ABP Desam Top 10, 26 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 26 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Baba Ramdev: నోరు జారిన రామ్ దేవ్ బాబా, మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు,
Baba Ramdev: యోగా గురు రామ్ దేవ్ బాబా మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. Read More
క్రేజీ డెసిషన్స్‌తో పిచ్చెక్కిస్తున్న మస్క్ మామ - ట్రంప్ బాటలోనే కంగనా కూడా!
ట్విట్టర్‌లో సస్పెండ్ అయిన ఖాతాలు తిరిగి తీసుకురావాలనే ఆలోచనలో కొత్త సీఈవో ఎలాన్ మస్క్ ఉన్నాడు. Read More
Jio Airtel Plans: జియో, ఎయిర్ టెల్ అదిరిపోయే ప్లాన్స్, రోజూ 2GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, ఫుల్ డీటైల్స్ మీకోసం!
దేశీయ దిగ్గజ టెలికాం సంస్థలు జియో, ఎయిర్ టెల్ అదిరిపోయే ఫ్లాన్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అపరిమిత డేటా, కాల్స్ ఆఫర్లు అందిస్తున్నాయి. Read More
OU Phd: వెబ్‌సైట్‌లో ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు, పరీక్ష షెడ్యూలు ఇదే!
ఉస్మానియా వర్సిటీ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లు అందబాటులోకి వచ్చాయి. ఉస్మానియా యూనివర్సిటీ పరీక్ష హాల్‌టికెట్లను నవంబరు 26న విడుదల చేసింది. Read More
Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తున్న దర్శకుడు - 'గబ్బర్ సింగ్'కు ముందు సీన్ రిపీట్!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో సినిమా గురించి ఇండస్ట్రీలో కొత్త కబురు వినబడుతోంది. మరోవైపు హరీష్ చేసిన ట్వీట్ కొత్త అనుమానాలకు దారి తీస్తోంది. Read More
Avatar 2 Advance Bookings : హాట్ కేకుల్లా 'అవతార్ 2' టికెట్స్ - మూడు రోజుల్లో హాంఫట్!
జేమ్స్ కామరూన్ అద్భుత దృశ్యకావ్యం 'అవతార్ 2' కోసం ఇండియన్ ఆడియన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో నయా రికార్డులు క్రియేట్ చేస్తోంది. Read More
FIFA World Cup 2022: కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ ఫిఫా వరల్డ్‌కప్, చరిత్రలో నిలిచిపోయిన వివాదాలు!
షాకింగ్ వివాదాలకు కూడా ఫిఫా వరల్డ్‌కప్ కేర్ అడ్రస్‌గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. Read More
Dinesh Karthik : బెస్ట్ ఫినిషర్ దినేష్ కార్తీక్ షాకింగ్ నిర్ణయం, ఇన్‌స్టా వీడియో చూసి ఫ్యాన్స్ షాక్!
Dinesh Karthik : క్రికెటర్ దినేష్ కార్తీక్ త్వరలో ఫ్యాన్స్ షాకింగ్ న్యూస్ చెప్పేలా ఉన్నాడు. దినేష్ కార్తీ్క్ ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన ఓ వీడియో ఇందుకు ఊతం ఇస్తుంది. Read More
Dental Care: టూత్ పేస్ట్ లేకుండా బ్రష్ చెయ్యొచ్చా? నిపుణులు ఏం సూచిస్తున్నారు?
దంతాల పరిశుభ్రత చాలా ముఖ్యం. ఒక్కొక్కరు ఒక్కో రకమైన పేస్ట్ ఉపయోగిస్తూ బ్రష్ చేస్తారు. కానీ అసలు నిజంగా టూత్ పేస్ట్ అవసరం లేదని అంటున్నారు నిపుణులు. Read More
Cryptocurrency Prices: పడుతూ లేస్తూ! ఒకే రేంజ్‌లో కదలాడుతున్న బిట్‌కాయిన్
Cryptocurrency Prices Today, 26 November 2022: క్రిప్టో మార్కెట్లు శనివారం లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ ... Read More