తిరుపతి తొక్కిసలాట ఘటనను పరిశీలించడానికి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, మీడియా మరియు పోలీసులను పక్కకి తప్పుకోవాలని సూచించారు.