By: ABP Desam | Updated at : 16 Feb 2023 03:00 PM (IST)
ABP Desam Top 10, 16 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Maharashtra News: అండర్‌గ్రౌండ్ నుంచి వింత శబ్దాలు, భూకంప భయంతో పరుగులు పెట్టిన స్థానికులు
Maharashtra News: మహారాష్ట్రలోని లతూర్ జిల్లాలో అండర్‌గ్రౌండ్ నుంచి వింత శబ్దాలు వినిపించాయి. Read More
WhatsApp Update: ఇకపై వాట్సాప్‌లో ఆ మెసేజ్‌లను సేవ్ చేసుకోవచ్చు - సరికొత్త ఫీచర్ వచ్చేసింది
వాట్సాప్ ‘కెప్ట్ మెసేజెస్’ అనే సరికొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ తో డిజప్పియర్ మెసేజ్ లను సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. Read More
Paytm UPI Lite: ప్రతిసారీ యూపీఐ పిన్ కొట్టాలంటే విసుగ్గా ఉందా? - పేటీయం కొత్త ఫీచర్ ట్రై చేయండి!
పేటీయం యూపీఐ లైట్ అనే కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా చిన్న చెల్లింపులకు పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. Read More
TS EAMCET: మార్చిలో ఎంసెట్ నోటిఫికేషన్, పరీక్షల షెడ్యూలు ఇలా!
తెలంగాణలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాల్లో ప్రవేశాలకు నిర్దేశించిన టీఎస్ ఎంసెట్ నోటిఫికేషన్ మార్చి మొదటి వారంలో విడుదలకానుంది. అదే సమయంలో దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభంకానుంది. Read More
Manoj Bajpayee On Samantha: ‘ఫ్యామిలీ మ్యాన్’ మనోజ్ బాజ్‌పేయిని భయపెట్టిన సమంత, ఇంతకీ ఏమైంది?
మనోజ్ బాజ్‌పేయి, సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షూటింగ్ సమయంలో తను కష్టపడే విధానం భయపెట్టిందన్నారు. అందుకే, మరీ ఎక్కువ కష్టపడకూడదని చెప్పారు. Read More
Upasana Meets Sadhguru : సద్గురుకు ఉపాసన దత్త పుత్రిక - రామ్ చరణ్ వైఫ్ పోస్ట్ చూశారా?
సద్గురుతో దిగిన ఫోటోను ఉపాసన పోస్ట్ చేశారు. దానికి ఆమె పేర్కొన్న కాప్షన్ చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ, ఆమె ఏమన్నారు? ఏంటి? అనేది మీరూ చూడండి. Read More
WPL Auction 2023 Full List: ఏ టీంలో ఎవరెవరు? మహిళల ఐపీఎల్ పూర్తి జట్ల వివరాలు!
మహిళల ఐపీఎల్ వేలంలో ఏ జట్టు ఎవరిని కొనుగోలు చేసింది? Read More
WPL Auction 2023: మహిళల ఐపీఎల్‌లో టాప్-5 ప్లేయర్లు వీరే - కాసుల వర్షం కురిపించిన ఫ్రాంచైజీలు!
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో టాప్-5 ఖరీదైన ఆటగాళ్లు వీరే. Read More
శరీరంపై ఎర్రటి దద్దుర్లు, దురదకు కారణాలు ఇవే, ఒక్కోసారి తగ్గడం కష్టమే
శరీరంపై ఎర్రటి దద్దర్లు వచ్చి, చాలా దురద పెడతాయి. ఇవి ఒక్కోసారి దీర్ఘకాల సమస్యగా మారిపోతాయి. Read More
Demat Account: డీమ్యాట్ ఖాతాను వాడకపోతే ఇవాళే దాన్ని క్లోజ్ చేయండి, ప్రాసెస్ ఇదే
దేశంలో మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 11 కోట్లు దాటింది. వార్షిక ప్రాతిపదికన డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య 31 శాతం పెరిగింది. Read More
IISc Admissons: ఐఐఎస్సీలో బీఎస్సీ(రీసెర్చ్) ప్రవేశాలకు నోటిఫికేషన్
SSC Exam Hall Tickets: 'టెన్త్' హాల్‌టికెట్లు మార్చి 24న విడుదల, 'బిట్ పేపర్' విషయంలో కీలక నిర్ణయం!
Delhi University: ఢిల్లీ యూనివర్సిటీలో 106 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు, వివరాలు ఇలా!
Gold-Silver Price 24 March 2023: మెరుపు తగ్గని పసిడి, ఏకంగా ₹1000 పెరిగిన వెండి
America Jobs: అమెరికాలో ఉద్యోగం చేయాలని ఉందా? అయితే ఇలా వెళ్లి జాబ్ చేసుకోండి!
TSPSC Exams : రాజకీయంలో చిక్కుకుపోతున్న టీఎస్‌పీఎస్సీ - మళ్లీ పరీక్షలు ఎప్పుడు ?
Sajjala On Mlc Results : టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో తెలుసు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టారు- సజ్జల
పేపర్ లీక్ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు
CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ