ABP Desam Top 10, 13 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 13 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Working From Pub: అబ్బే వర్క్ ఫ్రమ్ హోమ్ పాత పద్ధతండి బాబు, వర్క్ ఫ్రమ్ పబ్ చాలా బెటర్ - ఉద్యోగులకు బంపర్ ఆఫర్
Working From Pub: బ్రిటన్‌లో వర్క్ ఫ్రమ్ పబ్ ట్రెండ్ మొదలైంది. Read More
మీరు ఈ నెట్‌వర్క్ సిమ్ వాడుతున్నారా? అయితే, 5G సేవలకు సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లు ఇవే!
దేశంలో 5G సేవలను మొట్టమొదటి సారిగా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిన సంస్థ ఎయిర్ టెల్. తాజాగా తమ కంపెనీ 5G సేవలకు సపోర్టు చేసే స్మార్ట్ ఫోన్ల జాబితాను రిలీజ్ చేసింది. Read More
Whatsapp New Update: వాట్సాప్ యూజర్లకు సూపర్ న్యూస్, ఇకపై గ్రూప్ సభ్యులను 1,024కు పెంచుకోవచ్చు!
వాట్సాప్ గ్రూప్స్ విషయంలో మెటా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూపులో సభ్యుల సంఖ్యను రెంట్టింపు చేయబోతున్నది. ఇప్పటికే కొంతమంది వాట్సాప్ బీటా యూజర్లకు ఈ అప్ డేట్ అందుబాటులోకి వచ్చింది. Read More
TS NMMS Notification: తెలంగాణ ఎన్‌ఎంఎంఎస్ నోటిఫికేషన్ వచ్చేసింది! పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణ రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష డిసెంబరు 12న నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. Read More
Chiranjeevi: 'ఆ కామెంట్స్ పై డిస్కషన్ అనవసరం' - గరికిపాటి ఇష్యూపై చిరంజీవి రియాక్షన్!
గరికపాటి చిరుపై సీరియస్ అవ్వడంతో మెగా అభిమానులు తట్టుకోలేకపోయారు. ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియాలో స్పందించారు. Read More
Krishnavamsi: ప్రకాష్ రాజ్ తో కృష్ణవంశీ గొడవ - సెటిల్ అయినట్లే!
'రంగమార్తాండ' సినిమా షూటింగ్ పూర్తయినా.. ప్రకాష్ రాజ్ మాత్రం ఇప్పటివరకు డబ్బింగ్ పూర్తి చేయలేదు. Read More
Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్ లెజెండ్!
Lionel Messi Retirement: ఫుట్‌బాల్ లెజెండ్, అర్జెంటీనా సూపర్‌స్టార్ లయోనల్ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్ ప్రపంచకప్ తన చివరిదని ప్రకటించాడు. Read More
ICC T20I Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్న 'SKY'- అగ్రస్థానానికి ఒక్క అడుగు దూరంలో!
ICC T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్క కుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. Read More
Hangover Pills: మందుబాబులకు గుడ్ న్యూస్ - ఈ మాత్రతో హ్యాంగోవరే కాదు, క్యాలరీలూ ఖతం!
ఇంతకుముందు వరకు హ్యాంగోవర్ పిల్ కేవలం హ్యాంగోవర్ ను మాత్రమే తగ్గిస్తుందని అనుకున్నాం. కానీ తాజా అధ్యయనంలో మద్యం వల్ల వచ్చే అధిక క్యాలరీలను కూడా తగ్గిస్తుందని తేలింది. Read More
Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో భగభగ! ఎరుపెక్కిన బిట్‌కాయిన్, ఎథీరియమ్
Cryptocurrency Prices Today, 13 October 2022: గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 0.71 శాతం తగ్గి రూ.15.66 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.30.04 లక్షల కోట్లుగా ఉంది. Read More