అన్వేషించండి

ABP Desam Top 10, 27 February 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 27 February 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Lok Sabha polls 2024: దేశం కోసం మొదటి ఓటు - తొలి సారి ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు !

    Lok Sabha polls 2024: మొదటి ఓటు దేశం కోసం వేయాలని యువ ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా సోషల్ మీడియాలో ప్రచారాన్ని ప్రారంభించారు. Read More

  2. OnePlus Watch 2 : అదిరిపోయే ఫీచర్లతో OnePlus వాచ్ 2 వచ్చేసింది.. 100 గంటల బ్యాటరీ లైఫ్

    OnePlus Watch : చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ సరికొత్త స్మార్ట్ వాచ్​ను దేశీ మార్కెట్​కు పరిచయం చేసింది. 100 గంటల బ్యాటరీ లైఫ్‌తో OnePlus వాచ్ 2ను అందుబాటులోకి తెచ్చింది. Read More

  3. Lenovo Thinkbook Transparent Display: ఇది డిస్‌ప్లేనా, అద్దమా - ట్రాన్స్‌పరెంట్ డిస్‌ప్లే ల్యాప్‌టాప్ తెచ్చిన లెనోవో!

    Lenovo Transparent Dispay Laptop: ప్రముఖ టెక్ దిగ్గజం లెనోవో తన కొత్త ల్యాప్‌టాప్‌ను ప్రదర్శించింది. అదే లెనోవో థింక్‌బుక్ ట్రాన్స్‌పరెంట్ డిస్‌ప్లే. Read More

  4. AP EDCET Counselling: ఏపీ ఎడ్‌సెట్ - 2023 తుదివిడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల - రిజిస్ట్రేషన్ షెడ్యూలు ఇదే!

    Ed Cet: ఏపీ ఎడ్‌సెట్‌(బీఈడీ )-2023 తుదివిడత కౌన్సెలింగ్‌ షెడ్యూలును ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 28 నుంచి మార్చి 9 వరకు రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. Read More

  5. Pankaj Udhas Passes Away : ప్రముఖ మ్యూజిక్ లెజెండ్ గజల్ పంకజ్ ఉదాస్ అనారోగ్యంతో కన్నుమూత

    Legendry Singer Pankaj Udhas : బాలీవుడ్ మ్యూజిక్ లెజెండ్ పంకజ్ ఉదాస్ దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె నయాబ్ ఉదాస్ తెలిపారు.  Read More

  6. samantha: స‌మంత ఫ్యాన్ గ‌ర్ల్ మూమెంట్.. మ‌మ్ముట్టితో ఫొటో దిగి మురిసిపోయిన బ్యూటీ

    samantha: మ‌ళ‌యాల‌ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టితో ఫొటో దిగి.. తెగ మురిసిపోతోంది హీరోయిన్ స‌మంత‌. ఆ ఫొటో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. Read More

  7. Hockey India CEO Resigns: జీతం ఇవ్వ‌ట్లేదంటూ- హాకీ ఇండియా సీఈఓ రాజీనామా!

    Hockey India Ceo Resignes: భారత మహిళల హాకీ జట్టుకు షాక్‌ తగిలింది. సీఈఓ గా ఉన్నఎలెనా నార్మన్‌ పదవికి రాజీనామా చేసింది. Read More

  8. ITTF 2024: ముగిసిన భారత పోరాటం, అయినా ఒలింపిక్స్‌కు ఛాన్స్‌

    World Team Table Tennis Championships 2024: ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్ల పోరాటం ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. Read More

  9. Sleep Apnea : స్లీప్ ఆప్నియాపై కొత్త అధ్యయనం.. శ్వాసకు బ్రేక్.. ప్రాణం పోయిన ఆశ్చర్యపోనవసరం లేదట

    Sleep Apnea Disorders : నిద్రలేమి సమస్యలకు త్వరగా చికిత్స అందించకుంటే.. గుండె సమస్యలు ఇబ్బంది పెడుతాయని తాజా అధ్యయనం తెలిపింది. ఇవే కాకుండా మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశముందని తెలిపింది.  Read More

  10. Bank Holidays: మార్చిలో బ్యాంక్‌లు 14 రోజులు పని చేయవు, హాలిడేస్‌ లిస్ట్‌ ముందే చూసుకోండి

    రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంక్‌ సెలవులను నిర్ణయిస్తాయి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

లవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
Maharashtra Govt Formation: మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
Kakinada Port Ship Seized: అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
Embed widget