News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 22 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 22 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
  1. Alluri District Road Accident: అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - వ్యాన్, లారీ ఢీకొని ఆరుగురు మృతి

    లారీ, వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. Read More

  2. ట్విట్టర్‌లో ట్రంప్ రీ-ఎంట్రీ - మీమ్స్‌తో చెలరేగిపోతున్న నెటిజన్లు!

    ట్విట్టర్‌లో డొనాల్డ్ ట్రంప్ రీ-ఎంట్రీ ఇవ్వడంపై నెటిజన్లు మీమ్స్‌తో చెలరేగిపోతున్నారు. Read More

  3. WhatsApp Directory: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక వాటిని సులభంగా కనిపెట్టవచ్చు!

    వాట్సాప్ డైరెక్టరీస్ అనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. Read More

  4. Metro Train Technology: మెట్రో ట్రైన్ నెట్‌ వర్క్‌ ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా!

    Metro Train Technology: మెట్రో ట్రైన్..... ప్రయాణికులకు చాలా సౌకర్యవంతమైన ప్రయాణ సాధనం. మరి త్వరగా, హాయిగా గమ్యస్ధానానికి చేర్చే మెట్రో రైలు ఎలా పనిచేస్తుందో తెలుసుకుందామా! Read More

  5. Boss Party Song Trolls: బాస్ పార్టీ సాంగ్‌పై ఫన్నీ ట్రోల్స్ - దేవీశ్రీని ఆడేసుకుంటున్న నెటిజన్స్

    బాస్ పార్టీ పాట ప్రోమోలో ట్యూన్, లిరిక్స్ చూసి నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. దీంతో దేవిశ్రీ ప్రసాద్ కు సోషల్ మీడియాలో ఎదురుదెబ్బ తగిలింది. Read More

  6. Kantara Box Office Collections: కాంతార @ రూ.400 కోట్లు - భారీ వసూళ్లు సాధించిన ఆరు సినిమాల్లో ఐదు దక్షిణాదివే!

    దక్షిణాది సినిమాలు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాయి. ఈ ఏడాది రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఆరు సినిమాల్లో ఐదు దక్షిణాదివే కావడం గమనార్హం. Read More

  7. National Amateur Golf League: హైదరాబాద్‌ టీ గోల్ఫ్‌ అవార్డుల్లో కపిల్‌దేవ్‌ సందడి - లక్నో దబాంగ్‌కు విషెస్‌

    National Amateur Golf League: జాతీయ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ రెండో సీజన్ విజేత లక్నో దబాంగ్ డేర్ డెవిల్స్ ఛాంపియన్ కు కపిల్ దేవ్ అవార్డు అందజేశారు. Read More

  8. Formula E Hyderabad: అసలు ‘ఫార్ములా E‘ రేసింగ్ అంటే ఏంటి? పర్యావరణానికి, ఫార్ములా Eకి లింకేంటి?

    హైదరాబాద్‌లో జరగనున్న ఫార్ములా ఈ రేసింగ్ అంటే ఏంటి? ఇందులో ఏ కార్లు ఉపయోగిస్తారు? Read More

  9. Egg Recipe: చల్లని సాయంత్రం వేళ ఎగ్ ఛాట్, చూస్తేనే నోరూరిపోతుంది

    గుడ్డుతో చేసే వంటకాలంటే మీకు ఇష్టమా? అయితే ఈ రెసిపీ మీకోసమే. Read More

  10. Cryptocurrency Prices: వణికించేస్తున్న క్రిప్టో మార్కెట్‌! బిట్‌కాయిన్‌ రూ.2 లక్షల MCap లాస్‌!

    Cryptocurrency Prices Today, 22 November 2022: గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 2.32 శాతం తగ్గి రూ.12.85 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.24.72 లక్షల కోట్లుగా ఉంది. Read More

Published at : 22 Nov 2022 09:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

ఇవి కూడా చూడండి

Telangana: బోథ్ ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని పెరుగుతున్న డిమాండ్

Telangana: బోథ్ ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని పెరుగుతున్న డిమాండ్

KNRUHS: ఎంబీబీఎస్‌ మేనేజ్‌మెంట్ కోటా సీట్లు, సెప్టెంబరు 24 వరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం

KNRUHS: ఎంబీబీఎస్‌ మేనేజ్‌మెంట్ కోటా సీట్లు, సెప్టెంబరు 24 వరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం

MLA Durgam Chinnaiah: రైతులు ఆత్మహత్యలు చేసుకొని చావాలి - నోరుజారిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

MLA Durgam Chinnaiah: రైతులు ఆత్మహత్యలు చేసుకొని చావాలి - నోరుజారిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

దేశ గౌరవాన్ని కాపాడుకోవడం ప్రథమ కర్తవ్యం, జెలెన్ స్కీకి పొలాండ్ ప్రధాని వార్నింగ్

దేశ గౌరవాన్ని కాపాడుకోవడం ప్రథమ కర్తవ్యం,  జెలెన్ స్కీకి పొలాండ్ ప్రధాని వార్నింగ్

Telangana: బీసీ బంధు పథకాన్ని తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే: ఎమ్మెల్సీ కవిత

Telangana: బీసీ బంధు పథకాన్ని తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే: ఎమ్మెల్సీ కవిత

టాప్ స్టోరీస్

Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!

Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వంటలక్క ఔట్? మౌనితాకే మూడో పవర్ అస్త్ర!

Chandrababu Arrest: పర్మిషన్ లేకుండా ర్యాలీ నిర్వహిస్తే చర్యలు - వారికి విజయవాడ సీపీ వార్నింగ్ 

Chandrababu Arrest: పర్మిషన్ లేకుండా ర్యాలీ నిర్వహిస్తే చర్యలు - వారికి విజయవాడ సీపీ వార్నింగ్ 

Sagileti Katha Movie : రవితేజ 'సగిలేటి కథ' సెన్సార్ పూర్తి - విడుదల ఎప్పుడంటే?

Sagileti Katha Movie : రవితేజ 'సగిలేటి కథ' సెన్సార్ పూర్తి - విడుదల ఎప్పుడంటే?

మాజీ డిప్యూటీ స్పీకర్ హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియల్లో అపశృతి, గన్ మిస్ ఫైర్

మాజీ డిప్యూటీ స్పీకర్ హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియల్లో అపశృతి, గన్ మిస్ ఫైర్