ABP Desam Top 10, 8 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 8 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Karnataka Elections 2023: కర్ణాటకలో హీటెక్కిన పాలిటిక్స్, సీట్‌ల కేటాయింపులో బీజేపీ కాంగ్రెస్ మాటల యుద్ధం
Karnataka Elections 2023: కర్ణాటకలో సీట్‌ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్, బీజేపీ విమర్శలు చేసుకుంటున్నాయి. Read More
Twitter Logo: ట్విట్టర్ లోగో మారింది, పిట్ట పోయి కుక్క వచ్చింది!
ఇంతకు ముందు ఉన్న ఐకానిక్ మౌంటెన్ బ్లూ బర్డ్ ను లోగో గా తీసేశారు. అయితే ఈ మార్పు తాత్కాలికమా.. పర్మినెంటా తెలియదు. Read More
iPhone SE 4: తక్కువ ధరలో ఐఫోన్ కొనాలి అనుకుంటున్నారా? మీ కోసమే రాబోతోంది iPhone SE 4
ఆపిల్ కంపెనీ వచ్చే ఏడాది iPhone SE 4 విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. తక్కువ ధరలో ఐఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది బెస్ట్ సెలెక్షన్ కాబోతోంది. Read More
E-Schools: ఏపీలో 'ఈ–పాఠశాల' ఎంతో ప్రత్యేకం, విద్యార్థులకు డిజిటల్ పాఠాలు!
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు పాఠశాల విద్యకు కొత్త ఊపిరులు పోస్తున్నాయి. బైజూస్ ద్వారా స్మార్ట్ ఫోన్లలో, ట్యాబ్‌ల ద్వారా ఈ–కంటెంట్ అందిస్తున్న ప్రభుత్వం త్వరలో ఈ–పాఠశాలను ప్రవేశపెడుతోంది. Read More
Allu Arjun birthday: వానిటీ వ్యాన్ TO ప్రైవేట్ జెట్, అల్లు అర్జున్ దగ్గరున్న 5 అత్యంత ఖరీదైన వాహనాలు ఇవే!
సౌత్ లో టాప్ హీరోగా కొనసాగుతున్న అల్లు అర్జున్ గ్యారేజీలో అత్యంత విలువైన వాహనాలున్నాయి. వానిటీ వ్యాన్ నుంచి ప్రైవేట్ జెట్ వరకు పలు లగ్జరీ వెహికల్స్ కొనుగోలు చేశారు. Read More
Gruhalakshmi April 8th: అర్థరాత్రి దివ్య గదికి విక్రమ్- మళ్ళీ ప్రేమ్ జంట ఎంట్రీ, తులసి తల్లి కాళ్ళ మీద పడ్డ నందు
దివ్య, విక్రమ్ పెళ్లి పనులు మొదలవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More
CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!
ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More
RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More
నా భార్య మా వ్యక్తిగత వివరాలన్నీ బయట వారికి చెబుతోంది, ఆమెను మార్చడం ఎలా?
భార్యాభర్తల మధ్య రహస్యాలను కూడా బయటి వారికి తన భార్య చెబుతోందంటూ ఒక భర్త పడుతున్న ఆవేదన ఇది. Read More
Mangoes: ఈట్ నౌ-పే లేటర్, EMI ఆఫర్‌లో మామిడిపండ్లు
రిటైల్ మార్కెట్‌లో డజను హాపస్ రకం పండ్లు రూ. 800 నుంచి రూ. 1300 వరకు రేటు పలుకుతున్నాయి. Read More