అన్వేషించండి

ABP Desam Top 10, 13 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 13 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. ABP Cvoter Opinion Poll 2024: ఆ రాష్ట్రాల్లో బీజేపీదే హవా - ABP CVoter ఒపీనియన్ పోల్‌ అంచనాలివే

    Lok Sabha Elections Opinion Poll 2024: లోక్‌సభ ఎన్నికల్లో అసోంలో బీజేపీ హవాయే కొనసాగుతుందని ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. Read More

  2. Nothing Phone 2a Sale: అత్యంత చవకైన నథింగ్ ఫోన్ సేల్ ప్రారంభం - రూ.20 వేలలో బెస్ట్ ఫోన్!

    Nothing Phone 2a: నథింగ్ ఫోన్ 2ఏ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఈ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. Read More

  3. Poco X6 Neo 5G: రూ.15 వేలలోపే 108 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న 5జీ ఫోన్ - పోక్ ఎక్స్6 నియో 5జీ వచ్చేసింది!

    Poco New Phone: పోకో ఎక్స్6 నియో 5జీ మొబైల్‌ను కంపెనీ మనదేశంలో లాంచ్ చేసింది. దీని ధర రూ.15 వేలలోపే ఉండటం విశేషం. Read More

  4. AP KGBV: కేజీబీవీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రారంభం

    AP KGBV Admission 2024: అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్‌లు, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ వర్గాల బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. Read More

  5. సల్మాన్, మురుగదాస్ సినిమా అప్‌డేట్, ‘కార్తీకదీపం 2’ టెలికాస్ట్ డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Jyothika, Suriya Assets : సూర్య, జ్యోతిక ఆస్తులు అన్ని కోట్లా? భార్యాభర్తలు బాగానే సంపాదిస్తున్నారుగా!

    Jyothika, Suriya Properties: సూర్య‌, జ్యోతిక సినిమా ఇండ‌స్ట్రీలో క్యూట్ క‌పుల్. ఇద్ద‌రు క‌లిసి ఎన్నో సినిమాల్లో న‌టించారు. ఇద్ద‌రు ఆస్తులు కూడా బాగానే కూడ‌బెట్టార‌ట‌. ఆ వివరాలివే.. Read More

  7. PV Sindhu: రెండో రౌండ్‌కు పీవీ సింధు, ప్రణయ్‌ అనూహ్య ఓటమి

    All England Championship: ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహిళల సింగిల్స్‌లో స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు  రెండో రౌండ్‌కు చేరింది. Read More

  8. Virat Kohli : టీ-20 ప్ర‌పంచ‌క‌ప్‌ 2024లో విరాట్ కోహ్లీని చూడలేమా?

    T20 World Cup 2024: టీంఇండియాను ఎన్నో మ్యాచ్‌ల్లో ఒంటిచేత్తో గెలిపించాడు విరాట్‌కోహ్లీ. గ‌త ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఆట‌ తీరు చూసిన ఎవ‌రైనా టీంకి విరాట్‌ ఎంత కీల‌క‌మో చెప్పొచ్చు Read More

  9. Alia Bhatt Favorite Desert : ప్రెగ్నెన్సీ సమయంలో బెంగాలీ స్వీట్​పై మనసు పడేసుకున్న ఆలియా.. రెసిపీ ఇదే

    Bengali Sweet Recipe : ప్రెగ్నెన్సీ సమయంలో చాలామంది ఫుడ్ క్రేవింగ్స్​తో ఉంటారు. అలాగే ఆలియా భట్​కి కూడా రాహా కడుపులో ఉన్నప్పుడు ఓ బెంగాలీ స్వీట్​ మీద ఎక్కువ మనసు ఉండేదట.. Read More

  10. Bitcoin: జయహో బిట్‌కాయిన్, ఈ జైత్రయాత్రలో వెండి కూడా వెనుకబడిందిగా!

    ఈ భీకర ర్యాలీ వల్ల బిట్‌కాయిన్ వైపు పెట్టుబడిదార్లు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు, పెట్టుబడుల మొత్తం అనూహ్యంగా పెరుగుతోంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: సివిల్స్ అభ్యర్థులకు ప్రభుత్వం సాయం, రూ.1 లక్ష చొప్పున చెక్కులు అందజేసిన రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: సివిల్స్ అభ్యర్థులకు ప్రభుత్వం సాయం, రూ.1 లక్ష చొప్పున చెక్కులు అందజేసిన రేవంత్ రెడ్డి
OYO Unmarried Couples: ఆ జంటలకు బిగ్ షాక్, రూమ్ ఇచ్చేది లేదన్న ఓయో హోటల్స్ - త్వరలో కొత్త చెక్ ఇన్ పాలసీ
ఆ జంటలకు బిగ్ షాక్, రూమ్ ఇచ్చేది లేదన్న ఓయో హోటల్స్ - త్వరలో కొత్త చెక్ ఇన్ పాలసీ
Unstoppable With NBK : క్లీంకారను చూపించేది అప్పుడే.. Unstoppable With NBKలో రామ్ చరణ్ ఫన్ మామూలుగా లేదుగా, ఎపిసోడ్ స్ట్రీమ్​ అయ్యేది ఎప్పుడంటే
క్లీంకారను చూపించేది అప్పుడే.. Unstoppable With NBKలో రామ్ చరణ్ ఫన్ మామూలుగా లేదుగా, ఎపిసోడ్ స్ట్రీమ్​ అయ్యేది ఎప్పుడంటే
Police Notice To Allu Arjun: అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు, ఏదైనా జరిగితే బాధ్యత ఆయనదేనన్న పోలీసులు
అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు, ఏదైనా జరిగితే బాధ్యత ఆయనదేనన్న పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

India out form WTC Final Race | ఆసీస్ దెబ్బతో WTC నుంచి భారత్ ఔట్ | ABP DesamAus vs Ind Sydney Test Day 3 Highlights | సిడ్నీ టెస్టులో భారత్ కు పరాభవం | ABP DesmISRO CROPS Cowpea Sprouted in Space | స్పేడెక్స్ ప్రయోగంతో భారత్ అద్భుతం | ABP DesamGuntur Municipal Commissioner Throw Mic | మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో మైక్ విసిరేసిన కమిషనర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: సివిల్స్ అభ్యర్థులకు ప్రభుత్వం సాయం, రూ.1 లక్ష చొప్పున చెక్కులు అందజేసిన రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: సివిల్స్ అభ్యర్థులకు ప్రభుత్వం సాయం, రూ.1 లక్ష చొప్పున చెక్కులు అందజేసిన రేవంత్ రెడ్డి
OYO Unmarried Couples: ఆ జంటలకు బిగ్ షాక్, రూమ్ ఇచ్చేది లేదన్న ఓయో హోటల్స్ - త్వరలో కొత్త చెక్ ఇన్ పాలసీ
ఆ జంటలకు బిగ్ షాక్, రూమ్ ఇచ్చేది లేదన్న ఓయో హోటల్స్ - త్వరలో కొత్త చెక్ ఇన్ పాలసీ
Unstoppable With NBK : క్లీంకారను చూపించేది అప్పుడే.. Unstoppable With NBKలో రామ్ చరణ్ ఫన్ మామూలుగా లేదుగా, ఎపిసోడ్ స్ట్రీమ్​ అయ్యేది ఎప్పుడంటే
క్లీంకారను చూపించేది అప్పుడే.. Unstoppable With NBKలో రామ్ చరణ్ ఫన్ మామూలుగా లేదుగా, ఎపిసోడ్ స్ట్రీమ్​ అయ్యేది ఎప్పుడంటే
Police Notice To Allu Arjun: అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు, ఏదైనా జరిగితే బాధ్యత ఆయనదేనన్న పోలీసులు
అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు, ఏదైనా జరిగితే బాధ్యత ఆయనదేనన్న పోలీసులు
Maha Kumbh Mela 2025 : మహా కుంభ మేళా 2025 తేదీలివే.. కుంభ మేళా అర్థం, చరిత్ర, ప్రాముఖ్యత వంటి ఇంట్రెస్టింగ్ విషయాలివే
మహా కుంభ మేళా 2025 తేదీలివే.. కుంభ మేళా అర్థం, చరిత్ర, ప్రాముఖ్యత వంటి ఇంట్రెస్టింగ్ విషయాలివే
Human Metapneumovirus : శ్వాసకోస వ్యాధులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం - చైనాలో పరిస్థితి సాధారణమేనన్న కేంద్రం
శ్వాసకోస వ్యాధులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం - చైనాలో పరిస్థితి సాధారణమేనన్న కేంద్రం
Daaku Maharaaj Ticket Price Hike: ఏపీలో డాకు మహారాజ్‌ మూవీ టికెట్ల ధర పెంపు, లేటెస్ట్ రేట్లు ఇలా
ఏపీలో డాకు మహారాజ్‌ మూవీ టికెట్ల ధర పెంపు, లేటెస్ట్ రేట్లు ఇలా
Ind Vs Aus Sydney Test Live Updates: టీమిండియాను కంగారూలు కొట్టేశారు, బీజీటీని కైవసం చేసుకున్న ఆసీస్- ఐదో టెస్టులో 6 వికెట్లతో గెలుపు
టీమిండియాను కంగారూలు కొట్టేశారు, బీజీటీని కైవసం చేసుకున్న ఆసీస్- ఐదో టెస్టులో 6 వికెట్లతో గెలుపు
Embed widget