అన్వేషించండి

మీరు ఈ నెట్‌వర్క్ సిమ్ వాడుతున్నారా? అయితే, 5G సేవలకు సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లు ఇవే!

దేశంలో 5G సేవలను మొట్టమొదటి సారిగా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిన సంస్థ ఎయిర్ టెల్. తాజాగా తమ కంపెనీ 5G సేవలకు సపోర్టు చేసే స్మార్ట్ ఫోన్ల జాబితాను రిలీజ్ చేసింది.

మీరు ఎయిర్‌టెల్ సిమ్ వినియోగదారులా? అయితే, మీకో గుడ్ న్యూస్. ఎయిర్‌టెస్ 5G ప్లస్ సేవలను దేశవ్యాప్తంగా 8 నగరాల్లో అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసిలో ఎయిర్ టెల్ 5G సేవలను వినియోగదారులకు అందిస్తోంది. 5G సేవలు మొదలు పెట్టిన తర్వాత దశల వారీ గైడ్‌ను కూడా విడుదల చేసింది. ఇప్పటికే 5G ఫోన్‌ను కలిగి ఉన్న వినియోగదారులకు నూతన సేవలను ఎలా పొందాలో ఈ గైడ్‌ వివరిస్తుంది. SIM, టారిఫ్ ప్లాన్‌లలో ఎలాంటి మార్పులు చేయకుండానే అన్ని 5G స్మార్ట్ ఫోన్లలో ఈసేవలు పని చేస్తాయని కంపెనీ ఇప్పటికే పేర్కొంది.

5G సేవలు సపోర్టు చేసే స్మార్ట్ ఫోన్ల జాబితా విడుదల

తాజాగా ఎయిర్ టెల్ కంపెనీ మరో అడుగు ముందుకేసి.. ఎయిర్‌టెల్ 5జీ కనెక్టివిటీ సదుపాయం ఉన్న స్మార్ట్‌ ఫోన్ల జాబితాను కూడా విడుదల చేసింది. ఈ లిస్టులో Realme, Xiaomi, Oppo, Vivo, iQOO, Apple, OnePlusతో పాటు Samsung ఫోన్లు ఉన్నాయి. నథింగ్ ఫోన్ 1 వంటి కొన్ని ఇతర ఫోన్లతో  పాటు మరికొన్న 5G ఫోన్‌లు కూడా 5G నెట్‌వర్క్‌ని ఉపయోగించవచ్చని తెలిపింది.

ఎయిర్ టెల్ విడుదల చేసిన ఫోన్ల లిస్టు ఇదే!   

Vivo స్మార్ట్ఫోన్లు:

Vivo X50 Pro, Vivo V20 Pro, Vivo X60 Pro+, Vivo X60, Vivo X60 Pro, Vivo V21 5G, Vivo V21e, Vivo X70 Pro, Vivo X70 Pro+, Vivo Y72 5G, Vivo V23 5G, Vivo V23 Pro 5G, Vivo V23e , Vivo T1 5G, Vivo Y75 5G, Vivo T1 PRO, Vivo X80, Vivo X80 pro, Vivo V25, Vivo V25 Pro.

Oppo స్మార్ట్ఫోన్లు:

Oppo Reno5G Pro, Oppo Reno 6, Oppo Reno 6 pro, Oppo F19proplus, Oppo A53 s, Oppo A74, Oppo Reno 7 Pro 5G, Oppo F21 Pro 5G, Oppo Reno7, Oppo Reno 8, Oppo Reno 8 pro, Oppo K10 5G, మరియు Oppo F21s ప్రో 5G.

Samsung స్మార్ట్ఫోన్లు:

Samsung Galaxy A53 5G, Samsung A33 5G, Samsung Galaxy S21 FE, Samsung Galaxy S22 Ultra, Samsung Galaxy M33, Samsung Flip4, Samsung Galaxy S22, Samsung Galaxy S22+, Samsung Fold4.

OnePlus స్మార్ట్ఫోన్లు:

OnePlus Nord, OnePlus 9, OnePlus 9pro, OnePlus Nord CE, OnePlus Nord CE 2, OnePlus 10 PRO 5G, OnePlus Nord CE Lite 2, OnePlus 10R, OnePlus Nord 2T, OnePlus 10T,.

ఆపిల్ ఫోన్లు:

iPhone 14 series, iPhone 13 series, iPhone 12 series, iPhone SE (Third generation).

Realme స్మార్ట్ఫోన్లు:

Realme 9i 5G, Realme 8s 5G, Realme X7 Max 5G, Realme Narzo 30pro 5G, Realme X7 5G, Realme X7pro 5G, Realme 8 5G, Realme X50 Pro, Realme GT 5G, Realme2 GT, Realme2 GT5 Realme 9 Pro, Realme 9 Pro Plus, Realme Narzo 30 5G, Realme 9 SE, Realme GT2, Realme GT 2 pro, Realme GT NEO3, Realme Narzo 50 5G, Realme Narzo 50 pro, Realme GT నియో 3T, 3T, 5 .

Poco, Xiaomi స్మార్ట్ఫోన్లు:

Xiaomi Mi 10, Xiaomi Mi 10i, Xiaomi Mi 10T, Xiaomi Mi 10Tpro, Xiaomi Mi 11 Ultra, Xiaomi Mi 11X Pro, Xiaomi Mi 11X, Poco M3 Pro 5G, Poco F3 GT, Xiaomi Mi 11 Lite NE, Xiaomi Redmi, Note 11T 5G, Xiaomi 11T Pro, Xiaomi 11i HyperCharge, Xiaomi Redmi Note 10T, Xiaomi Redmi, Note 11 pro plus, Poco M4 5G, Poco M4 Pro 5G, Xiaomi 12 pro, Xiaomi 11i, Xiaomi Redmi 11 prime + 5G, Poco F4 5G, Poco X4 pro, and Xiaomi Redmi K50i.

Read Also: ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే, ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారు వచ్చేసింది - ప్రయోగం సక్సెస్!

ఎయిర్‌టెల్‌కు పోటీగా జియో: జియో(JIO) నెట్ వర్క్ సైతం 5జీ సేవలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ట్రయల్ 5G సేవలను ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకు మీరు Jio వినియోగదారులై ఉండాలి. జియో True 5G  సేవలను అందుబాటులోకి తెచ్చిన దిల్లీ, ముంబయి, కోల్‌కతా, వారణాసి నగరాల్లో మీరు ఉండాలి. అప్పుడే జియో నుంచి మీకు True 5G  సేవలకు అప్ గ్రేడ్ అయ్యేలా ఇన్విటేషన్ వస్తుంది. Jio వెల్‌కమ్ ఆఫర్‌ని అందుకున్న వారు ప్రస్తుత Jio SIM లేదంటే 5G హ్యాండ్‌సెట్‌ను మార్చాల్సిన అవసరం లేకుండానే Jio true 5G సేవలును పొందేలా అప్‌గ్రేడ్ చేయబడుతుంది.  జియో 4G నెట్‌వర్క్‌పై జీరో డిపెండెన్సీతో స్వతంత్ర 5G సేవలను అందిస్తున్నది.

ఎయిర్‌టెల్ వంటి ప్రత్యర్థులు మాత్రం నాన్-స్టాండలోన్ 5Gని అందిస్తున్నారు. ఇక ప్రస్తుతం అందుబాటులో ఉన్న జియో అన్ని హ్యాండ్‌ సెట్ లలో 5G సేవలతో సజావుగా పని చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు జియో తెలిపింది. జియో ఫోన్లు అన్నీ 5Gకి మద్దతు ఇచ్చినప్పటికీ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ఫుషింగ్ అవుట్ చేయడం ద్వారా  OEMను అన్ లాక్ చేయాలి. అప్పుడే ఈ సేవలను పొందే అవకాశం ఉంటుంది.  పలు టెల్కోలకు ఇది భిన్నంగా ఉంటుంది. Samsung, Apple సహా ఇతర ఫోన్ల వినియోగదారులు బ్యాండ్ రకాన్ని బట్టి మార్చుకోవాల్సి ఉంటుంది. జియో 5G సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత వినియోగదారులు 1 Gbps+ వేగంతో అపరిమిత 5G డేటాను పొందుతారని Jio తెలిపింది.  5G  ప్లాన్‌లు, టారిఫ్‌లు, ధర ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతానికి ఈ సేవలను ఉచితంగానే పొందే అవకాశం ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget