అన్వేషించండి

ABP Desam Top 10, 30 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 30 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Top Headlines Today: ఏపీలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రారంభం - కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు

    AP Telangana Latest News 30 March 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం.. Read More

  2. Phone Tapping Facts: అసలు ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు? - మీ ఫోన్ ట్యాప్ అయిందో లేదో తెలుసుకోవడం ఎలా?

    Phone Tapping Prevention: ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన కాల్ ట్యాపింగ్ అంటే ఏంటి? మీ ఫోన్ ట్యాప్ అయిందో లేదో తెలుసుకోవడం ఎలా? Read More

  3. Itel S24: 108 మెగాపిక్సెల్ కెమెరాతో ఐటెల్ కొత్త ఫోన్ - మిగతా ఫీచర్లు ఎలా ఉన్నాయి?

    Itel New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐటెల్ తన కొత్త బడ్జెట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే ఐటెల్ ఎస్24. Read More

  4. CUET UG 2024: సీయూఈటీ యూజీ - 2024 దరఖాస్తుకు మార్చి 31తో ముగియనున్న గడువు, వెంటనే అప్లయ్ చేసుకోండి

    కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ (CUET UG)-2024 దరఖాస్తు గడువు మార్చి 31తో ముగియనుంది.ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేనివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. Read More

  5. Nandamuri Balakrishna: ఆయన వద్దన్నా డూప్ లేకుండా చేశా, ‘లెజెండ్‌‘లో ఆ యాక్షన్ సీన్‌పై బాలయ్య కామెంట్స్

    బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ ‘లెజెండ్‘ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. బోయపాటి తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో సంచలనాలు సృష్టించింది. తాజాగా ఈ సినిమా గురించి బాలయ్య ఆసక్తికర విషయాలు చెప్పారు. Read More

  6. నితిన్ బర్త్‌డే అప్‌డేట్స్, సందీప్ కిషన్ ‘వైబ్’ ఫస్ట్‌లుక్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Saina Nehwal: మహిళలపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు, సైనా నెహ్వాల్ ఆవేదన

    Saina Nehwal: బీజేపీ మహిళా అభ్యర్థిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ తీవ్రంగా తప్పుబట్టారు. Read More

  8. Indian football: మద్యం తాగి తీవ్రంగా కొట్టాడు, క్రీడాకారిణుల సంచలన ఆరోపణలు

    Khad FC women footballers file complaint : సమాఖ్య ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్‌ గా ఉన్న దీపక్ శర్మ తమపై భౌతిక దాడికి పాల్పడ్డారు అంటూ ఇద్దరు మహిళా  క్రీడాకారిణులు ఆరోపించారు. Read More

  9. Fools Day: ఫూల్స్ డే చరిత్ర ఏమిటి? ఏప్రిల్ 1నే ఎందుకు జరుపుతారు?

    April 1st fools day: ఏప్రిల్ 1వ తేదీని చాలా మంది ఏప్రిల్ ఫూల్స్ డేగా జరుపుకుంటారు. కానీ ఈ సంప్రదాయం ఎక్కడ నుంచి వచ్చింది? Read More

  10. Cyber Fraud: టెలికాం అధికారి మీకు ఫోన్‌ చేశారా?, అది ఫేక్ కాల్‌ కావచ్చు

    మీ మొబైల్ నంబర్‌ను అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించారని చెప్పి భయపెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Jio Best 5G Plan: జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
Raashi Khanna : గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
Nagarjuna Defamation: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
Happy Dussehra 2024 : దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
Embed widget