News
News
X

ట్విట్టర్‌లో ట్రంప్ రీ-ఎంట్రీ - మీమ్స్‌తో చెలరేగిపోతున్న నెటిజన్లు!

ట్విట్టర్‌లో డొనాల్డ్ ట్రంప్ రీ-ఎంట్రీ ఇవ్వడంపై నెటిజన్లు మీమ్స్‌తో చెలరేగిపోతున్నారు.

FOLLOW US: 

డొనాల్డ్ ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాలా వద్దా అని ఎలాన్ మస్క్ పెట్టిన పోల్‌లో ఫలితాలు ట్రంప్‌కు అనుకూలంగా వచ్చాయి. దీంతో ట్విట్టర్ ఆయన ఖాతాను తిరిగి తీసుకువచ్చింది. డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్‌లోకి తిరిగొచ్చాక ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ మీమ్స్‌తో నిండిపోయింది.

ఎలాన్ మస్క్ చెప్పిన ఒపీనియన్ పోల్‌లో ఏకంగా 1.5 కోట్ల మంది యూజర్లు పాల్గొనడం విశేషం. వీరిలో 51.8 శాతం మంది ట్రంప్ తిరిగి రావాలని ఓట్ చేయగా, 48.2 శాతం మంది వద్దని ఓట్ చేశారు. మెజారిటీ ప్రజలు ఎంచుకోవడంతో డొనాల్డ్ ట్రంప్ ఖాతాను తిరిగి పునరుద్ధరించారు.

యూఎస్ కాపిటల్ వద్ద ట్రంప్ అనుకూల మద్దతుదారులు తిరుగుబాటుకు ప్రయత్నించిన కొద్ది రోజుల తర్వాత 2021 జనవరిలో ట్రంప్‌ను ట్విట్టర్ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేశారు. ట్రంప్‌కు ట్విట్టర్‌లో 88 మిలియన్ల ఫాలోవర్లకు పైగా ఉన్నారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ తాను ట్విట్టర్‌కు తిరిగి రానని, ట్విట్టర్ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత తాను ప్రారంభించిన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌కు కట్టుబడి ఉంటానని చెప్పారు.

Published at : 20 Nov 2022 06:21 PM (IST) Tags: Elon Musk Twitter Donald Trump Donald Trump Twitter

సంబంధిత కథనాలు

క్రేజీ డెసిషన్స్‌తో పిచ్చెక్కిస్తున్న మస్క్ మామ - ట్రంప్ బాటలోనే కంగనా కూడా!

క్రేజీ డెసిషన్స్‌తో పిచ్చెక్కిస్తున్న మస్క్ మామ - ట్రంప్ బాటలోనే కంగనా కూడా!

ఐఫోన్ 14 ఫీచర్‌తో శాంసంగ్ కొత్త ఫోన్లు - ఫోన్‌లో సిగ్నల్ లేకపోయినా?

ఐఫోన్ 14 ఫీచర్‌తో శాంసంగ్ కొత్త ఫోన్లు - ఫోన్‌లో సిగ్నల్ లేకపోయినా?

Jio Airtel Plans: జియో, ఎయిర్ టెల్ అదిరిపోయే ప్లాన్స్, రోజూ 2GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, ఫుల్ డీటైల్స్ మీకోసం!

Jio Airtel Plans: జియో, ఎయిర్ టెల్ అదిరిపోయే ప్లాన్స్, రోజూ 2GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, ఫుల్ డీటైల్స్ మీకోసం!

Vivo X90 Pro Plus: ఈ ఫోన్‌కు మార్కెట్లో పోటీనే లేదు - వన్‌ప్లస్ 11 సిరీస్ రావాల్సిందే!

Vivo X90 Pro Plus: ఈ ఫోన్‌కు మార్కెట్లో పోటీనే లేదు - వన్‌ప్లస్ 11 సిరీస్ రావాల్సిందే!

Vivo X90 Pro: ఎనిమిది నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ - వివో ఎక్స్90 ప్రో వచ్చేసింది!

Vivo X90 Pro: ఎనిమిది నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ - వివో ఎక్స్90 ప్రో వచ్చేసింది!

టాప్ స్టోరీస్

Gujarat Riots: అమిత్‌షా జీ మీరు నేర్పిన పాఠం "నేరస్థులను విడుదల చేయాలనే కదా" - ఒవైసీ కౌంటర్

Gujarat Riots:  అమిత్‌షా జీ మీరు నేర్పిన పాఠం

Telangana News : తెలంగాణలో కలపకపోతే ఉద్యమమే - డెడ్‌లైన్ పెట్టింది ఎవరంటే ?

Telangana News :  తెలంగాణలో కలపకపోతే ఉద్యమమే -  డెడ్‌లైన్ పెట్టింది ఎవరంటే ?

CM Jagan : క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ రాజ్యాంగం - ఆ స్ఫూర్తితోనే పరిపాలిస్తున్నామన్న సీఎం జగన్ !

CM Jagan : క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ రాజ్యాంగం -  ఆ స్ఫూర్తితోనే పరిపాలిస్తున్నామన్న సీఎం జగన్ !

Samantha Health Update : సమంత బాడీకి ఆయుర్వేదమే మంచిదా - ఇప్పుడు హెల్త్ ఎలా ఉందంటే?

Samantha Health Update : సమంత బాడీకి ఆయుర్వేదమే మంచిదా - ఇప్పుడు హెల్త్ ఎలా ఉందంటే?