ABP Desam Top 10, 2 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 2 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Rahul Gandhi on PM Modi: LICలో డిపాజిట్ చేసిన డబ్బులు అదానీకి ఎలా వెళ్తున్నాయ్ - ప్రధానిని ప్రశ్నించిన రాహుల్
Rahul Gandhi on PM Modi: సోషల్ మీడియాలో ప్రధానిని అదానీ వ్యవహారంపై మరోసారి ప్రశ్నించారు రాహుల్ గాంధీ. Read More
Redmi Smart Fire TV 32: రూ.14 వేలలోపే రెడ్‌మీ ఫైర్ టీవీ - అమెజాన్ కోసం ప్రత్యేక ఫీచర్లు!
రెడ్‌మీ స్మార్ట్ ఫైర్ టీవీని కంపెనీ మనదేశంలో లాంచ్ అయింది. Read More
వాట్సాప్‌లో అదిరిపోయే అప్‌డేట్ - డిస్అప్పీయరింగ్ మెసేజ్‌ల కోసం మల్చిపుల్ ఆప్షన్లు
WhatsApp:మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం మరిన్ని అప్‌డేట్స్ తీసుకొస్తోంది. డిస్‌అప్పియరింగ్ ఫీచర్‌లో ప్రస్తుతం ఉన్న టైమ్ ఆప్షన్లకు అదనంగా మరో 15 ఆప్షన్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. Read More
AP SSC Exams: 'పది' పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు, నిమిషం ఆలస్యమైనా 'నో' ఎంట్రీ - అయితే?
ఏపీలో ఏప్రిల్ 3 నుంచి ప్రారంభంకానున్న పదోతరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఏప్రిల్ 3 నుండి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉ. 9:30 గం. నుంచి మ. 12:45 గం వరకు పరీక్షల నిర్వహిస్తారు Read More
April 2023 Releases: రావణాసుర To శాకుంతలం, ఏప్రిల్ లో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!
ఈ నెల(ఏప్రిల్)లో పలు తెలుగు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. రవితేజ ‘రావణాసుర’ మొదలుకొని, సమంత ‘శాకుంతంలం’, మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్ 2’ వరకు అభిమానులను అలరించనున్నాయి. Read More
Janaki Kalaganaledu April 1st: రౌడీ దుమ్ముదులిపిన జానకి- జ్ఞానంబకి పెద్దకోడలు మీద చాడీలు చెప్పిన పెట్రోల్ మల్లిక
జానకి కానిస్టేబుల్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More
RCB Vs MI: టాస్ గెలిచిన బెంగళూరు - రోహిత్ సేనకు బ్యాటింగ్!
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. Read More
SRH Vs RR: టాస్ రైజర్స్‌దే - బౌలింగ్‌కు మొగ్గు చూపిన భువీ!
ఐపీఎల్ 2023లో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. Read More
Kids: పిల్లలతో మరీ కఠినంగా ఉంటున్నారా? అలా చేస్తే వారిలో మానసిక సమస్యలు వచ్చే అవకాశం
పిల్లలను క్రమశిక్షణలో ఉంచాలని ఎంతోమంది తల్లిదండ్రులు వారితో కఠినంగా వ్యవహరిస్తారు. ఇలా మరీ కఠినంగా ఉండడం వల్ల పిల్లల్లో మానసిక సమస్యలు వస్తాయి. Read More
Cryptocurrency Prices: క్రిప్టో జస్ట్ మూవింగ్! బిట్‌కాయిన్ @ రూ.24.42 లక్షలు
Cryptocurrency Prices Today, 02 April 2023: క్రిప్టో మార్కెటు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఎక్కువ కొనుగోళ్లు చేపట్టడం లేదు. Read More