అన్వేషించండి

ABP Desam Top 10, 13 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 13 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. కెనడాలో హిందూ ఆలయాలపై మళ్లీ దాడులు, ఖలిస్థాన్ మద్దతుదారుల వీరంగం

    Hindu Temple Attack: కెనడాలోని కొలంబియా ప్రావిన్స్‌లో హిందూ ఆలయంపై ఖలిస్థాన్ మద్దతుదారులు దాడి చేశారు. Read More

  2. Jio Independence Day 2023 Plan: జియో ఇండిపెండెన్స్ డే ప్లాన్ వచ్చేసింది - ఏకంగా 912 జీబీ డేటా!

    జియో కొత్త ఇండిపెండెన్స్ డే ప్లాన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. Read More

  3. Musk Vs Zuck: రోమ్ నగరంలో మస్క్, మార్క్‌ల ఫైట్ - గవర్నమెంట్‌తో ఆల్రెడీ మాట్లాడేశానంటున్న ఎలాన్!

    ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్‌ల మధ్య జరగనున్న కేజ్ ఫైట్ రోమ్ నగరంలో జరగనున్నట్లు తెలుస్తోంది. Read More

  4. TS ICET: టీఎస్ ఐసెట్‌-2023 కౌన్సెలింగ్‌ వాయిదా, కొత్త షెడ్యూలు ఇదే!

    తెలంగాణలో ఆగస్టు 14 నుంచి ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదాపడింది. కొత్తగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 6 నుంచి 17 వరకు మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. Read More

  5. ‘ఉస్తాద్’ రివ్యూ, ‘టైగర్ నాగేశ్వరరావు’ టీజర్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Jailer OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘జైలర్’, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

    రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘జైలర్’. ఆగష్టు 10న విడుదలైన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. Read More

  7. India vs Malaysia: హాకీ ఆసియా కప్ మనదే - ఫైనల్లో మలేషియాపై 5-3తో విజయం!

    ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మలేషియాపై భారత్ 4-3తో విజయం సాధించింది. Read More

  8. India vs Japan: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు చేరుకున్న భారత్ - సెమీస్‌లో జపాన్‌పై 5-0తో విజయం!

    హాకీ ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో జపాన్‌పై భారత్ 5-0తో విజయం సాధించింది. Read More

  9. Menopause: మెనోపాజ్ తర్వాత మహిళల్లో కలిగే మార్పులు ఇవే

    మహిళలకు వయసు పెరుగుతున్న కొద్దీ మెనోపాజ్ వస్తుంది. Read More

  10. Cryptocurrency Prices: టుడే క్రిప్టో కరెన్సీ - రూ.24.38 లక్షల వద్ద బిట్‌కాయిన్‌

    Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు ఆదివారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Perni Nani: వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
Mohanbabu: అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Bima Sakhi: 'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్కేజ్రీవాల్ ఇంటి వీడియో షేర్ చేసిన బీజేపీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Perni Nani: వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
Mohanbabu: అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Bima Sakhi: 'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
Manchu Mohan Babu Family Issue : ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
Manchu Mohan Babu Family Issue: మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
Home Minister on CIBMS: స‌రిహ‌ద్దులు శ‌తృదుర్బేధ్యం-పాక్‌, బంగ్లా స‌రిహ‌ద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్స్‌
స‌రిహ‌ద్దులు శ‌తృదుర్బేధ్యం-పాక్‌, బంగ్లా స‌రిహ‌ద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్స్‌
Pushpa 2: 'పుష్ప 2'పై బాలీవుడ్ దర్శకుడి కాంట్రవర్షియల్ కామెంట్స్... హిట్ మూవీ అంటూనే విమర్శలు
'పుష్ప 2'పై బాలీవుడ్ దర్శకుడి కాంట్రవర్షియల్ కామెంట్స్... హిట్ మూవీ అంటూనే విమర్శలు
Embed widget