News
News
X

ABP Desam Top 10, 20 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 20 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
 1. Bihar Caste Census: బిహార్‌లో కుల గణనపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ- హైకోర్టుకు వెళ్లాలని సూచన

  Bihar Caste Census: బిహార్‌లో నిర్వహిస్తున్న కుల గణనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించింది. Read More

 2. Hidden Cameras: మీ స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలను పట్టుకోవచ్చు, ఎలాగో తెలుసా?

  హోటళ్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ లో రహస్య కెమెరాలను అమర్చిన సంఘటనలు చాలా చూశాం. అయితే, మన దగ్గరున్న స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలు ఎక్కడ పెట్టారో కనుగొనే అవకాశం ఉంటుంది. Read More

 3. ChatGPT: చాట్‌జీపీటీకి డబ్బులు చెల్లించాలా? లేకపోతే ఫ్రీనా? - అసలు విషయం ఏంటి?

  ప్రస్తుతం టెక్ ప్రపంచం మొత్తం చాట్ జీపీటీ చుట్టూ తిరుగుతుంది. ఇది ఫ్రీనా కాదా? Read More

 4. ONGC Scholarships: 'ప్రతిభావంతులకు' సహకారం, ఓఎన్‌జీసీ 'ఉపకారం' - ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్‌!

  జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ ఉపకారవేతనాలు పొందడానికి అర్హులు. విద్యార్థుల వయసు 30 సంవత్సరాలలోపు ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షల్లోపు ఉండాలి. Read More

 5. Unstoppable Pawan Kalyan: ‘నేను ఓడిపోవడానికైనా సిద్ధం కానీ...’ - పవర్ స్టార్ అన్‌స్టాపబుల్ గ్లింప్స్ వచ్చేసింది!

  అన్‌స్టాపబుల్ టాక్ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ గ్లింప్స్ వచ్చింది. Read More

 6. Oscar Prediction List: ఆస్కార్ రేసులో ఎన్టీఆర్ దూకుడు, హాలీవుడ్ స్టార్స్‌ను సైతం వెనక్కి నెట్టి...

  మరికొద్ది రోజులు ఆస్కార్ అవార్డుల వేడుక జరగనున్న నేపథ్యంలో ‘RRR’ నటుడు జూ.ఎన్టీఆర్ కు అరుదైన ఘనత సాధించారు. ఆస్కార్ బెస్ట్ హీరోల లిస్టులో ఆయన నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. Read More

 7. IND Vs NZ: రెండో వన్డే ముంగిట భారత్‌కు షాక్ - ఏకంగా 60 శాతం?

  మొదటి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత్‌కు ఐసీసీ మ్యాచ్‌ ఫీజులో 60 శాతం జరిమానా విధించింది. Read More

 8. Legends League Cricket: స్కేల్ పెంచుకుంటున్న లెజెండ్స్ లీగ్ - మరో ఐదుగురు స్టార్ క్రికెటర్లు కూడా!

  లెజెండ్స్ లీగ్ 2023లో మరో ఐదుగురు స్టార్ వెటరన్ క్రికెటర్లు ఆడనున్నారు. Read More

 9. No Sugar Diet: నో షుగర్ డైట్- ఇది ఫాలో అవడం వల్ల బరువు తగ్గుతారా?

  బరువు తగ్గే ప్రక్రియ కోసం అనేక రకాల డైట్ మార్గాలు ఉన్నాయి. కానీ ఈ నో షుగర్ డైట్ అన్నింటికంటే మంచి ఫలితాలు ఇస్తుందని నిపుణులు అంటున్నారు. Read More

 10. Cryptocurrency Prices Today: స్తబ్దుగా క్రిప్టోలు - బిట్‌కాయిన్ @ రూ.16.99 లక్షలు

  Cryptocurrency Prices Today, 20 January 2023: గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.51 శాతం పెరిగి రూ.16.99 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.32.72 లక్షల కోట్లుగా ఉంది. Read More

Published at : 20 Jan 2023 09:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

TSLPRB: ఆ పోలీసు అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్‌, హైకోర్టు ఆదేశాల మేరకు బోర్డు కీల‌క నిర్ణ‌యం! ఏంటంటే?

TSLPRB: ఆ పోలీసు అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్‌, హైకోర్టు ఆదేశాల మేరకు బోర్డు కీల‌క నిర్ణ‌యం! ఏంటంటే?

విజయవాడలో గురువారం బుక్ ఫెస్టివల్ ప్రారంభం, 250 స్టాల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు

విజయవాడలో గురువారం బుక్ ఫెస్టివల్ ప్రారంభం, 250 స్టాల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు

Manyam District: మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులకు తీవ్ర అస్వస్థత - ఆగ్రహంతో ఎంఈవో, హెచ్‌ఎంల నిర్బంధం

Manyam District: మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులకు తీవ్ర అస్వస్థత - ఆగ్రహంతో ఎంఈవో, హెచ్‌ఎంల నిర్బంధం

 Visakhapatnam Police: భార్య మృతదేహాన్ని భుజాన వేసుకొని కాలినడకన భర్త ప్రయాణం - సాయం చేసిన పోలీసులు

 Visakhapatnam Police: భార్య మృతదేహాన్ని భుజాన వేసుకొని కాలినడకన భర్త ప్రయాణం - సాయం చేసిన పోలీసులు

Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం

Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం

టాప్ స్టోరీస్

Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?

Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?

Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్

Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్

Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి

Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి