By: ABP Desam | Updated at : 16 Mar 2023 09:00 PM (IST)
ABP Desam Top 10, 16 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Cheetah Helicopter Crash: అరుణాచల్ ప్రదేశ్ హెలికాప్టర్ ప్రమాదంలో ఇద్దరు పైలట్‌లు మృతి
Cheetah Helicopter Crash:అరుణాచల్ ప్రదేశ్‌లో హెలికాప్టర్ కుప్ప కూలిన ఘటనలో ఇద్దరు పైలట్‌లు మృతి చెందారు. Read More
Tech Tips: మీ ఫోన్ పోయిందా? జస్ట్ ఈ టిప్స్ పాటిస్తే కొత్త ఫోన్‌లోకి వాట్సాప్ చాట్ రికవరీ చేసుకోవచ్చు!
మీ స్మార్ట్ ఫోన్ పోగొట్టుకున్నారా? లేదంటే ఎవరైనా దొంగిలించారా? మీ వాట్సాప్ లో ముఖ్యమైన చాటింగ్స్ ఉన్నాయా? డోంట్ వర్రీ! కొన్ని టిప్స్ పాటిస్తే, కొత్త ఫోన్ లోకి వాట్సాప్ చాట్ ను రికవరీ చేసుకోవచ్చు. Read More
Smartwatches: రూ. 2 వేల లోపు బెస్ట్ స్మార్ట్ వాచెస్ ఇవే - మీ హెల్త్‌నూ ట్రాక్ చేస్తాయ్!
రూ. 2 వేల లోపు మంచి స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా? అయితే, boAt, Fire Boltt, Zebronics సహా పలు బ్రాండ్లకు సంబంధించిన బెస్ట్ స్మార్ట్ వాచ్ లు ఏవో ఇప్పుడు పరిశీలిద్దాం.. Read More
GATE - 2023 ఫలితాలు విడుదల! రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే!
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023 పరీక్ష ఫలితాలు మార్చి 16న విడుదలయ్యాయి. సాయంత్రం 4 గంటలకు ఐఐటీ కాన్పూర్ ఫలితాలను విడుదల చేసింది. Read More
Custody Teaser: ‘నిజం నా కస్టడీలో ఉంది’ - నాగ చైతన్య ‘కస్టడీ’ టీజర్ చూశారా?
నాగ చైతన్య లేటెస్ట్ సినిమా ‘కస్టడీ’ టీజర్ రిలీజ్ అయింది. Read More
Bheed Trailer Removed: యూట్యూబ్ నుంచి ‘భీడ్‘ ట్రైలర్ తొలగింపు, ప్రజాస్వామ్య హత్య అంటూ నెటిజన్ల ఆగ్రహం
అనుభవ్ సిన్హా తాజా సినిమా ‘భీడ్’కు సంబంధించిన ట్రైలర్ ను యూట్యూబ్ నుంచి తొలగించారు. ఈ తొలగింపుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణిస్తున్నారు. Read More
మిగతా టీమ్‌లు పాక్‌కు వచ్చినప్పుడు ఇండియా ఎందుకు భయపడుతోంది? -పీసీబీ చీఫ్ షాకింగ్ కామెంట్స్
Asia Cup Row: ఈ ఏడాది సెప్టెంబర్‌లో పాకిస్తాన్ వేదికగా జరగబోయే ఆసియా కప్ ఆడేందుకు భారత జట్టు అక్కడికి వెళ్లబోమని తేల్చి చెప్పింది. Read More
ఢిల్లీ కొత్త కెప్టెన్‌గా సన్ రైజర్స్ మాజీ సారథి- అక్షర్ పటేల్‌కు వైస్ కెప్టెన్సీ
Delhi Capitals: మార్చి చివరివారంలో మొదలుకాబోయే ఐపీఎల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కీలక అప్డేట్ ఇచ్చింది. Read More
Healthy Heart: మీ గుండె పదిలంగా ఉండాలంటే ఈ పద్ధతిలో వంట చేయండి
గుండెని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పోషకాలు నిండిన ఆహారం మాత్రమే కాదు వంట చేసే విధానం కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. Read More
Foxconn: తెలంగాణలో ఆపిల్ ఎయిర్‌పాడ్ల తయారీ!, కాంట్రాక్ట్ దక్కించుకున్న ఫాక్స్‌కాన్
ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ఉత్పత్తి ప్లాంటును తెలంగాణలోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. Read More
Kadiam Srihari: ఎన్నికల్లో నన్ను వాడుకుంటారు, ఈ మీటింగ్‌లకు మాత్రం పిలవరు - ఎమ్మెల్సీ కడియం వ్యాఖ్యలు
IBPS SO results: ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ తుది ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Deve Gowda: ముందు మీ ఇంటి సమస్యలు పరిష్కరించుకోండి, కాంగ్రెస్‌పై దేవెగౌడ సెటైర్
KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ
IBPS Clerk results: ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్-2022 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం
IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు
NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్
Lok Sabha Election 2024: ఢిల్లీ వేదికగా ఒక్కటవుతున్న విపక్షాలు, స్టాలిన్ నేతృత్వంలో కీలక సమావేశం