అన్వేషించండి

Sports Calendar 2024: కోటి ఆశలతో కొత్త ఏడాదిలోకి అథ్లెట్లు, ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌ ఈ ఏడాదే

Sports Calendar 2024: ఎన్నో ప్రతిష్టాత్మకమైన క్రీడలకు ఈ ఏడాది వేదికగానుంది. ప్రపంచవ్యాప్త అథ్లెట్లందరు ఒక్కసారైన పాల్గొనాలని... ఒక్క పతకమైన గెలవాలని కలలు కనే ఒలింపిక్స్‌ ఈ ఏడాదే జరగనున్నాయి.

నూతన ఏడాది వచ్చేసింది. ఎన్నో ప్రతిష్టాత్మకమైన క్రీడలకు ఈ ఏడాదే వేదికగానుంది. ప్రపంచవ్యాప్త అథ్లెట్లందరు ఒక్కసారైన పాల్గొనాలని... ఒక్క పతకమైన గెలవాలని కలలు కనే ఒలింపిక్స్‌ ఈ ఏడాదే జరగనున్నాయి. పారిస్‌లో జరిగే ఈ విశ్వ క్రీడా సంరంభంలో పాల్గొనడమే ప్రతి ఆటగాడి జీవిత ధ్యేయం. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో సత్తా చాటేందుకు భారత అథ్లెట్లు కఠోరంగా శ్రమిస్తున్నారు. మరోవైపు క్రికెట్‌లో ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్‌ జరగనుంది. చదరంగానికి తలమానికంగా భాసించే క్యాండిడేట్స్‌ టోర్నీలో అయిదుగురు భారత చదరంగ దిగ్గజాలు తలపడబోతున్నారు. 

ఈ ఏడాది ప్రతిష్టాత్మక టోర్నీలు...

పురుషుల క్రికెట్‌
జనవరి 3-7: భారత్‌ -దక్షిణాఫ్రికా రెండో టెస్టు 
జనవరి 11-17: భారత్‌లో అఫ్ఘానిస్థాన్‌ టూర్‌- 3 టీ20లు
జనవరి 25-మార్చి 11: భారత్‌లో ఇంగ్లండ్‌ టూర్‌-5 టెస్టులు
మార్చి నుంచి మే మధ్య : ఐపీఎల్‌ 
జూన్‌ 4-30 : ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ -వెస్టిండీ్‌స/అమెరికా 
జూలై : శ్రీలంకలో భారత జట్టు టూర్‌-3 వన్డేలు, 3 టీ20లు
సెప్టెంబరు: భారత్‌లో బంగ్లా జట్టు టూర్‌-2 టెస్టులు, 3టీ20లు
అక్టోబరు: భారత్‌లో న్యూజిలాండ్‌ జట్టు టూర్‌-3 టెస్టులు
నవంబరు-డిసెంబరు: ఆస్ట్రేలియాలో భారత్‌ టూర్‌-5 టెస్టులు
జనవరి 3-మార్చి 14: రంజీట్రోఫీ 
జూన్‌ 28-జూలై 16: దులీప్‌ ట్రోఫీ 
జూలై 24-ఆగస్టు 3: దేవధర్‌ ట్రోఫీ 
అక్టోబరు 1-5: ఇరానీ కప్‌ 
అక్టోబరు16-నవంబరు 6: ముస్తాక్‌ అలీ ట్రోఫీ
నవంబరు 23-డిసెంబరు15: విజయ్‌ హజారే ట్రోఫీ 
మహిళల క్రికెట్‌ 
జనవరి- ఆస్ట్రేలియా జట్టు టూర్‌ - ఏకైక టెస్టు, 3 టీ20లు, 3 వన్డేలు
ఫిబ్రవరి-మార్చి: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)
సెప్టెంబరు-అక్టోబరు : ఐసీసీ మహిళల టీ 20 వరల్డ్‌క్‌ప-బంగ్లాదేశ్‌ 
డిసెంబరు: ఆస్ట్రేలియాలో భారత జట్టు టూర్‌-3 వన్డేలు
డిసెంబరు: భారత్‌లో వెస్టిండీస్‌ జట్టు టూర్‌-3 వన్డేలు, 3 టీ20లు

హాకీ
జనవరి 24-31: హాకీ ఫైవ్స్‌ వరల్డ్‌కప్‌ వేదిక -ఒమన్‌ 
జనవరి 13-21: మహిళలు, పురుషుల ఒలింపిక్‌
క్వాలిఫయర్స్‌-స్పెయిన్‌, భారత్‌, ఒమన్‌
ఫిబ్రవరి 3-9 : ప్రొ.హాకీ లీగ్‌, మహిళలు-భువనేశ్వర్‌
ఫిబ్రవరి 10-16: ప్రొ.హాకీ లీగ్‌, పురుషులు-భువనేశ్వర్‌
బ్యాడ్మింటన్‌
జనవరి 16-21 : ఇండియా ఓపెన్‌ -న్యూఢిల్లీ
మార్చి 12-17 : ఆల్‌ ఇంగ్లండ్‌ -బర్మింగ్‌హామ్‌
ఏప్రిల్‌ 28-మే 5: థామస్‌, ఉబెర్‌ కప్‌-చైనా 
నవంబరు 26-డిసెంబరు 1: సయ్యద్‌ మోదీ టోర్నీ-లఖ్‌నవూ
డిసెంబరు 11-15: బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌-చైనా

చెస్‌
ఫిబ్రవరి 19-25: ఫిడే వరల్డ్‌ ర్యాండమ్‌ చెస్‌
ఏప్రిల్‌ 2-25: క్యాండిడేట్స్‌ చెస్‌-కెనడా
ఏప్రిల్‌ 25-29: వరల్డ్‌ క్యాడెట్‌ ర్యాపిడ్‌, బ్లిట్జ్‌-అల్బేనియా
జూన్‌ 1-14: వరల్డ్‌ జూ. అండర్‌-20 చాంపియన్‌షి్‌ప్స-న్యూఢిల్లీ
జూన్‌ 22-జూలై 8: వరల్డ్‌ కప్‌-అండర్‌ 8, 10, 12-జార్జియా
జూలై 1-12: వరల్డ్‌ సీనియర్‌ టీమ్‌ చాంపియన్‌షి్‌ప్స-పోలెండ్‌
సెప్టెంబరు 10-23: ఒలింపియాడ్‌-హంగేరి
అక్టోబరు-22 - నవంబరు 2: వరల్డ్‌ యూత్‌ చాంపియన్‌షి్‌ప్స-బ్రెజిల్‌
ఫుట్‌బాల్‌
జూన్‌ 14-జూలై 14: యూరో ఫుట్‌బాల్‌-జర్మనీ
జూన్‌ 20-జూలై 14: కోపా అమెరికా కప్‌-అమెరికా
టెన్నిస్‌
జనవరి 14-28 : ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌-మెల్‌బోర్న్‌
మే 20-జూన్‌ 9: ఫ్రెంచ్‌ ఓపెన్‌-పారి్‌స
జూలై 1-14: వింబుల్డన్‌-లండన్‌
ఆగస్టు 26-సెప్టెంబరు 8: యూఎస్‌ ఓపెన్‌-న్యూయార్క్‌

మరికొన్ని ప్రధాన టోర్నీలు
జనవరి 12-ఫిబ్రవరి 10 : ఆసియా కప్‌ ఫుట్‌బాల్‌-ఖతార్‌
జనవరి 31-ఫిబ్రవరి 11: ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌-మధ్యప్రదేశ్‌
జనవరి 23-28 : వరల్డ్‌ టీటీ స్టార్ట్‌ కంటెండర్‌-గోవా
ఫిబ్రవరి : ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌-గువాహటి
ఫిబ్రవరి 2-18 : వరల్డ్‌ అక్వాటిక్‌ చాంపియన్‌షి్‌ప్స-దోహా
ఫిబ్రవరి 16-25: వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టీమ్‌ చాంపియన్‌షి్‌ప్స-దక్షిణాఫ్రికా
ఏప్రిల్‌ 11-16: ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షి్‌ప్స-కిర్గిస్థాన్‌
ఏప్రిల్‌ 12-14 : శాఫ్‌ జూ.అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌ప్స-చెన్నై
ఏప్రిల్‌ 20-మే 6: వరల్డ్‌ స్నూకర్‌ చాంపియన్‌షి్‌ప్స-యూకే
జూన్‌ 6 : ఎన్‌బీఏ ఫైనల్స్‌-అమెరికా/కెనడా
జూలై 6-ఆగస్టు 11: ఒలింపిక్స్‌- పారిస్‌
జూన్‌ 29-జూలై 21: టూర్‌ డి ఫ్రాన్స్‌ సైక్లింగ్‌-ఫ్రాన్స్‌
సెప్టెంబరు 20-22 : ఇండియన్‌ గ్రాండ్‌ ప్రీ మోటో జీపీ-గ్రేటర్‌ నోయిడా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Ek Love Story: ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి  పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
Embed widget