అన్వేషించండి

WhatsApp: మీరు వాట్సాప్‌ వాడుతున్నారా - ప్లీజ్‌, హెల్ప్‌ అంటూ రిక్వెస్ట్‌లు వస్తే బీ కేర్‌ ఫుల్‌ !

మీ వాట్సాప్‌నకు తెలిసిన వారి నుంచి ఎమర్జెన్సీ మెసేజ్‌లు వస్తున్నాయా? ప్లీజ్‌, హెల్ప్‌ అంటూ రిక్వెస్ట్‌లు పెడుతున్నారా? అయితే, జాగ్రత్త. మీరు ట్రాప్‌లో ఉన్నట్టే.

Do you have WhatsApp on your phone? All your chatting is here: వాట్సాప్‌ వాడుతున్నారా! మీ వాట్సాప్‌నకు తెలిసిన వారి నుంచి ఎమర్జెన్సీ మెసేజ్‌లు వస్తున్నాయా? ప్లీజ్‌, హెల్ప్‌ అంటూ రిక్వెస్ట్‌లు పెడుతున్నారా? అయితే, జాగ్రత్త. మీరు ట్రాప్‌లో ఉన్నట్టే. మీ వాట్సప్‌ నెంబర్‌కు 6 డిజిట్‌ కోడ్‌ వస్తుంది. ఆ వెంటనే మీ కాంటాక్ట్‌లో ఉన్న ఓ నెంబర్‌ నుంచి ఆ కోడ్‌ చెప్పమంటూ మెసేజ్‌ వస్తుంది. తెలిసిన వారే కదాని ఆ OTP చెప్పేశారా.. ఇక అంతే సంగతి. క్షణాల్లో మీ వాట్సప్‌ క్రాష్‌ (Whatsapp Crash) అవుతుంది. 

వాట్సాప్ డేటా చోరీ అయ్యే ఛాన్స్
వాట్సాప్‌లో ఉన్న డేటా మొత్తం చోరీకి గురవుతుంది. మీ పాస్‌వర్డ్స్‌, ఫోటోస్‌, బ్యాంక్ ఖాతాల వివరాలు, వీడియోస్‌ ఇలా సర్వం దోచేస్తారు సైబర్‌ దొంగలు (Cyber Crimes). అంతేకాదు.. హైదరాబాద్‌లో చాలా మంది ప్రముఖుల వాట్సప్‌ హ్యాక్‌ అవడం సంచలనంగా మారింది . వాట్సాప్‌ హ్యాక్‌ బాధితుల్లో పలువురు సెలబ్రెటీలు, డాక్టర్లు, డ్యాన్సర్లు ఉన్నారు. అయితే తాజాగా చోరీ ట్రెండ్‌ మార్చారు హ్యాకర్లు. అవును.. మీరు విన్నది నిజమే.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందంటే, అందులో కచ్చితంగా వాట్సాప్ ఉన్నట్టే . అంతలా జనజీవన స్రవంతిలో భాగమైపోయింది వాట్సాప్. 

48.7 కోట్ల వాట్సాప్‌ యూజర్ల డేటా లీక్ !
ఇక ఇదే విషయాన్ని ఆసరగా చేసుకుని మొత్తం 84 దేశాలకు చెందిన 48.7 కోట్ల వాట్సాప్‌ యూజర్లు ఫోన్‌ నంబర్లను విక్రయిస్తున్నట్తు హ్యాకర్లు ఆన్‌లైన్‌లో ప్రకటన ఇచ్చారు. ఓ హ్యాకింగ్‌ కమ్యూనిటీ ఫోరమ్‌లో ఫోన్‌ నంబర్ల విక్రయానికి సంబంధించిన ప్రకటన పెట్టినట్లు తెలుస్తోంది. అత్యధికంగా ఈజిప్టు నుంచి 4.5 కోట్ల మంది డేటా.. అత్యల్పంగా రష్యా నుంచి కోటి మంది వాట్సాప్‌ యూజర్ల నంబర్లు లీకైనట్లు తెలుస్తోంది. ఒక్కో దేశానికి చెందిన యూజర్ నంబరుకు ఒక్కో ధరతో అమ్మకానికి పెట్టారట. అమెరికా యూజర్ నంబర్ సుమారు రూ. 5,71,690, యూకే డేటా 2500 డాలర్లు, జర్మనీ డేటా 2వేల డాలర్లుగా ఉన్నట్లు తెలిసింది. ఇక గత నెలలో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ సేవలు నిలిచిపోయాయి. వాట్సప్‌ పనిచేయకుండా (hatsapp hack) ఆగిపోయింది. దాదాపు రెండు గంటల పాటు ప్రపంచవ్యాప్తంగా వాట్సప్‌ స్తంభించిపోయింది. వాట్సప్‌ వెబ్‌లోనూ ఇదే పరిస్థితి. పదే పదే ఎర్రర్‌ మెసేజ్‌ కనిపించింది. 
ఆడియో, వీడియో కాల్స్‌ కూడా కనెక్ట్ కాలేదు. ఈ మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో ఉన్నట్టుండి వాట్సాప్‌ హ్యాండ్సప్‌ చెప్పింది. మెసేజ్‌లు పోవు, రావు.  చాలా మంది మొదట్లో  తమ ఫోన్‌లో లేదా ఇంటర్నెట్‌ కనెక్షన్‌లో ఏదో ప్రాబ్లమ్‌ ఉంది అనుకున్నారు. అన్‌ఇన్‌స్టాల్‌ చేసి చేసి మళ్లీ ఇన్‌స్టాల్‌ చేసి చాలా స్టంట్స్‌ చేశారు. దాదాపు 120 నిమిషాల తర్వాత మధ్యాహ్నం రెండు గంటల సమయంలో  వాట్సప్‌ మళ్లీ టిక్‌ టిక్‌ అంటూ మోగింది. వాట్సప్‌ చరిత్రలో ఇంత సేపు అది పనిచేయకుండా ఉండటం అదే మొదటిసారి.

టాప్ హెడ్ లైన్స్

Conductor Dies: చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
GVMC Mayor ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
జీవీఎంసీ మేయర్‌‌గా ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
AP Municipal Election Results: ఏపీ పుర ఫలితాల్లో కూటమి గాలి - వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మక పొరపాటు.. పులివెందులే ముంచిందా?
ఏపీ పుర ఫలితాల్లో కూటమి గాలి - వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మక పొరపాటు.. పులివెందులే ముంచిందా?

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Conductor Dies: చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
GVMC Mayor ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
జీవీఎంసీ మేయర్‌‌గా ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
AP Municipal Election Results: ఏపీ పుర ఫలితాల్లో కూటమి గాలి - వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మక పొరపాటు.. పులివెందులే ముంచిందా?
ఏపీ పుర ఫలితాల్లో కూటమి గాలి - వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మక పొరపాటు.. పులివెందులే ముంచిందా?
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Embed widget