ABP Desam Top 10, 16 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 16 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
కాంగ్రెస్ హయాంలో స్కామ్‌లు, బాంబు పేలుళ్లు తప్ప ఏమీ జరగలేదు - ప్రధాని మోదీ విమర్శలు
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. Read More
Honor X9b: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Honor New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ ఎక్స్9బీ మనదేశంలో లాంచ్ అయింది. Read More
Vivo V30 Pro: వివో వీ30 ప్రో లాంచ్‌కు రెడీ - ఎప్పుడు రానుందంటే?
Vivo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోన్ వివో వీ30 ప్రోను త్వరలో లాంచ్ చేయనుంది. Read More
Yuvika Applications: ఇస్రో ‘యువ విజ్ఞాని’కి ఫిబ్రవరి 20 నుంచి దరఖాస్తులు, వీరే అర్హులు
ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించే ‘యువ విజ్ఞాని’ (Yuvika) కార్యక్రమానికి దరఖాస్తులు కోరుతోంది. Read More
Bhamakalapam 2 Review: భామాకలాపం 2 రివ్యూ: ప్రియమణి బ్లాక్‌బస్టర్ ఓటీటీ సీక్వెల్ ఎలా ఉంది? ఇది కూడా సూపర్ హిట్టేనా?
BhamaKalapam 2 OTT Review: ప్రియమణి ‘భామా కలాపం 2’ ఎలా ఉంది? Read More
Bramayugam movie review - భ్రమయుగం రివ్యూ: మమ్ముట్టి నటన టాప్ క్లాస్ - లేటెస్ట్ మలయాళీ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Bramayugam review Telugu: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన కొత్త సినిమా 'భ్రమయుగం'. గురువారం మలయాళంలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూడండి. Read More
Badminton Asia Team Championships:చైనా గండాన్ని దాటని భారత్, క్వార్టర్స్‌లో తప్పని ఓటమి
Badminton Asia Team Championships 2024: మలేషియా వేదికగా జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో చివరి గ్రూప్ పోరులో భారత్ 2-3తో చైనా చేతిలో ఓడింది. Read More
FIFA Rankings: మరీ ఇంత దారుణంగానా, దిగజారిన భారత్ ర్యాంకు
Fifa rankings: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ర్యాంకింగ్స్‌లో భారత్ ర్యాంక్ మరింత దిగజారింది. ఫిఫా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు 15 ర్యాంక్‌లు దిగజారి 117వ స్థానంలో నిలిచింది. Read More
Energy Drinks: డియర్ స్టూడెంట్స్, ఎనర్జీ డ్రింక్స్‌ను అదేపనిగా తాగేస్తున్నారా? రాత్రయితే నరకమే!
Energy Drinks: ఎనర్జీడ్రింక్స్ తాగితే శక్తి వస్తుందని తెగ తాగేస్తున్నారు. అయితే ఈ ఎనర్జీ డ్రింక్స్ తాగే విద్యార్థులకు శక్తి కాదు..అనారోగ్యం బారినపడే అవకాశం ఉందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. Read More
Paytm Crisis: పేటీఎమ్‌కి మరో షాక్, ఫాస్టాగ్ జారీ నిలిపివేస్తూ IHMCL సంచలన నిర్ణయం
FASTag: పేటీఎమ్ ద్వారా ఫాస్టాగ్ జారీని నిలిపివేస్తూ IHMCL సంచలన నిర్ణయం తీసుకుంది. Read More