ABP Desam Top 10, 13 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 13 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Botsa Controversy : బొత్సకు తెలంగాణ మంత్రుల ఘాటు కౌంటర్ - ఆన్సర్ ఇచ్చేకే హైదరాబాద్ రావాలని సవాల్ !
తెలంగాణ విద్యా వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్సకు తెలంగాణ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. తమకు సమాధానం ఇచ్చిన తర్వాతే హైదరాబాద్ రావాలన్నారు. Read More
WhatsApp Phone Number Privacy: వాట్సాప్ కమ్యూనిటీలో ఫోన్ నంబర్ దాచేయచ్చు - సూపర్ ప్రైవసీ ఫీచర్ త్వరలో!
ప్రస్తుతం వాట్సాప్ మరో ప్రైవసీ ఫీచర్‌పై పని చేస్తుంది. అదే ఫోన్ నంబర్ ప్రైవసీ ఫీచర్. Read More
Phone Care Tips: వర్షాకాలంలో మీ స్మార్ట్ ఫోన్లు జాగ్రత్త, ఈ జాగ్రత్తలు పాటిస్తేనే సేఫ్!
వర్షాకాలంలో ఫోన్లు తడిసి చాలా వరకు చెడిపోతుంటాయి. నష్ట నివారణ కోసం చిన్నచిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇంతకీ వాన నుంచి స్మార్ట్ ఫోన్లను ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. Read More
NExT: నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ వాయిదా, తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ!
2019 బ్యాచ్ ఎంబీబీఎస్ ఫైనలియర్ విద్యార్థులకు నిర్వహించాల్సిన నేషనల్ ఎగ్జిట్ టెస్ట్‌ను వాయిదా వేస్తున్నట్టు నేషనల్ మెడికల్ కమిషన్ గురువారం (జులై 13న) ప్రకటించింది. Read More
Jailer Second Single: ‘ఇది టైగర్ కా హుకుం’ - రెండో పాట రిలీజ్ డేట్ ప్రకటించిన ‘జైలర్’ టీమ్!
‘జైలర్’ సినిమా నుంచి రెండో పాట హుకుం విడుదల కానుంది. Read More
‘హాయ్ నాన్న’ గ్లింప్స్, నితిన్ కొత్త సినిమాలో హీరోయిన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Wimbledon 2023: స్వియాటెక్‌కు షాకిచ్చిన స్వితోలినా - క్వార్టర్స్‌లోనే నిష్క్రమించిన వరల్డ్ నెంబర్ వన్
పోలాండ్ అమ్మాయి, ప్రపంచ మహిళల టెన్నిస్‌లో నెంబర్ వన్ ర్యాంకర్ ఇగా స్వియాటెక్‌కు అన్‌సీడెడ్ స్వితోలినా ఊహించని షాకిచ్చింది. Read More
Wimbledon 2023: సత్తా చాటిన బోపన్న జోడీ - వింబుల్డన్ క్వార్టర్స్ చేరిన ఇండో, ఆస్ట్రేలియా ద్వయం
Wimbledon 2023 Mens Doubles: ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్ తో జత కట్టిన భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. Read More
Immunity Booster Drink: ప్రమాదంలో ఆరోగ్యం - వర్షాకాలంలో ఇమ్యునిటీ కోసం ఈ పానీయాలు తాగండి
ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేందుకు మంచి ఆహారం తీసుకోవాలి. అప్పుడే వర్షాకాలంలో రోగాల దాడిని ఎదుర్కోగల శక్తి లభిస్తుంది. Read More
Tomato Price: రెండు వారాల్లో కిలో టమాట రూ.300!
Tomato Price: టమాట కష్టాలు ఇప్పుడప్పుడే వదిలేలా లేవు! రాబోయే రోజుల్లో కిలో రూ.300కు చేరుకుంటుందని వ్యవసాయ శాఖా నిపుణులు అంచనా వేస్తున్నారు. Read More