అన్వేషించండి

India vs England Semifinals: వర్షం వల్ల సెమీఫైనల్ రద్దయితే టీమిండియా ఎలిమినేట్ అవుతుందా? ICC రూల్స్ ఇవే

IND vs ENG T20 World Cup 2026 Semi Final: వర్షం కారణంగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్ రద్దైతే, ఏ జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది ? ఐసీసీ రూల్స్ తెలుసుకోండి.

Ind vs Eng semifinal T20 World Cup | ముంబై: టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గురువారం (మార్చి 05)న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే కనుక టీమ్ ఇండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరినట్లు అవుతుంది. అయితే మ్యాచ్‌కు ముందు ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఇటీవల వర్షాల కారణంగా కొన్ని మ్యాచులు రద్దయ్యాయి. ఒకవేళ మ్యాచ్ రోజున వర్షం పడితే, అప్పుడు ఫైనల్‌కు చేరుకునే టీం ఏది, ఫలితం ఎలా ఉంటుంది? అని టీమ్ ఇండియా ఫ్యాన్స్ చెక్ చేస్తున్నారు. 

సెమీఫైనల్ కోసం రిజర్వ్ డే

టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌ల కోసం రిజర్వ్ డే కేటాయించింది ఐసీసీ. టోర్నీలో లీగ్ స్టేజీతో పాటు సూపర్ 8 దశలోనూ రిజర్వ్ డే లేదు. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే టోర్నమెంట్ రెండో సెమీఫైనల్ గురువారం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మ్యాచ్ రోజున అంటే గురువారం వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే కనుక..  మరుసటి రోజు అంటే రిజర్వ్ డే (మార్చి 06) నాడు ఆ మ్యాచ్ నిర్వహిస్తారు.

అదేవిధంగా ఒకవేళ మార్చి 5న మ్యాచ్ ప్రారంభమై, మధ్యలో వర్షం వచ్చి మ్యాచ్ మళ్ళీ మొదలవ్వకపోతే.. అప్పుడు మ్యాచ్ మరుసటి రోజు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుండే ప్రారంభించనున్నారు. కనుక వర్షం వచ్చినా ఏం టెన్షన్ అవసరం లేదు.

ఒకవేళ రెండు రోజులూ వర్షం పడితే

ఒకవేళ రెండు రోజులూ వర్షం పడి మ్యాచ్‌లో ఒక్క బంతి కూడా పడకపోతే, అప్పుడు ఏ జట్టు ఫైనల్ చేరుతుందని నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో సూపర్-8లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. కానీ ఇలా జరిగే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు. 

రెండు రోజులూ వర్షం పడి మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే ఇంగ్లాండ్ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇంగ్లాండ్ సూపర్-8లో ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి సెమీఫైనల్‌లో అడుగుపెట్టింది. ఆ జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది.

మరోవైపు భారత్ సూపర్-8లో 3 మ్యాచ్‌లలో రెండింటిని గెలిచింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని ఇండియా టీం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌ చేరుకుంది. ఈ లెక్కన మ్యాచ్ రద్దయ్యే పరిస్థితి వస్తే ఇండియా ఫైనల్‌కు చేరే అవకాశం కోల్పోతుంది. కానీ రెండు రోజులు మ్యాచ్ నిర్వహించకుండా ఉండే అవకాశమే లేదని తెలుస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indian Cricketers Marriage: 2026లో పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్లు వీరే.. త్వరలో మరో ప్లేయర్ వివాహం!
2026లో పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్లు వీరే.. త్వరలో మరో ప్లేయర్ వివాహం!
Kuldeep Yadav Wedding: ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
ఓ ఇంటి వాడైన కుల్దీప్ యాదవ్.. పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్ల సందడి
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Spirit of cricket: బంగ్లా, పాక్ జట్ల మధ్య రనౌట్ చిచ్చు - అలా కూడా ఔట్ చేస్తారా? క్రీడాస్ఫూర్తి ఏం కావాలి?
బంగ్లా, పాక్ జట్ల మధ్య రనౌట్ చిచ్చు - అలా కూడా ఔట్ చేస్తారా? క్రీడాస్ఫూర్తి ఏం కావాలి?
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget