ABP Desam Top 10, 26 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 26 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Karnataka High Court : కొట్లాటలో " అక్కడ " పిసకడం హత్యాయత్నం కాదు - కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు !
ఇద్దరు మగవాళ్లు కొట్లాడుకుంటూంటే ఎదుటి వ్యక్తిని దెబ్బతీయడానికి మరో వ్యక్తి వృషణాలపై కొట్టేందుకు ఎక్కువ మంది ప్రయత్నిస్తూంటారు. అక్కడ కొడితే చచ్చిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. Read More
Whatsapp Tips: వాట్సాప్‌లో కొత్త నంబర్ల నుంచి కాల్స్ విసిగిస్తున్నాయా? - ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే చాలు!
వాట్సాప్‌లో కొత్తగా వచ్చిన ‘సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్’ ఫీచర్ ఎనేబుల్ చేయడం ఎలా? Read More
Apple Back to University 2023: స్టూడెంట్స్‌కు యాపిల్ గుడ్ న్యూస్ - బ్యాక్ టు యూనివర్సిటీ సేల్ - ఏకంగా రూ.20 వేల వరకు!
యూనివర్సిటీ స్టూడెంట్స్ కోసం యాపిల్ ‘బ్యాక్ టు యూనివర్సిటీ 2023’ సేల్‌ను ప్రారంభించనుంది. Read More
BRAOU BEd Results: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఈడీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల!
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం దూర విద్యా విధానంలో బీఈడీ, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. Read More
Bhaag Saale Trailer: కేసీఆర్‌కు తెలంగాణ అంటే ఎంత ఇష్టమో, నువ్వు నాకు అంత ఇష్టం - ఫన్నీగా ఫన్నీగా ‘భాగ్ సాలే’ ట్రైలర్!
శ్రీసింహ హీరోగా ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'భాగ్ సాలే'. ఈ సినిమా జూలై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విడుదలైన ట్రైలర్, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. Read More
Adipurush: ‘ఆదిపురుష్’కు కలెక్షన్స్ కష్టాలు, చౌకగా 3D టికెట్లు - మరీ అంత తక్కువా?
‘ఆదిపురుష్’ సినిమా కలెక్షన్లు పెంచడం కోసం మేకర్స్ రకరకాల స్టంట్ లు చేస్తున్నారు. మొన్నటి వరకూ టికెట్ రేటు తగ్గినా 3డి గ్లాసెస్ కోసం విడిగా డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. అయితే ఈసారి ఏకంగా.. Read More
Bajrang vs Yogi: బజరంగ్ చెప్పేవి పచ్చి అబద్ధాలు.. గొడవయ్యాక గురువేంటి! యోగి కామెంట్స్!
Bajrang vs Yogi: రెజ్లింగ్ ఫెడరేషన్, రెజ్లర్ల మధ్య వివాదాలు ఒక్కొక్కట్టిగా బయటపడుతున్నాయి. కొన్నేళ్లుగా ఏం జరిగిందో ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తున్నాయి. Read More
Satwik Chirag: ఇండోనేషియా ఓపెన్ విజేతలుగా స్వాతిక్, చిరాగ్ - ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ద్వయం!
సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి ఇండోనేషియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో టోర్నమెంట్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. Read More
Packed Vs Fresh Coconut Water: ప్యాక్డ్ కొబ్బరి నీళ్లు తాగొచ్చా? తాజా కొబ్బరి నీటికి, దానికి తేడా ఏమిటీ?
కొబ్బరి నీళ్లు అలసిన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అయితే ప్యాక్డ్ కొబ్బరి నీళ్ళు తాగితే కూడా తాజా కొబ్బరి నీళ్ళ వల్ల కలిగే ప్రయోజనాలు పొందుతారా? Read More
How To Trade US Stocks: యూఎస్ స్టాక్స్ ఎలా కొనాలి, ఎలా ట్రేడ్ చేయాలి?
అమెరికాలోని టాప్ 8 కంపెనీలతో NSE ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రారంభమైంది. Read More