అన్వేషించండి

Roster Dating : ఎవరితోనైనా, ఎందరితోనైనా, ఎప్పుడైనా డేట్ చేయొచ్చట.. రోస్టర్ డేటింగ్​లో అమ్మాయిలదే హవా

New Dating Trend : మారుతున్న కాలంతో పాటు అమ్మాయిలు కూడా మారుతున్నారు. డేటింగ్ విషయంలో కూడా ఎక్కడా తగ్గకుండా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అలాంటి వాటిలో రోస్టర్ డేటింగ్ కూడా ఒకటి. 

Roster Dating Meaning : ఫాంటసీలు, అమ్మాయిలు డెడ్లీ కాంబినేషన్​ అనే చెప్పొచ్చు. ఓ స్టడీ ప్రకారం అబ్బాయిల కంటే అమ్మాయిలే ఫాంటసీ వరల్డ్​లో ఎక్కువగా ఉంటారని తేలింది. ముఖ్యంగా ఫిక్షనల్ స్టోరీలు చూసి.. లేదా ఫిక్షనల్ క్యారెక్టర్ చూసి.. వాటిపై మనసు పారేసుకుంటారు. వాటివల్ల వారి ఎక్స్​పెక్టేషన్స్ కూడా ఎక్స్​ట్రీమ్​గానే ఉంటాయి. వాటన్నింటినీ తీసుకెళ్లి తమ బాయ్ ఫ్రెండ్​ మీద చూపించేస్తూ ఉంటారు. అతను ఆ అంచనాలను రీచ్​ కాకపోతే అదో లొల్లి. అయితే ఇలాంటి ఇబ్బందులు లేకుండా.. వారి ఫాంటసీలు కూడా తీర్చుకునేలా అమ్మాయిలు ఓ కొత్త డేటింగ్ ట్రెండ్​ను ఫాలో అవుతున్నారు. 

రోస్టర్ డేటింగ్..

Gen Zలోని సింగిల్ అమ్మాయిలు ఫాలో అవుతున్న ట్రెండ్​లలో రోస్టర్ డేటింగ్ ఒకటి. ఈ రోస్టర్ డేటింగ్ అర్థమేమిటంటే.. తమ రొమాంటిక్ డిజైర్​లను ఒక అమ్మాయి లేదా అబ్బాయి.. ఒకే సమయంలో ఎక్కువమందితో విడతలవారీగా తీర్చుకోవడమే రోస్టర్ డేటింగ్. ఈ డేటింగ్​లో అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా ఒకే సమయంలో విడతలవారీగా వేర్వేరు వ్యక్తులతో తమ రొమాంటిక్ డిజైర్స్​ని తీర్చుకోవడమే రోస్టర్ డేటింగ్.  

అమ్మాయిలే ఎక్కువట.. 

ఈ రోస్టర్ డేటింగ్ ట్రెండ్​ని ఎక్కువ మంది ఒంటరి మహిళలు ఫాలో అవుతున్నారట. వారిలోని రొమాంటిక్ డిజైర్స్​ని వేర్వేరు వ్యక్తులతో తీర్చుకుంటారనే టాక్ సోషల్ మీడియాలో ఎక్కువగా నడుస్తోంది. విభిన్న వ్యక్తులను వయసుతో సంబంధం లేకుండా మీట్ అవ్వడం.. వారితో రొమాంటిక్ రిలేషన్​ని పెంపొందించుకోవడం చేస్తున్నారట. తమ పరిధిని  చాలా కాన్ఫిడెన్స్​గా, ఓపెన్​గా చెప్తూ ఈ డేటింగ్ ఫాలో అవుతున్నారట. 

తమ ఒపీనియన్స్​ని, డిజైర్స్​ని ఓపెన్​గా చెప్తూ.. సీరియస్ రిలేషన్​ లేదు అంటూనే ఈ డేటింగ్ ట్రెండ్​ని ఫాలో అవుతున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే.. దీనిని మగవారికంటే ఆడవారే ఎక్కువగా ఫాలో అవుతున్నారట. తమ ఛాయిస్ విషయాల్లో కాంప్రిమైజ్ కాకుండా.. తమకు నచ్చిన వాటిని.. నచ్చిన వారినుంచి ఓపెన్​గా తీసుకుంటున్నారు. సీరియస్ రిలేషన్​లో లేకుండా తమ డిజైర్ తీర్చుకుంటూ.. వ్యక్తిగత అభివృద్ధివైపు అడుగులు వేస్తున్నారు. 

ఈ డేటింగ్ ట్రెండ్​ ఫన్​తో పాటు.. పర్సనల్ గ్రోత్​కి మంచిదని నేటితరం భావిస్తున్నారు. ఈ రోస్టర్ డేటింగ్​ని మహిళలు ఫాలో అవ్వడానికి ఇది కూడా ఓ రీజనే. దీనివల్ల ఒకే వ్యక్తితో త్వరగా అటాచ్ అవ్వకుండా.. లేదా ఎమోషనల్​గా దగ్గరకాకుండా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. ఎక్కువ కనెక్షన్స్​ వల్ల తమ ఇండిపెండెన్స్​కి ఎలాంటి ఇబ్బంది కలిగించదని భావిస్తున్నారు. అందుకే ఈ ట్రెండ్​ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. 

ఈ రోస్టర్ డేటింగ్ పర్సనల్​ లైఫ్​పై ప్రేమ ఇంపాక్ట్ లేకుండా చేయడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే కొత్త అనుభవాలను పొందడంలో, ఎక్స్​ప్లోర్ చేయడంలో, ఫన్ ఇవ్వడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అంటే వయసుతో సంబంధం లేకుండా పెద్ద, చిన్న, సేమ్ ఏజ్ అయినా.. వారితో ఒకే సమయంలో డేటింగ్ చేసి.. రొమాంటిక్​గా ఎక్స్​ప్లోర్​ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సొంత ఆనందాలకు ప్రాధన్యతనిచ్చుకునేవారికి ఇది పర్​ఫెక్ట్ డేటింగ్ ట్రెండ్ అనే చెప్పొచ్చు. 

Also Read : పర్సనల్​ లైఫ్​ని వర్క్​ లైఫ్​ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారా? ఇలా ట్రై చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget