తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'బాధ్యతతో పనిచేయండి, తమాషాలు కాదు,' అంటూ అధికారులను కడిగేశారు.