అన్వేషించండి

Virat Kohli: నాలుగు వన్డేల్లో మూడో సెంచరీ - ఊర మాస్ ఫాంలో కింగ్ కోహ్లీ!

మూడో వన్డేలో శ్రీలంకపై సెంచరీ చేయడం ద్వారా విరాట్ కోహ్లీ గత నాలుగు వన్డేల్లోనో మూడో శతకాన్ని అందుకున్నాడు.

Virat Kohli Century: భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 2023లో అద్భుతమైన రిథమ్‌లో కనిపిస్తున్నాడు. ఈ ఏడాది తను ఆడిన మూడో వన్డేల్లోనే అతను రెండు సెంచరీలు సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో 110 బంతుల్లో 166 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో మొత్తం 13 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి. ఇందులో అతని స్ట్రైక్ రేట్ 150 కంటే ఎక్కువ.

వన్డేల్లో తొలిసారిగా ఎనిమిది సిక్సర్లు కొట్టాడు. ఈ కొత్త సంవత్సరంలో కోహ్లి తనకు తెలిసిన స్టైల్‌లోనే కనిపిస్తున్నాడు. చాలా కాలం తర్వాత కోహ్లి తన పాత అవతార్‌లో వచ్చాడు. కింగ్ కోహ్లి శ్రీలంకపై సెంచరీ చేసి ఎన్నో పెద్ద రికార్డులు సృష్టించాడు.

వన్డేల్లో ఏ జట్టుపైనా అత్యధిక సెంచరీలు
శ్రీలంకపై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కింగ్ కోహ్లీ నిలిచాడు. శ్రీలంకతో వన్డేల్లో అతనికి ఇది 10వ సెంచరీ. శ్రీలంకపై ఏ బ్యాట్స్‌మెన్‌ చేసిన సెంచరీలలో ఇదే అత్యధికం. విరాట్ తర్వాత సచిన్ టెండూల్కర్ రెండవ స్థానంలో ఉన్నాడు. సచిన్ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఆస్ట్రేలియాపై వన్డేల్లో మొత్తంగా తొమ్మిది సెంచరీలు సాధించాడు.

భారత్‌లో అత్యధిక సెంచరీలు
గౌహతిలో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో సెంచరీ చేయడం ద్వారా కింగ్ కోహ్లీ భారత్‌లో తన 21వ సెంచరీని నమోదు చేశాడు. ఇప్పుడు మూడో వన్డేలో 22వ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. తొలి వన్డేలోనే సచిన్ టెండూల్కర్ రికార్డును కింగ్ కోహ్లీ బద్దలు కొట్టాడు. సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో భారత్‌లో ఆడుతూ మొత్తం 20 సెంచరీలు చేశాడు.

గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడో సెంచరీ
విరాట్ కోహ్లీ తన చివరి నాలుగు వన్డేల్లో మూడు సెంచరీలు సాధించడం గమనార్హం. 2022 డిసెంబర్ 10వ తేదీన బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను 91 బంతుల్లో 113 పరుగులు చేశాడు. దీని తర్వాత గౌహతిలో శ్రీలంకతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్‌లో విరాట్ 87 బంతుల్లో 113 పరుగులు చేశాడు. ఇప్పుడు ఈ సెంచరీతో గత నాలుగు వన్డేల్లోనే మూడు శతకాలు పూర్తి చేశాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Team India (@indiancricketteam)

టాప్ హెడ్ లైన్స్

Shreyas Iyer News: టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!
టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!
KS Bharat Announces Retirement:  ఇండియా టీమ్ కు గుడ్ బై చెప్పేసిన వికెట్ కీపర్.. హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించిన కేఎస్ భరత్
ఇండియా టీమ్ కు గుడ్ బై చెప్పేసిన వికెట్ కీపర్.. హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించిన కేఎస్ భరత్
Virat Kohli Ruled Out: ఆఫ్గాన్ తో  సిరీస్ కు కోహ్లీ దూరం?: గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్.. రోహిత్ పై కూడా వీడని సస్పెన్స్.. 
ఆఫ్గాన్ తో  సిరీస్ కు కోహ్లీ దూరం?: గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్.. రోహిత్ పై కూడా వీడని సస్పెన్స్.. 
Vaibhav Suryavanshi: 15 ఏళ్ల వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశీ విజయ రహస్యం ఇదేనా? మీ పిల్లల్లోనూ ఈ ప్రత్యేకత ఉందా?
15 ఏళ్ల వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశీ విజయ రహస్యం ఇదేనా? మీ పిల్లల్లోనూ ఈ ప్రత్యేకత ఉందా?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Embed widget