా మీరు ఆపు చేయవచ్చు మరియు మీ ఇంటికి దీర్ఘ కాలం జీవితాన్ని ఇస్తుంది. మీ అంతట మీరే కొంత పనిని చేయడం ద్వారా మీరు మీ ఇంటి ఖర్చులు పై కొంత డబ్బు ఆదా చేయవచ్చు కానీ ఇది ఎల్లప్పుడూ మంచి ఆలోచన కాదు, ముఖ్యంగా మీకు ఎక్కువ అనుభవం లేనప్పుడు మంచి ఆలోచన కాదు.

  • మీ ఇంటిని స్మార్ట్ హోమ్ గా మార్చడం:

మీ ఇంట్లో స్మార్ట్ హోమ్ టెక్నాలజీని ఇన్‌స్టాల్ చేయడం ద్వారా మీ విద్యుత్తు బిల్లును సగం తగ్గించవచ్చు. మీరు మీ స్వరం లేదా మీ స్మార్ట్‌ఫోన్ ను వినియోగించి మీరు మీ ఇంట్లో ఏదైనా ఉపకరణాన్ని ఆఫ్ చేస్తున్నప్పుడు అత్యధిక విద్య్తుతు బిల్లులు గురించి మీరు ఎన్నడూ విచారించవలసిన అవసరం ఉండదు. దీర్ఘ కాలంలో, సాధారణ సర్దుబాటు చేయడం మీ విద్యుత్తు బిల్లు పై సానుకూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మేన్యువల్ స్విచెస్ పై ఆధార పడటానికి బదులు, వాయిస్ తో నియంత్రించే లైటింగ్, వైర్‌లెస్ హీటింగ్, ఆధునిక భద్రతా ముందు జాగ్రత్తల ప్రయోజనాలను ఎందుకు తీసుకోకూడదు?

  • మీ కిచెన్ ను పునః రూపకల్పన చేయడం:

కిచెన్స్ ఇంటికి ప్రధాన వేదికగా తరచూ పరిగణన చేయబడతాయి, అక్కడ నవీకరణలు చేయడం ఒక అర్థవంతమైన పెట్టుబడి. తాజా పెయింట్ కోట్ తో, కొన్ని స్మార్ట్ భద్ర పరచ-పరిచే పరిష్కారాలతో లేదా కొత్త రిఫ్రిజిరేటర్ తో కూడా మీరు మీ నవీకరణను ఆరంభించవచ్చు. మీరు ఏ రకమైన మార్పులు చేపట్టినా కూడా, మీ పై అత్యంత ఖర్చుల భారం పడుతుంది. వడ్డీ చెల్లించడాన్ని నివారించడానికి మీరు చేసిన ఆదాలు నుండి ఇంటిని మెరుగు పరిచే ప్రాజెక్ట్ కోసం ఫైనాన్స్ చేయడం ఉత్తమం. కానీ ఇది ఎల్లప్పుడూ సాధ్యం కాదు. శుభ వార్త ఏమంటే ఇన్‌స్టా పర్సనల్ లోన్ సౌకర్యవంతమైన వ్యవధిలతో లభిస్తూ మీరు సులభంగా చెల్లించే సౌకర్యం కలిగిస్తోంది. లోన్ పొందడానికి ముందు అన్ని రకాల ఫీజు మరియు ఛార్జీలు తనిఖీ చేయండి.

మీ ఇంటిని నవీకరించడానికి మీరు వేగవంతంగా లభించే పర్సనల్ లోన్ ఆప్షన్స్ కోసం అన్వేషిస్తుంటే, బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా పర్సనల్ లోన్ మీకు ఆదర్శవంతమైన ఆప్షన్ గా నిలుస్తుంది. చాలా సందర్భాలలో ఈ లోన్స్ తక్షణమే ప్రాసెసింగ్ చేస్తాయి, కేవలం 30 నిముషాలు నుండి 4 గంటలు లోగా డబ్బు మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడుతుంది. కొత్త మరియు ఇప్పటికే ఉన్న కస్టమర్స్ తమ బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా పర్సనల్ లోన్ ను కేవలం 2 క్లిక్స్ తో తనిఖీ చేయవచ్చు. మీ ఆఫర్ గురించి తెలుసుకోవడానికి మీరు మీ మొబైల్ నంబర్ మరియు ఓటీపీని నమోదు చేయాలి.

మీ ఆఫర్ గురించి తెలుసుకోవడానికి నేడే బజాజ్ ఫిన్‌సర్వ్ వెబ్‌సైట్ ను సందర్శించండి మరియు మీ ఇంటిని నవీకరించే కలను సాకారం చేయండి.

Disclaimer :  This article is a paid feature. ABP and/or ABP LIVE do not endorse/ subscribe to the views expressed herein. We shall not be in any manner be responsible and/or liable in any manner whatsoever to all that is stated in the said Article and/or also with regard to the views, opinions, announcements, declarations, affirmations, etc., stated/featured in the said Article. Accordingly, viewer discretion is strictly advised.

Published at : 22 Feb 2023 01:08 PM (IST) Tags: Bajaj Finserv Home Improvement Loan insta personal loan

సంబంధిత కథనాలు

Cryptocurrency Prices: 24 గంటల్లో రూ.75వేలు తగ్గిన బిట్‌కాయిన్‌!

Cryptocurrency Prices: 24 గంటల్లో రూ.75వేలు తగ్గిన బిట్‌కాయిన్‌!

Stock Market News: ఆఖరి రోజు అదుర్స్‌! రిలయన్స్‌ అండతో 1031 పాయింట్లతో ఢంకా మోగించిన సెన్సెక్స్‌

Stock Market News: ఆఖరి రోజు అదుర్స్‌! రిలయన్స్‌ అండతో 1031 పాయింట్లతో ఢంకా మోగించిన సెన్సెక్స్‌

April Rules: ఏప్రిల్‌ నుంచి మారే 7 రూల్స్‌ ఇవి, జేబులోని పర్సు మీదే వీటి కన్ను

April Rules: ఏప్రిల్‌ నుంచి మారే 7 రూల్స్‌ ఇవి, జేబులోని పర్సు మీదే వీటి కన్ను

UPI Payments: UPI Payments: యూపీఐ వాడితే ఏప్రిల్‌ 1 నుంచి ఛార్జీ చెల్లించాలి, కాకపోతే?

UPI Payments: UPI Payments: యూపీఐ వాడితే ఏప్రిల్‌ 1 నుంచి ఛార్జీ చెల్లించాలి, కాకపోతే?

Stock Market News: రాకెట్లా దూసుకెళ్తున్న స్టాక్‌ మార్కెట్లు - సెన్సెక్స్‌ 550, నిఫ్టీ 160 పాయింట్లు అప్‌!

Stock Market News: రాకెట్లా దూసుకెళ్తున్న స్టాక్‌ మార్కెట్లు - సెన్సెక్స్‌ 550, నిఫ్టీ 160 పాయింట్లు అప్‌!

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి