By: ABP Desam | Updated at : 13 Jan 2023 03:09 PM (IST)
ABP Desam Top 10, 13 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
PM Modi Security Breach: భద్రతా లోపం కాదు, ప్రధాని మోడీయే ఆ యువకుడికి అనుమతినిచ్చారు - హుబ్లీ ఘటనపై పోలీసుల వివరణ
PM Modi Security Breach: హుబ్లీ ఘటనపై పోలీసులు వివరణ ఇచ్చారు. Read More
Twitter on Data Leak: ఆ వార్తలన్నీ అవాస్తవాలే, వినియోగదారుల డేటా లీక్ వ్యవహారంపై ట్విట్టర్ వివరణ
200 మిలియన్ల మంది వినియోగదారుల డేటా లీక్ అయినట్లు వస్తున్న వార్తలను ట్విట్టర్ ఖండించింది. ఇది సిస్టమ్ లోపం కారణంగా జరగలేదని వెల్లడించింది. Read More
UPI for Fund Transfer: దేశాలు దాటుతున్న యూపీఐ - త్వరలో మరో 10 దేశాల్లో!
త్వరలో మరో 10 దేశాల్లో యూపీఐ ద్వారా నగదు చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. Read More
Tenth Class Model Papers: 'టెన్త్' విద్యార్థులకు గుడ్ న్యూస్, కొత్త 'మోడల్ పేపర్లు' వచ్చేస్తున్నాయ్!
ప్రశ్నపత్రాల్లో మార్పులు చేసిన నేపథ్యంలో కొత్త మోడల్ పేపర్లను వెలువరించడానికి విద్యాశాఖ సమాయత్తమవుతుంది. వీలైనంత త్వరగా వీటిని విడుదల చేయడానికి కసరత్తు ప్రారంభించింది. Read More
Naatu Naatu Song: ‘ఆస్కార్’ వేదికపై ఎన్టీఆర్‌తో కలిసి డ్యాన్స్ చేస్తా: రామ్ చరణ్
‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం పట్ల రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఆస్కార్ అవార్డు కూడా వస్తే ‘నాటు నాటు’ డ్యాన్సుతో దుమ్మురేపుతాం అని చెప్పారు. Read More
పుచ్చకాయల్ని కోసినట్లు తలలు తెగేలా నరికేయడం హీరోయిజమా?
హీరోయిజం పేరుతో ఏం చూపించినా సరే అభిమానులు, ప్రేక్షకులు చూసేస్తారని దర్శకులకు భావిస్తున్నారా? పుచ్చకాయల్ని కోసినట్టు పీకలు కోయించడం ఏమిటో అర్థం కావడం లేదు. Read More
IND vs NZ: భారత్ సిరీస్‌కు జట్టును ప్రకటించిన న్యూజిలాండ్ - ఇద్దరు కొత్తవాళ్లకు చోటు!
ఇండియాతో జరగనున్న టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును ప్రకటించింది. Read More
Gautam Gambhir: 2023 వరల్డ్‌కప్‌కు స్పిన్నర్ల చాయిస్ చెప్పిన గంభీర్ - మెయిన్ హెడ్‌కే ప్లేస్ లేదుగా!
2023 జట్టులో స్పిన్నర్లకు తన ఛాయిస్‌ను గౌతం గంభీర్ ఎంపిక చేశాడు. Read More
High BP: హైబీపీ బాధితులు కాఫీ తాగొచ్చా? రోజుకు ఎన్ని కప్పులు తాగితే సేఫ్?
మితంగా కాఫీ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే కానీ అధిక రక్తపోటు ఉన్న వాళ్ళకి మాత్రం అది మరణంతో సమానం. Read More
Apple CEO Salary: యాపిల్ సీఈవో జీతంలో భారీ కోత, 40 శాతానికి పైగా తగ్గిన ప్యాకేజీ
40 శాతం పైగా కోత తర్వాత, టిమ్ కుక్ వార్షిక జీతం 49 మిలియన్ డాలర్లు, Read More
Harish Rao: బీజేపీ ఆ విషయాల్లో డబుల్ సక్సెస్ - అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు సెటైర్లు
Cow Hug Day: వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదు, కౌ హగ్ డే జరుపుకోండి - కేంద్రం ఉత్తర్వులు
Coin Vending Machines: దేశంలో తొలిసారిగా కాయిన్ మెషీన్స్, చిల్లర సమస్యలకు చెక్
CBSE Hall Tickets: సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
ABP Desam Top 10, 8 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్‌ని కూడా !
PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?
బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
RBI Policy: దాస్ ప్రకటనల్లో స్టాక్ మార్కెట్‌కు పనికొచ్చే విషయాలేంటి?