అన్వేషించండి

This Week OTT Releases: థియేటర్లలో చిన్న సినిమాల సందడి, ఓటీటీలో ఈ వారం 20 సినిమాలు రిలీజ్

ఈవారంలో థియేటర్లలో చిన్న సినిమాలు సందడి చేయబోతున్నాయి. అటు ఓటీటీలో సుమారు 20 సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి.

ఎప్పటి లాగే ఈవారం పలు సినిమాలు థియేటర్లతో పాటు ఓటీటీలో విడుదలకానుంది. థియేటర్లలో చాలా వరకు చిన్న సినిమాలే సందడి చేయబోతున్నాయి. ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి.  

ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు

1. ‘సప్త సాగరాలు దాటి’- ఈ నెల 22న విడుదల

కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టి హీరోగా హేమంత్‌ ఎం. రావు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘సప్త సాగరదాచె ఎల్లో: సైడ్‌ ఏ’. రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌ గా కనిపించింది. సెప్టెంబరు 1న కన్నడలో విడుదలై సూపర్ డూపర్ హిట్ అందుకున్న ఈ చిత్రం, తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది.

2. ‘నెల్లూరి నెరజాణ’- ఈ నెల 22న విడుదల

చంద్ర, హరి, అక్సా ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘నెల్లూరి నెరజాణ’. చిగురుపాటి సుబ్రమణ్యం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

3. ‘చీటర్’- ఈ నెల 22న విడుదల

రేఖ నిరోషా, చంద్రకాంత్ దత్త, నరేందర్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘చీటర్‘. బర్ల నారాయణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా  సెప్టెంబర్ 22న విడుదలకానుంది.

4. ‘నేనే సరోజ’- ఈ నెల 22న విడుదల

కౌశిక్‌బాబు, శాన్వీ మేఘన హీరో, హీరోయిన్లుగా నటించిన మూవీ ‘నేనే సరోజ’. శ్రీమాన్‌ గుమ్మడవెల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబరు 22న థియేటర్‌లలో విడుదల కానుంది.

ఈ వారం ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు

నెట్‌ఫ్లిక్స్

1. ద సెయింట్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 19న విడుదల

2. లవ్ ఎగైన్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 20న విడుదల

3. జానే జాన్ (హిందీ చిత్రం) - సెప్టెంబరు 21న విడుదల

4. కెంగన్ అసుర సీజన్ 2 (జపనీస్ సిరీస్) - సెప్టెంబరు 21న విడుదల

5. సిజర్ సెవన్ సీజన్ 4 (మాండరిన్ సిరీస్) - సెప్టెంబరు 21న విడుదల

3. సెక్స్ ఎడ్యుకేషన్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 21న విడుదల

4. హౌ టూ డీల్ విత్ ఏ హార్ట్‌బ్రేక్ (స్పానిష్ సినిమా) - సెప్టెంబరు 22న విడుదల

5.లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 5 (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 22న విడుదల

6. సాంగ్ ఆఫ్ బండిట్స్ (కొరియన్ సిరీస్) - సెప్టెంబరు 22న విడుదల

7. స్పై కిడ్స్: అర్మగెడ్డోన్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 22న విడుదల

అమెజాన్ ప్రైమ్

1. కసండ్రో (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 22న విడుదల

2. ద కాంటినెంటల్: ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్‌విక్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 22న విడుదల

హాట్‌స్టార్

1. అతిథి (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 19న విడుదల

2. దిస్ ఫుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 20న విడుదల

3. కింగ్ ఆఫ్ కొథా (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 22న విడుదల

4. నో వన్ విల్ సేవ్ యూ (ఇంగ్లీష్ చిత్రం) - సెప్టెంబరు 22న విడుదల

5. ద కర్దాషియన్స్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 23న విడుదల

జియో సినిమా

1. ఫాస్ట్ X (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 18న విడుదల

బుక్ మై షో

1. మెగ్ 2: ద ట్రెంచ్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 18న విడుదల

ఆపిల్ ప్లస్ టీవీ

1. స్టిల్ అప్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 22న విడుదల

Read Also: నాగ చైతన్య రెండో పెళ్లి వార్తల్లో వాస్తవం లేదట- కానీ, ఆమెతో ప్రేమలో ఉన్నారట!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telugu TV Movies Today: గురువారం (మార్చి 05) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలివే! ఈ నాలుగు సినిమాలను డోంట్ మిస్!
గురువారం (మార్చి 05) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలివే! ఈ నాలుగు సినిమాలను డోంట్ మిస్!
chinni serial today march 5th: చిన్ని సీరియల్: భార్యని మర్చిపోవడానికి మ్యాడీ కొత్త ప్రయోగం! చిన్ని ప్రయత్నాలు ఫలిస్తాయా!
చిన్ని సీరియల్: భార్యని మర్చిపోవడానికి మ్యాడీ కొత్త ప్రయోగం! చిన్ని ప్రయత్నాలు ఫలిస్తాయా!
Illu Illalu Pillalu Serial Today March 5th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మదని దూరం పెడుతున్న వేదవతి! భాగ్యాన్ని ఇంట్లో నుంచి పంపేసిన గవర్నమెంట్ కోడలు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మదని దూరం పెడుతున్న వేదవతి! భాగ్యాన్ని ఇంట్లో నుంచి పంపేసిన గవర్నమెంట్ కోడలు!
Tharun Bhascker: 'క్రేజీ కల్యాణం' బాల్ రాజ్... తరుణ్ భాస్కర్ ఫస్ట్ లుక్ చూశారా?
'క్రేజీ కల్యాణం' బాల్ రాజ్... తరుణ్ భాస్కర్ ఫస్ట్ లుక్ చూశారా?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress Rajya Sabha Candidates: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి - మాట నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి !
కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి - మాట నెగ్గించుకున్న రేవంత్ రెడ్డి !
Nara Lokesh: నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP వ్యూహం
నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP మాస్టర్ ప్లాన్
TDP Trap: మండలిలో మత రాజకీయం- జగన్‌పై క్రిస్టియన్ ముద్ర - టీడీపీ వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ ?
మండలిలో మత రాజకీయం- జగన్‌పై క్రిస్టియన్ ముద్ర - టీడీపీ వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ ?
AP Free Bus: దివ్యాంగులకు APSRTC గుడ్‌న్యూస్.. ఏ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు
దివ్యాంగులకు APSRTC గుడ్‌న్యూస్.. ఏ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు
Iran War Ship: ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
Yamaha XSR155 vs TVS Ronin - ధరలో ఏది చవక? దర్జాలో ఏది ఎక్కువ? 155cc vs 225cc లో ఏ బైక్ బెస్ట్?
Yamaha XSR155 vs TVS Ronin - ధరలో ఏది చవక? దర్జాలో ఏది ఎక్కువ? 155cc vs 225cc లో ఏ బైక్ బెస్ట్?
Underwater Tunnel In India: నీటి అడుగున రహదారిని చూసారా? ఇవి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన సొరంగాలు!
నీటి అడుగున రహదారిని చూసారా? ఇవి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన సొరంగాలు!
Embed widget