News
News
X

ABP Desam Top 10, 12 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 12 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
  1. Narayana Swamy: నారా లోకేష్ యువగళం పాదయాత్రపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు

    Narayana Swamy Comments on Lokesh Yuvagalam Padayatra: నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఒక్క కులం వెంట పరుగెడుతుందని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. Read More

  2. Samsung Galaxy S23: లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - కేవలం 1000 యూనిట్లు మాత్రమే!

    శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా బీఎండబ్ల్యూ ఎం ఎడిషన్ మార్కెట్లో లాంచ్ అయింది. Read More

  3. Realme Coca Cola Phone: కోకా కోలా ఫోన్ లాంచ్ చేసిన రియల్‌మీ - ధర ఎంతో తెలుసా?

    రియల్‌మీ తన కోకా కోలా ఎడిషన్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Read More

  4. Inter Marks: 'ఇంటర్' విద్యార్థులకు అలర్ట్, 'ఎంసెట్' రాయాలంటే ఇన్ని మార్కులు ఉండాల్సిందే!

    ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడం, విద్యా సంవత్సరం సజావుగా సాగుతుండటం, 100 శాతం సిలబస్‌తో అన్ని పరీక్షలు జరుగుతుండటంతో కనీస అర్హత మార్కులను అమలుపరచనున్నారు. Read More

  5. Rashmika Mandanna: ‘పుష్ప‘ తర్వాత 5 లగ్జరీ ఫ్లాట్లు కొనుగోలు చేసిన రష్మిక? ఆమె రియాక్షన్ ఏంటో తెలుసా?

    వరుస హిట్లతో దూసుకుపోతున్న రష్మిక మందన్న, వరుస బెట్టి లగ్జరీ ఫ్లాట్లు కొనుగోలు చేస్తోందట. ఇప్పటి వరకు 5 నగరాల్లో 5 ఇండ్లు కొన్నదట. తాజాగా ఈ విషయంపై రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. Read More

  6. Gaalodu OTT Release Date: ఓటీటీలోకి సుడిగాలి సుధీర్ ‘గాలోడు‘, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

    సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ‘గాలోడు’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. Read More

  7. INDW Vs PAKW: చివర్లో చెలరేగిన పాక్ బ్యాటర్లు - భారత మహిళల ముందున్న లక్ష్యం ఎంతంటే?

    భారత్‌తో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ నాలుగు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. Read More

  8. Ranji Trophy Semi Final: మయాంక్ డబుల్ సెంచరీ వృథా - కర్ణాటకపై సౌరాష్ట్ర విక్టరీ!

    రంజీ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌లో సౌరాష్ట్ర నాలుగు వికెట్ల తేడాతో కర్ణాటకపై విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. Read More

  9. Fear: భయాన్ని జయిస్తేనే విజయం - ఇలా చేస్తే ఏ ఆందోళనా దరిచేరదు

    ఎవరైనా సరే భయం లేకుండా బతకాలనే కోరుకుంటారు. అలా భయం లేకుండా బతకాలంటే ధ్యానాన్ని జీవితంలో భాగం చేసుకోవాలి. జీవితం నుంచి భయాన్ని పారద్రోలే మార్గాలను ఇవ్వాళ తెలుసుకుందాం. Read More

  10. Gold-Silver Price 12 February 2023: ₹57 వేల పైనే ఉన్న బిస్కట్‌ బంగారం, ఇవాళ ఇంకా పెరిగిన రేటు

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 72,700 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

Published at : 12 Feb 2023 09:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price 26 March 2023: పెట్రోల్‌ రేట్లతో జనం పరేషాన్‌, తిరుపతిలో భారీగా జంప్‌

Petrol-Diesel Price 26 March 2023: పెట్రోల్‌ రేట్లతో జనం పరేషాన్‌, తిరుపతిలో భారీగా జంప్‌

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా

ABP Desam Top 10, 26 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 26 March 2023:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

TSPSC Paper Leak: పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితులకు కస్టడీ, ఈ సారైన నోరు విప్పుతారా?

TSPSC Paper Leak: పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితులకు కస్టడీ, ఈ సారైన నోరు విప్పుతారా?

TSPSC Paper Leak: దేశం దాటిన 'గ్రూప్​–1' పేపర్, సిట్ విచారణలో విస్మయపరిచే విషయాలు!

TSPSC Paper Leak: దేశం దాటిన 'గ్రూప్​–1' పేపర్, సిట్ విచారణలో విస్మయపరిచే విషయాలు!

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం