ABP Desam Top 10, 1 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 1 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Japan Earthquake: జపాన్‌లో తీవ్ర భూప్రకంపనలు, సునామీ హెచ్చరికలు జారీ - వేలాది ఇళ్లకు పవర్ కట్
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. Read More
Microsoft Copilot: ఛాట్‌జీపీటీ తరహాలో మైక్రోసాఫ్ట్ కొత్త ఏఐ యాప్ - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎలా పనిచేస్తుంది?
Microsoft Copilot iOS: మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఐవోఎస్ వెర్షన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. Read More
Dangerous Android Apps: ఈ ఆండ్రాయిడ్ యాప్స్ మీ ఫోన్‌లో ఉన్నాయా? - అయితే వెంటనే డిలీట్ చేయండి!
Xamalicious Malware in Android Apps: కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్‌లో ప్రమాదకరమైన Xamalicious Malwareను పరిశోధకులు గుర్తించారు. వీటిని గూగుల్ కూడా ప్లేస్టోర్ నుంచి తొలగించింది. Read More
Higher education department: కాంట్రాక్టు ఉద్యోగుల పీహెచ్‌డీ డిగ్రీలపై దర్యాప్తు చేయండి, ఉన్నత విద్యాశాఖ
తెలంగాణలో క్రమబద్ధీకరణ కోసం కొందరు కాంట్రాక్టు ఉద్యోగులు సమర్పించిన పీహెచ్‌డీ డిగ్రీలపై దర్యాప్తు చేసి ధ్రువీకరించాలని ఉన్నత విద్యాశాఖ సెంట్రల్ క్రైం స్టేషన్ ఉన్నతాధికారులను కోరినట్లు తెలిసింది. Read More
Thalapathy68 Title: దళపతి విజయ్ కొత్త సినిమా ఫస్ట్‌లుక్ - సుడిగాలి సుధీర్ టైటిల్‌తో!
Thalapathy68 Title: దళపతి విజయ్ హీరోగా, వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అని టైటిల్ పెట్టారు. Read More
‘నా సామి రంగ’ రిలీజ్ డేట్ లాక్, ‘యానిమల్’ రికార్డు - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Sports Calendar 2024: కోటి ఆశలతో కొత్త ఏడాదిలోకి అథ్లెట్లు, ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ ఈ ఏడాదే
Sports Calendar 2024: ఎన్నో ప్రతిష్టాత్మకమైన క్రీడలకు ఈ ఏడాది వేదికగానుంది. ప్రపంచవ్యాప్త అథ్లెట్లందరు ఒక్కసారైన పాల్గొనాలని... ఒక్క పతకమైన గెలవాలని కలలు కనే ఒలింపిక్స్ ఈ ఏడాదే జరగనున్నాయి. Read More
Women's Hockey: మహిళా హాకీ జట్టు కెప్టెన్‌గా రజినీ,ఆంధ్రప్రదేశ్ ప్లేయర్‌కు అవకాశం
Women's Hockey: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) ‘హాకీ ఫైవ్స్’ ప్రపంచకప్‌లో పాల్గొనే భారత మహిళల జట్టుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యతిమరపు రజని కెప్టెన్‌గా వ్యవహరించనుంది. Read More
COVID JN 1 Causes : కొవిడ్ జెఎన్ 1 గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే.. ఇలా సురక్షింతగా ఉండండి
covid JN 1 Precautions : జనవరి వచ్చేసింది. ఈ సమయంలో పార్టీలు, ఫంక్షన్లు, పండుగలు అందరినీ దగ్గర చేస్తాయి. ఇదే సమయంలో కొవిడ్ కూడా విజృంభిస్తుంది. దానిని నుంచి ఎలా సురక్షితంగా బయటపడాలో తెలుసుకుందాం. Read More
Share Market Opening Today: సంవత్సరం తొలి రోజున మార్కెట్‌లో ఫ్లాట్ ఓపెనింగ్, రికార్డ్ స్థాయిలో మిడ్‌క్యాప్ ఇండెక్స్
BSE మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ రికార్డు గరిష్ట స్థాయి వద్ద ప్రారంభమైంది, 137 పాయింట్లు లేదా 0.46 పెరుగుదలతో 46,319 స్థాయి వద్ద ట్రేడయింది. Read More