By: ABP Desam | Updated at : 29 Nov 2022 09:09 PM (IST)
ABP Desam Top 10, 29 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Baby with Tail: మెక్సికోలో వింత- తోకతో జన్మించిన ఆడ శిశువు!
Baby with Tail: మెక్సికోలో ఓ చిన్నారి తోకతో జన్మించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. Read More
Samsung Galaxy S23 Series: త్వరలోనే Galaxy S23 సిరీస్ లాంచింగ్, ఫీచర్లు మామూలుగా లేవుగా!
మొబైల్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న Samsung Galaxy S23 సిరీస్ లాంచింగ్ వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ సిరీస్ అంతా స్నాప్‌డ్రాగన్ 8 Gen 2- పవర్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. Read More
WhatsApp: మీరు వాట్సాప్ వాడుతున్నారా - ప్లీజ్, హెల్ప్ అంటూ రిక్వెస్ట్‌లు వస్తే బీ కేర్ ఫుల్ !
మీ వాట్సాప్‌నకు తెలిసిన వారి నుంచి ఎమర్జెన్సీ మెసేజ్‌లు వస్తున్నాయా? ప్లీజ్, హెల్ప్ అంటూ రిక్వెస్ట్‌లు పెడుతున్నారా? అయితే, జాగ్రత్త. మీరు ట్రాప్‌లో ఉన్నట్టే. Read More
GATE Exam Centers: 'గేట్' అభ్యర్థులకు 'గ్రేట్' న్యూస్, పెరిగిన పరీక్ష కేంద్రాలు - ఆ జిల్లాల్లోనూ సెంటర్లు!
తెలంగాణలో 'గేట్-2023' పరీక్ష కేంద్రాల సంఖ్య పెరిగింది. కొత్తగా 6 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో గేట్ పరీక్ష కేంద్రాల సంఖ్య 7 నుంచి 11కు పెరిగింది. Read More
Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్
ఇటీవల ఓ కార్యక్రమంలో దిగిన ఫోటోను ట్విట్టర్ షేర్ చేశారు ఆర్జీవి. ఒక్క ఫోటోను షేర్ చేస్తే పర్వాలేదు. కానీ అలా చేస్తే ఆయన ఆర్జీవి ఎందుకవుతారు. ఆ ఫోటోతో పాటు దాని కింద ఒక క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. Read More
Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని
ఎన్టీఆర్ హీరోగా సినిమా చేయాలని 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు కథ రెడీ చేశారు. ఇప్పుడు అదే కథతో రామ్ చరణ్ హీరోగా సినిమా చేస్తున్నారు. దీనిపై ఎన్టీఆర్, చరణ్ మధ్య ఎటువంటి డిస్కషన్ జరిగిందంటే... Read More
FIFA World Cup 2022: కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ ఫిఫా వరల్డ్‌కప్, చరిత్రలో నిలిచిపోయిన వివాదాలు!
షాకింగ్ వివాదాలకు కూడా ఫిఫా వరల్డ్‌కప్ కేర్ అడ్రస్‌గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. Read More
Dinesh Karthik : బెస్ట్ ఫినిషర్ దినేష్ కార్తీక్ షాకింగ్ నిర్ణయం, ఇన్‌స్టా వీడియో చూసి ఫ్యాన్స్ షాక్!
Dinesh Karthik : క్రికెటర్ దినేష్ కార్తీక్ త్వరలో ఫ్యాన్స్ షాకింగ్ న్యూస్ చెప్పేలా ఉన్నాడు. దినేష్ కార్తీ్క్ ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన ఓ వీడియో ఇందుకు ఊతం ఇస్తుంది. Read More
పళ్లు తోమకుండా నీళ్లు తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందా? ప్రయోజనాలేమిటీ?
. రాత్రి దాదాపు 8 గంటల పాటు నిద్రలో ఉంటాము. మరి ఆ సమయంలో నీటి అవసరం ఉండదా? ఎలా? అందుకే నిద్ర లేచిన వెంటనే నీళ్లు తాగాలని చెబుతున్నారు నిపుణులు. Read More
Cryptocurrency Prices: 24 గంటల్లో బిట్‌కాయిన్ ఎంత పెరిగిందంటే?
Cryptocurrency Prices Today, 29 November 2022: క్రిప్టో మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. Read More
Mekapati Chandrashekar Reddy : నెల్లూరులో మరో వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి స్వరం, నియోజకవర్గ పరిశీలకుడిపై ఆగ్రహం
UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రారంభం!
Jeevan Reddy on KCR: 24 గంటల ఉచిత విద్యుత్ ప్రచార ఆర్భాటమే - కేసీఆర్ నిర్ణయంతో 40 వేల కోట్ల నష్టం!
Union Budget 2023 Highlights: బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే - టాప్ 10 హైలైట్స్ ఇలా
AP News : ఒక్కో కార్డుపై రెండు కిలోల గోధుమ పిండి, కొత్త కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖ శ్రీకారం
Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్కు మరో అస్త్రం
Union Budget 2023 : విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.683 కోట్లు, కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు ఇవే!
Netflix: పాస్వర్డ్ షేరింగ్‌ను నిలిపివేయనున్న నెట్‌ఫ్లిక్స్ - ఎలా కనిపెడతారో చెప్పేసిన స్ట్రీమింగ్ కంపెనీ!
Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?