By: ABP Desam | Updated at : 23 Mar 2023 09:00 PM (IST)
ABP Desam Top 10, 23 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Accenture Layoffs: అసెంచర్‌లోనూ లేఆఫ్‌లు, ఏకంగా 19 వేల మందిని తొలగిస్తామని ప్రకటించిన కంపెనీ
Accenture Layoffs: అసెంచర్‌లోనూ 19 వేల మందిని తొలగించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. Read More
Nothing Ear 2: రేటుతో బెదరగొడుతున్న నథింగ్ - కొత్త ఇయర్‌బడ్స్ లాంచ్ - ఇంత పెడితే ఎవరైనా కొంటారా?
నథింగ్ ఇయర్ 2 వైర్‌లెస్ ఇయర్ బడ్స్ మనదేశంలో లాంచ్ అయ్యాయి. Read More
Samsung A34 5G Sale: శాంసంగ్ ఏ34 5జీ సేల్ ప్రారంభించిన కంపెనీ - ఫీచర్లు చూశారా?
శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. Read More
IISc Admissons: ఐఐఎస్సీలో బీఎస్సీ(రీసెర్చ్) ప్రవేశాలకు నోటిఫికేషన్
బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) నాలుగేళ్ల సైన్స్ రిసెర్చ్ డిగ్రీ (బీఎస్సీ-రిసెర్చ్) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More
Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?
లేటెస్ట్ సెన్సేషనల్ సూపర్ హిట్ ‘బలగం’ అమెజాన్ ప్రైమ్‌లో ఈరోజు రాత్రి నుంచి స్ట్రీమ్ కానుంది. Read More
Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!
హీరో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆరెంజ్’ మూవీని మరోసారి థియేటర్లలో రీరిలీజ్ చేయనున్నారు. దాని ద్వారా వచ్చే మొత్తాని జనసేనకు విరాళంగా ఇవ్వనున్నారు. Read More
IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ 21 పరుగులతో పరాజయం పాలైంది. Read More
IND Vs AUS 3rd ODI: లక్ష్యం దిశగా సాగుతున్న టీమిండియా - మంచి టచ్‌లో కింగ్, కేఎల్!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ 25 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. Read More
Red Meat: రెడ్ మీట్ అతిగా తింటున్నారా? జాగ్రత్త ప్రాణాలు తీసే ఈ వ్యాధులు వచ్చేస్తాయ్
తాజా మాంసం తింటే మంచిదే కానీ ప్రాసెస్ చేసిన రెడ్ మీట్ తింటే మాత్రం ఆరోగ్యం కాదు ప్రమాదకరమైన రోగాల బారిన పడతారు. Read More
Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్ టార్గెట్ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు
Hindenburg Research: షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ ఈసారి అమెరికా కంపెనీనే టార్గెట్ చేసింది. యూఎస్ మొబైల్ పేమెంట్స్ కంపెనీ బ్లాక్‌పై విమర్శలతో కూడిన రిపోర్టును విడుదల చేసింది. Read More
Coromandel Train Accident: ఒకరి చేయి తెగి పడి ఉంది, మరొకరి కాలు ఛిద్రమైపోయింది, ఆ దృశ్యాలను చూసి షాక్‌లోనే ప్రయాణికులు
ABP Desam Top 10, 3 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Gold-Silver Price Today 03 June 2023: పసిడి ఊగిసలాట - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
Coromandel Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య, ప్రస్తుతానికి 207 మంది మృతి, యాక్సిడెంట్‌పై టాప్ 10 అప్‌డేట్స్
Odisha Train Accident LIVE: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొనడంతో 207 మంది మృతి, 900 మందికి గాయాలు
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
WTC 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో వర్షం పడితే! - పోనీ డ్రా అయితే గద ఎవరికి?