అన్వేషించండి

Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !

Manoj: మంచు విష్ణు, వినయ్ నుంచి ప్రామహాని ఉందని మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. మొత్తం ఏడు పేజీలతో ఆయన చేసిన ఫిర్యాదులో సంచలన విషయాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

Manchu Manoj Police complaint: మంచు వారసుల మధ్య నిప్పులు చల్లారడం లేదు. ఎవరు వారి మధ్య పచ్చగడ్డి వేస్తున్నారో కానీ ఎప్పటికప్పుుడు భగ్గుమంటూనే ఉన్నాయి. తాజాగా మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచు విష్ణుతో పాటు వినయ్ మహేశ్వరి తన ప్రాణాలకు హాని తలపెట్టేలా కుట్రలు చేస్తున్నారని .. తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం ఏడు పేజీల ఫిర్యాదును మనోజ్ పోలీసులకు ఇచ్చారు. 

పోలీసులకు ఏడు పేజీల ఫిర్యాదు లేఖ ఇచ్చిన మనోజ్                 

ఈ ఏడు పేజీల ఫిర్యాదులో  మంచు విష్ణు తనపై చేసిన దాడులు, కుట్రలకు సంబంధించిన వివరాలన్నీ పొందు పరిచినట్లుగా తెలుస్తోంది. ఇటీవల తాను కుటుబంతో సహా ఇంట్లో ఉన్న సమయంలో ఇంటికి విద్యుత్ ను నియంత్రించే ఇన్వర్టర్ జనరేటర్ లో  పంచదారు పోశారని తద్వారా షార్ట్ సర్క్యూట్ వంటి ఘటనలు జరిగి మొత్తం కుటుంబానికి హాని చేసే ప్రయత్నం చేశారని మంచు మనోజ్ ఆరోపించారు. అయితే ఆయన తర్వాత రోజు తన భార్య మౌనిక తల్లి శోభానాగిరెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆళ్లగడ్డ వెళ్లారు. అప్పుడు ఫిర్యాదు చేయలేదు. 

Also Read:  ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !

మనోజ్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని పోలీసులకు మంచు నిర్మల లేఖ                  

ఆయన ఆళ్లగడ్డలో ఉన్న సమయంలోనే మంచు మనోజ్ తల్లి నిర్మల పోలీసులకు ఓ లేఖ రాశారు. మంచు మనోజ్ చేసిన ఫిర్యాదు తప్పుడుదని.. మంచు విష్ణు అలాంటి పంచదార ఏదీ ఇంటికి తీసుకు రాలేదన్నారు. తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేయడానికి కేకును మాత్రమే తీసుకు వచ్చాడని తెలిపారు. ఆ ఇంట్లోకి రావడానికి మనోజ్ కు ఎంత హక్కు ఉందో.. విష్ణుకుకూడా అంతే ఉందని ఆమె లేఖలో పేర్కొన్నారు. అప్పటికీ మంచు మనోజ్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఆ లేఖ విషయాన్ని పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదు. 

Also Read: వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ - జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?

అరెస్టు భయంతో ఆజ్ఞాతంలో మంచు మోహన్ బాబు          

తాజాగా మంచు మనోజ్ చేసిన ఫిర్యాదు హైలెట్ అవనుంది. విష్ణుతో పాటు ఆయన వ్యాపార భాగస్వామిగా ఉన్న వినయ్ మహేశ్వరి పై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మరింది. మోహన్ బాబు అరెస్టు భయంతో పరారీలో ఉన్నారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. ఇరవై నాలుగో తేదీ తర్వాత ఆయన పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న ఉద్దేశంతో ఆయన ఆజ్ఞాతంలో ఉన్నారు. అయితే ఆయన పిల్లలు మాత్రం ఇలా పోలీసులకు ఫిర్యాదులు చేసుకుటూ పోరాటం కొనసాగిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget