అన్వేషించండి

ABP Desam Top 10, 15 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 15 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Viral News: RRR స్టైల్‌లో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన, ట్రెండ్‌ ఫాలో అవుతున్న పోలీసులు

    Viral News: యూపీ పోలీసులు RRR స్టైల్‌లో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పిస్తున్నారు. Read More

  2. World First Laptop: 11 కేజీల బరువు, రూ.1.5 లక్షల ధర - ప్రపంచంలో మొదటి ల్యాప్‌టాప్ ఎలా ఉండేదో తెలుసా?

    ప్రపంచంలోనే మొదటి ల్యాప్‌టాప్‌ను ఓస్పోర్న్ కంపెనీ తయారు చేసింది. Read More

  3. Mobile Phone Tips: అయ్యయ్యో - ఫోన్ నీటిలో పడిపోయిందా - వెంటనే ఇలా చేయండి!

    మొబైల్ ఫోన్ నీటిలో పడితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. Read More

  4. TISS Admissions: 'టిస్‌'లో పీజీ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?

    టాటా ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) వివిధ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు గడువును మరో 13 రోజులపాటు పొడిగిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. Read More

  5. Prabhas As Police : 'అర్జున్ రెడ్డి' స్టైల్‌లో ప్రభాస్ పోలీస్ సినిమానా?

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో 'స్పిరిట్' రూపొందనుంది. ఆ సినిమా గురించి నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడారు. Read More

  6. Mahesh Babu : మహేష్ ఫ్యాన్స్‌కు పండగే - విడుదల తేదీ ఎప్పుడో చెప్పేశారోచ్

    మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసేదీ, విడుదల ఎప్పుడు అనేది నిర్మాత నాగవంశీ చెప్పేశారు. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అని కూడా కన్ఫర్మ్ చేశారు.    Read More

  7. IND vs SL 3rd ODI: లంకను తొక్కేశారు - వన్డే క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయం!

    శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో భారత్ 317 పరుగులతో విజయం సాధించి సిరీస్‌ను వైట్ వాష్ చేసింది. Read More

  8. Virat Kohli: నాలుగు వన్డేల్లో మూడో సెంచరీ - ఊర మాస్ ఫాంలో కింగ్ కోహ్లీ!

    మూడో వన్డేలో శ్రీలంకపై సెంచరీ చేయడం ద్వారా విరాట్ కోహ్లీ గత నాలుగు వన్డేల్లోనో మూడో శతకాన్ని అందుకున్నాడు. Read More

  9. చలికాలంలో రోజుకోసారి ఇలా పసుపు టీ చేసుకొని తాగండి, ఏ వ్యాధి దరిచేరదు

    చలికాలం ముగిసే వరకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. Read More

  10. Cash Rules For Income Tax: ఎంత నగదును ఇంట్లో ఉంచుకోవచ్చు? ఆదాయపు పన్ను నిబంధనలు ఏం చెబుతున్నాయి?

    కొందరు, బ్యాంకులో జమ చేయకుండా చాలా పెద్ద మొత్తంలో నగదును ఇంట్లోనే ఉంచుకుని, ఆదాయ పన్ను అధికారులకు పట్టుబడుతున్నారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: బెంగళూరు గెలిచిందోచ్‌, ఛేదనలో తేలిపోయిన హైదరాబాద్‌
బెంగళూరు గెలిచిందోచ్‌, ఛేదనలో తేలిపోయిన హైదరాబాద్‌
KCR: ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
Sunitha Reddy: జగన్ తలకు బ్యాండేజ్ తీస్తే పుండు తగ్గుతుంది - సునీత; ‘అవినాష్ పిల్లోడు’ కామెంట్లపై కౌంటర్
జగన్ తలకు బ్యాండేజ్ తీస్తే పుండు తగ్గుతుంది - సునీత; ‘అవినాష్ పిల్లోడు’ కామెంట్లపై కౌంటర్
IPL 2024:హైదరాబాద్‌ లక్ష్యం 207, బెంగళూరు ఆపగలదా?
హైదరాబాద్‌ లక్ష్యం 207, బెంగళూరు ఆపగలదా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Sunrisers Hyderabad vs Royal Challengers Bengaluru | ఆర్సీబీ బౌలర్ల తడా ఖా.. వణికిపోయిన SRH | ABPYS Sharmila on YS Jagan | పసుపు కలర్ చంద్రబాబు పేటేంటా..?నీ సాక్షి పేపర్ లో ఉన్న పసుపు మాటేంటీ |Pawan Kalyan on YS Jagan | కోస్తా మొత్తం కూటమి క్లీన్ స్వీప్ అంటున్న పవన్ | ABP DesamGoogle Golden Baba | రోజుకు 4 కేజీల బంగారు నగలు వేసుకుంటున్న గూగుల్ గోల్డెన్ బాబా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: బెంగళూరు గెలిచిందోచ్‌, ఛేదనలో తేలిపోయిన హైదరాబాద్‌
బెంగళూరు గెలిచిందోచ్‌, ఛేదనలో తేలిపోయిన హైదరాబాద్‌
KCR: ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
ఇది దద్దమ్మ ప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు? నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిన్రు - కేసీఆర్
Sunitha Reddy: జగన్ తలకు బ్యాండేజ్ తీస్తే పుండు తగ్గుతుంది - సునీత; ‘అవినాష్ పిల్లోడు’ కామెంట్లపై కౌంటర్
జగన్ తలకు బ్యాండేజ్ తీస్తే పుండు తగ్గుతుంది - సునీత; ‘అవినాష్ పిల్లోడు’ కామెంట్లపై కౌంటర్
IPL 2024:హైదరాబాద్‌ లక్ష్యం 207, బెంగళూరు ఆపగలదా?
హైదరాబాద్‌ లక్ష్యం 207, బెంగళూరు ఆపగలదా?
AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Embed widget