ABP Desam Top 10, 14 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 14 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Lok Sabha Security Breach: భద్రతా వైఫల్యంపై ప్రతిపక్ష ఎంపీల ఆందోళన, ఒక్కరోజే 15 మంది సస్పెండ్
Security Breach Lok Sabha: పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ఆందోళన నిర్వహించిన 15 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు. Read More
Realme C67 5G: రూ.14 వేలలోపే 5జీ ఫోన్ - రియల్‌మీ సీ67 5జీ ధర, ఫీచర్లు ఇవే!
Realme Cheapest 5G Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ సీ67 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఎంట్రీ ఇచ్చింది. Read More
Lava Yuva 3 Pro: రూ.9 వేలలోపే 8 జీబీ + 128 జీబీ, 50 మెగాపిక్సెల్ కెమెరా - లావా యువ 3 ప్రో వచ్చేసింది!
Lava Yuva 3 Pro Features: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే లావా యువ 3 ప్రో. Read More
AP SSC, Inter Exams: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల, మార్చిలోనే పరీక్షల నిర్వహణ - తేదీలు, సమయం ఇవే
AP Exams: ఏపీలో పది, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి నెలలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. Read More
Rana Rakshasa Raja: ‘నేనే రాజు నేనే మంత్రి’ కాంబో రిపీట్, ‘రాక్షస రాజా’గా వస్తున్న రానా
Rakshasa Raja: రానా హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’. కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా సీక్వెల్ ప్రకటించారు మేకర్స్. Read More
‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ కొత్త ఎపిసోడ్ ప్రోమో, రణ్‌బీర్ కపూర్ ‘రామాయణం’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
National Sports Awards 2023: క్రీడా అవార్డుల నామినీలు వీరే
National Sports Awards 2023: ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా క్రీడలతో పాటు పలు అంతర్జాతీయ టోర్నీల్లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ సాధించిన భారత క్రీడాకారులను ప్రభుత్వం ఏటా ధ్యాన్ చంద్ అవార్డుతో సత్కరిస్తోంది. Read More
Googles Year In Search 2023 : 2023 లో గూగుల్ అత్యధికంగా వెతికిన అథ్లెట్లు వీళ్లే, రోహిత్, కోహ్లీకి దక్కని స్థానం
Google's Year In Search 2023, Sports: సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్... 2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేసిన టాప్ టెన్ అథ్లెట్ల జాబితాను వెల్లడించింది. Read More
Hair Masks for Winter : వింటర్లో జుట్టును కాపాడుకునేందుకు ఈ హెయిర్ మాస్క్లు ట్రై చేయండి
Protect Your Hair in Winter : చలికాలంలో మీ జుట్టు బాగా పొడిబారుతుందా? అయితే ఇంట్లోనే తయారు చేసుకోగలిగే కొన్ని హెయిర్ మాస్క్లు ఈ సమస్యను దూరం చేస్తాయి. Read More
Aadhaar News: ఆధార్ విషయంలో కేంద్రం సీరియస్, రూ.50 వేలు ఫైన్ కట్టిస్తామని వార్నింగ్
ఆధార్ వివరాలు సరిగా లేకపోతే కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలన్నీ నిలిచిపోతాయి. Read More