ABP Desam Top 10, 19 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 19 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Rajyasabha Kharge : ప్రశ్నించలేని మహిళలకు అవకాశం ఇచ్చారన్న ఖర్గే - రాజ్యసభలో రగడ !
ప్రశ్నించలేని మహిళలకు అవకాశం కల్పించారన్న ఖర్గే వ్యాఖ్యలతో గందగోళం ఏర్పడింది. మహిళల్ని ఖర్గే అవమానించారని బీజేపీ నేతలు మండిపడ్డారు. Read More
YouTube Music: గుండె పగిలిందా? ఇదిగో ‘యూట్యూబ్’ను అడగండి, ఆ పాటలన్నీ వినిపిస్తుంది - ఈ సరికొత్త ఆప్షన్ మీ కోసమే!
మ్యూజిక్ లవర్స్ మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది యూట్యూబ్. అందులో భాగంగానే సరికొత్త మ్యూజిక్ మూడ్ ఫిల్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. Read More
Jio AirFiber Launch: అందుబాటులోకి జియో ఎయిర్ ఫైబర్, ఈ ఇంటర్నెట్ సర్వీస్ ఎందుకంత ప్రత్యేకం?
రిలయన్స్ జియో నుంచి సరికొత్త వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్ ను అందుబాటులోకి రాబోతోంది. జియో ఎయిర్ ఫైబర్ పేరుతో దీనిని లాంచ్ చేయనున్నారు. దీంతో 1.5 Gbps వరకు ఇంటర్నెట్ స్పీడ్ ను పొందే అవకాశం ఉంటుంది. Read More
NTA: పరీక్షల క్యాలెండర్ వెల్లడించిన ఎన్‌టీఏ - జేఈఈ, నీట్ పరీక్షలు ఎప్పుడంటే?
దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి 2024-25 విద్యా సంవత్సరానికి నిర్వహించే పలు ప్రవేశ పరీక్షల వార్షిక క్యాలెండర్‌ను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)' ప్రకటించింది. Read More
‘స్కంద’ స్పెషల్ సాంగ్, ‘యానిమల్’ టీజర్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
This Week OTT Releases: థియేటర్లలో చిన్న సినిమాల సందడి, ఓటీటీలో ఈ వారం 20 సినిమాలు రిలీజ్
ఈవారంలో థియేటర్లలో చిన్న సినిమాలు సందడి చేయబోతున్నాయి. అటు ఓటీటీలో సుమారు 20 సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. Read More
Asian Games 2023: మరో ఐదు రోజుల్లో ఏసియన్ గేమ్స్ - షెడ్యూల్, ఇతర వివరాలివే
మూడు వారాల పాటు క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచిన ఆసియా కప్ ముగిసింది. ఇక క్రికెట్‌తో పాటు మిగిలిన క్రీడల సమరాన్ని అందించడానికి ఏసియన్ గేమ్స్ సిద్ధమయ్యాయి. Read More
Saina Nehwal: గంట ఆడితే మోకాళ్లలో మంట! రిటైర్మెంట్‌పై మాట్లాడిన సైనా నెహ్వాల్
Saina Nehwal: ప్యారిస్ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యేందుకు శాయశక్తులా కృషి చేస్తానని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ అంటోంది. Read More
Viral News: థియేటర్లలో స్నాక్స్ ధర అలా ఉంటే అందరూ ఇలాగే చేస్తారు, నీ తెలివికి హ్యాట్సాఫ్ భయ్యా!
థియేటర్లలో స్నాక్స్ కొనాలంటే దిమ్మతిరిగి బొమ్మ కనపడుతుంది. అందుకే, ఓ కుర్రాడు తెలివిగా బయటి ఫుడ్ లోపలికి తీసుకెళ్లి హాయిగా తింటూ సినిమా ఎంజాయ్ చేశాడు. ప్రస్తుతం వీడియో తెగ వైరల్ అవుతోంది. Read More
Jio AirFiber: హైదరాబాద్‌లో జియో ఎయిర్‌ఫైబర్ - అతి తక్కువ ధర ప్లాన్ ఇదే!
Jio AirFiber: రిలయన్స్ జియో మంగళవారం జియో ఎయిర్ ఫైబర్‌ను తీసుకొచ్చింది. వినాయకచవితి సందర్భంగా దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాల్లో సేవలను ఆరంభించింది. Read More