ABP Desam Top 10, 17 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 17 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 17 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 17 January 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు Read More
Amazon Prime Lite: చవకైన ప్లాన్‌తో రానున్న అమెజాన్ - ధర ఎంత ఉండనుందో తెలుసా?
అమెజాన్ ప్రైమ్ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో రానుందని తెలుస్తోంది. అదే అమెజాన్ ప్రైమ్ లైట్. Read More
World First Laptop: 11 కేజీల బరువు, రూ.1.5 లక్షల ధర - ప్రపంచంలో మొదటి ల్యాప్‌టాప్ ఎలా ఉండేదో తెలుసా?
ప్రపంచంలోనే మొదటి ల్యాప్‌టాప్‌ను ఓస్పోర్న్ కంపెనీ తయారు చేసింది. Read More
TISS Admissions: 'టిస్'లో పీజీ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) వివిధ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు గడువును మరో 13 రోజులపాటు పొడిగిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. Read More
Jr NTR, Ram Charan: చాలు విసిగిపోయాం, మేం వ్యతిరేక ధృవాలం: ఎన్టీఆర్, రామ్ చరణ్
తమ కుటుంబాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న పోటీ గురించి రాం చరణ్, జూ. ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై పోటీకి స్వస్తి పలికి స్నేహంగా ఉండాలి అనుకుంటున్నట్లు తెలిపారు. Read More
Jr NTR meets Indian Players: టీమిండియా ఆటగాళ్లను కలిసిన జూనియర్ ఎన్టీఆర్ - హైదరాబాద్‌లో సందడే సందడి!
న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కోసం హైదరాబాద్ కు వచ్చిన టీమిండియా జట్టు ఆటగాళ్లను ‘RRR’ స్టార్ జూనియర్ ఎన్టీఆర్క లిశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. Read More
IND vs NZ: ధోనిని దాటేస్తాడా? - రోహిత్ ముంగిట కొత్త రికార్డు ఛాన్స్!
భారత్‌లో మహేంద్ర సింగ్ ధోని సిక్సర్ల రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టే అవకాశం ఉంది. Read More
Hockey World Cup 2023: టీమిండియాకు ఎదురుదెబ్బ- హాకీ ప్రపంచకప్ లో కీలక మ్యాచ్ కు ముందు ఆ ప్లేయర్ దూరం!
Hockey World Cup 2023: హాకీ ప్రపంచకప్ లో టీమిండియా తదుపరి మ్యాచ్ వేల్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ కు భారత స్టార్ ప్లేయర్ హార్దిక్ రాయ్ గాయంతో దూరమయ్యే అవకాశం ఉంది. Read More
world's coldest city: ఆ ఊర్లో ఫ్రిడ్జ్‌ల అవసరం లేదు - మనుషులంతా క్యాబేజీల్లా రెడీ అవుతారు
ప్రపంచంలోనే అత్యంత శీతల నగరం యాకుట్స్. ఇక్కడ ఫ్రిడ్జ్‌ల అవసరం ఉండదు. Read More
Tech Layoffs: రోజుకు 1600 మందికి పింక్ స్లిప్, ప్రొఫెషనల్స్‌ను వెళ్లగొడుతున్న టెక్ కంపెనీలు
2022లో, 1,000 కంపెనీలు 1,54,336 మంది సిబ్బందిని శాశ్వతంగా ఇళ్లకు పంపేశాయి. Read More