ABP Desam Top 10, 20 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 20 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Gujarat Election 2022: మోడీ రోడ్‌షోలో ఆసక్తికర ఘటన,చిన్నారికి సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రధాని
Gujarat Election 2022: ప్రధాని మోడీ గుజరాత్‌లో రోడ్ షో నిర్వహిస్తుండగా ఓ ఆసక్తికర ఘటన జరిగింది. Read More
WhatsApp Directory: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక వాటిని సులభంగా కనిపెట్టవచ్చు!
వాట్సాప్ డైరెక్టరీస్ అనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. Read More
Twitter: ట్విట్టర్‌లోకి ట్రంప్ రీఎంట్రీ - మస్క్ ఏం అంటున్నాడంటే?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ట్విట్టర్‌లోకి తిరిగి తీసుకురావాలా వద్దా అని ఎలాన్ మస్క్ పోల్ పెట్టారు. Read More
AU Audio - Music Courses: ఆంధ్రా యూనివర్సిటీలో ఆడియో, మ్యూజిక్ కోర్సులు - వివరాలివే!
సెయింట్ ల్యూక్స్ ఆడియో ఇంజినీరింగ్ & మ్యూజిక్ ప్రొడక్షన్‌తో కలిసి ఏయూ ఈ కోర్సులకు శ్రీకారం చుట్టింది. వీటిలో 3 నెలలు, 6 నెలలు, ఏడాది కోర్సులు అందుబాటులో ఉన్నాయి. Read More
Nagashourya wedding:మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన నాగశౌర్య-అనూష, నెట్టింట వైరల్ అవుతున్నవెడ్డింగ్ వీడియో!
హీరో నాగశౌర్య పెళ్లైపోయింది. బెంగళూరుకు చెందిన అనూష మెడలో మూడు ముళ్లు వేశాడు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More
SS Rajamouli: ఇండియానా జోన్స్ రేంజ్‌లో అడ్వెంచర్స్ - మహేష్ బాబు మూవీపై కీలక విషయాలు చెప్పిన రాజమౌళి
రాజమౌళి తన తర్వాతి ప్రాజెక్టు గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. హాలీవుడ్ రేంజిలో అడ్వెంచర్ మూవీ రూపొందిచబోతున్నట్లు చెప్పారు. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందన్నారు. Read More
National Amateur Golf League: హైదరాబాద్ టీ గోల్ఫ్ అవార్డుల్లో కపిల్‌దేవ్ సందడి - లక్నో దబాంగ్‌కు విషెస్
National Amateur Golf League: జాతీయ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ రెండో సీజన్ విజేత లక్నో దబాంగ్ డేర్ డెవిల్స్ ఛాంపియన్ కు కపిల్ దేవ్ అవార్డు అందజేశారు. Read More
Formula E Hyderabad: అసలు ‘ఫార్ములా E‘ రేసింగ్ అంటే ఏంటి? పర్యావరణానికి, ఫార్ములా Eకి లింకేంటి?
హైదరాబాద్‌లో జరగనున్న ఫార్ములా ఈ రేసింగ్ అంటే ఏంటి? ఇందులో ఏ కార్లు ఉపయోగిస్తారు? Read More
Heart Attack Symptoms: గుండెపోటు ముప్పును నెల రోజుల ముందే గుర్తించవచ్చు - ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను కలవండి
మీకు కూడా గుండె నొప్పి వస్తుందేమో అనే భయం పట్టుకుందా? అయితే, ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించండి. Read More
Petrol-Diesel Price, 20 November 2022: ముడి చమురు రేటు భారీగా పతనం, మన తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవి
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 2.82 డాలర్లు తగ్గి 86.96 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 2.63 డాలర్లు తగ్గి 79.01 డాలర్ల వద్ద ఉంది. Read More