అన్వేషించండి

ABP Desam Top 10, 4 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 4 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. ABP Desam Top 10, 4 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Afternoon Headlines, 4 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More

  2. Android Data: మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ ఫోన్‌లో విలువైన డేటా ఉందా? జస్ట్ ఇలా చేస్తే సేఫ్ గా ఉంచుకోవచ్చు!

    ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. అందరి ఫోన్లలతో ఫోటోలు, వీడియోలతో పాటు బ్యాంకులకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఈ డేటాను హ్యాకర్లు దొంగిలించకుండా ఎలా కాపాడుకోవాలో చూద్దాం. Read More

  3. WhatsApp New feature: వాట్సాప్ నుంచి అదిరిపోయే అప్ డేట్, ఇకపై హై క్వాలిటీ వీడియోలను ఈజీగా పంపుకోవచ్చు!

    వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇకపై హై క్వాలిటీ వీడియోలను సులభంగా షేర్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం స్టాండర్డ్ క్వాలిటీ సెట్టింగ్‌ ఉపయోగిస్తే సరిపోతుంది. Read More

  4. AP Engineering colleges: ఏపీలో టాప్ 10 ఇంజినీరింగ్ క‌ళాశాల‌లు ఇవే!

    Top 10 Engineering colleges in AP: ఎన్ ఐ ఆర్ ఎఫ్ జాబితాలో టాప్-200లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన 10 ఇంజినీరింగ్ క‌ళాశాల‌లు స్థానం సంపాదించుకున్నాయి.  Read More

  5. Rangabali Movie: ఒత్తిడికి లొంగని ‘రంగబలి’ మూవీ టీమ్ - ఆ జర్నలిస్టుల స్పూఫ్ వీడియో రిలీజ్!

    ‘రంగబలి’ మూవీ టీమ్ హీరో నాగశౌర్య, కమెడియన్ సత్య కలసి చేసిన ఇంటర్వ్యూ వైరల్ అయింది. కానీ ఆ ఇంటర్వ్యూను నిలిపివేశారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఒత్తిడికి లొంగకుండా ఆ ఇంటర్య్వూ రిలీజ్ చేశారు మేకర్స్. Read More

  6. Mangalavaram: ‘మంగళవారం’ టీజర్ - ఆ ఊరి ప్రజలకు ఆకాశంలో ఏం కనిపించింది? హాట్ సీన్స్‌లో పాయల్!

    ‘మంగళవారం’ సినిమా నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలు హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ ను అందించారు మేకర్స్. మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు.  Read More

  7. Mohammad Amir IPL 2024: ఐపీఎల్ లో ఆడేందుకు పకడ్బందీ ప్రణాళికతో వస్తున్న పాక్ క్రికెటర్ - పెద్ద ప్లానింగే!

    భారత్ - పాకిస్తాన్ మధ్య సరిహద్దు వివాదాల కారణంగా పాక్ క్రికెటర్లను ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడేందుకు అనుమతించడం లేదు. Read More

  8. Ashes Test: బ్రిట‌న్‌, ఆసీస్ ప్ర‌ధానుల మాట‌ల యుద్ధం

    బెయిర్‌స్టో వివాదాస్ప‌ద స్టంపౌట్‌పై బ్రిట‌న్‌, ఆస్ట్రేలియా ప్ర‌ధానుల మ‌ధ్య మాట‌ల యుద్ధం నెల‌కొంది. ఆసీస్ తీరును బ్రిట‌న్ ప్ర‌ధాని విమ‌ర్శించ‌గా, అందుకు ఆస్ట్రేలియా ప్ర‌ధాని ప్ర‌తిస్పందించారు.  Read More

  9. World’s biggest drinkers: ప్రపంచంలో అత్యధిక తాగుబోతులు కలిగిన టాప్ 10 దేశాలివే - ఇండియా ఏ స్థానంలో ఉందంటే?

    ఏడాదిలో ఒక వ్యక్తి సగటున 9.8 లీటర్లకు మించకుండా స్వచ్ఛమైన ఆల్కహాల్ తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇది 100 గ్లాసుల వైన్ కి సమానం. Read More

  10. IT Sector Stocks: ఈ ఎక్స్‌పర్ట్‌ చెప్పేది వింటే! పొరపాటున కూడా ఐటీ షేర్ల జోలికి వెళ్లరు!

    IT Sector Stocks: కొవిడ్‌ సంక్షోభంలో.. ఆ తర్వాత ఐటీ రంగం బలంగా పుంజుకుంది. అలాంటిది ఏడాదిన్నరగా కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget