అన్వేషించండి

ABP Desam Top 10, 8 April 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 8 April 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Amit Shah On Rahul Gandhi: ప్రమాదంలో ఉంది ప్రజాస్వామ్యం కాదు, వాళ్ల కుటుంబం - రాహుల్‌పై అమిత్‌షా ఫైర్

    Amit Shah On Rahul Gandhi: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాహుల్ గాంధీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. Read More

  2. Twitter Logo: ట్విట్టర్ లోగో మారింది, పిట్ట పోయి కుక్క వచ్చింది!

    ఇంతకు ముందు ఉన్న ఐకానిక్ మౌంటెన్ బ్లూ బర్డ్ ను లోగో గా తీసేశారు. అయితే ఈ మార్పు తాత్కాలికమా.. పర్మినెంటా తెలియదు. Read More

  3. iPhone SE 4: తక్కువ ధరలో ఐఫోన్ కొనాలి అనుకుంటున్నారా? మీ కోసమే రాబోతోంది iPhone SE 4

    ఆపిల్ కంపెనీ వచ్చే ఏడాది iPhone SE 4 విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. తక్కువ ధరలో ఐఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది బెస్ట్ సెలెక్షన్ కాబోతోంది. Read More

  4. టెన్త్ విద్యార్థులకు అలర్ట్, గంట ముందుగానే ప‌రీక్షా కేంద్రాల‌కు చేరుకోవాలి - హైద‌రాబాద్ డీఈవో

    ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శ‌నివారం (ఏప్రిల్ 8) హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఉద‌యం 8:30 గంట‌ల నుంచి హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. Read More

  5. Vignesh Shivan: నన్ను పక్కనపెట్టేశారు, దానికి అజిత్ కారణం కాదు : విఘ్నేష్ శివన్

    ‘ఏకే 62’ నుంచి అజిత్ ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు విఘ్నేష్. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ నచ్చకపోవడం వలనే తాను ఈ మూవీ నుంచి తప్పుకున్నానని అన్నారు. Read More

  6. Rudhrudu Trailer: రాఘవ లారెన్స్ మాస్ ‘రుద్రుడు’ - ఫైట్లు ఒక రేంజ్‌లో!

    రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న ‘రుద్రుడు’ సినిమా ట్రైలర్ విడుదల అయింది. Read More

  7. CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

    ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

  8. RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

    ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

  9. Hair Color: తెల్ల జుట్టుకి ఇవి అప్లై చేశారంటే మీకు కావాల్సిన రంగులోకి జుట్టు మారిపోతుంది

    జుట్టుకి నచ్చిన రంగు వేయించుకోవడానికి పార్లర్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో దొరికే వాటితోనే సింపుల్ గా జుట్టుకి అందమైన రంగు వచ్చేలా చేసుకోవచ్చు. Read More

  10. Petrol-Diesel Price 08 April 2023: ఎన్ని నోట్లిచ్చినా ఎమ్టీ ట్యాంకే చూపిస్తోంది, ఈ రేట్ల దగ్గర ఫుల్‌ ఎప్పుడు చేయించాలి?

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 0.13 డాలర్లు తగ్గి 84.86 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.14 డాలర్లు తగ్గి 80.47 డాలర్ల వద్ద ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kumbh mela: గత జన్మలో భారత్‌లో పుట్టానేమో- కుంభమేళాలో విదేశీ భక్తురాలి ఆసక్తికర వ్యాఖ్యలు
గత జన్మలో భారత్‌లో పుట్టానేమో- కుంభమేళాలో విదేశీ భక్తురాలి ఆసక్తికర వ్యాఖ్యలు
Sobhan Babu Birthday: సొంత ఊరికి ఎంతో చేసిన శోభన్ బాబు... కనీసం ఒక్క విగ్రహం కూడా లేదు, ఎక్కడో తెల్సా?
సొంత ఊరికి ఎంతో చేసిన శోభన్ బాబు... కనీసం ఒక్క విగ్రహం కూడా లేదు, ఎక్కడో తెల్సా?
RK Roja: ఫ్యామిలీతో కలిసి నగరిలో రోజా భోగి సెలబ్రేషన్స్, కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు
ఫ్యామిలీతో కలిసి నగరిలో రోజా భోగి సెలబ్రేషన్స్, కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు
Daaku Maharaj Collection Day 1: 'డాకు మహారాజ్' ఫస్ట్ డే కలెక్షన్స్ - ఓవర్సీస్‌లో బాలయ్య అరుదైన రికార్డు
'డాకు మహారాజ్' ఫస్ట్ డే కలెక్షన్స్ - ఓవర్సీస్‌లో బాలయ్య అరుదైన రికార్డు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Haimendorf Museum Tour Marlawai | గిరిజనుల పాలిట దేవుడు హైమన్ డార్ఫ్ జీవిత ప్రయాణం ఒకచోటే | ABPKhanapur MLA Vedma Bojju Interview | Haimendorf చేసిన సేవలు ఎన్ని తరాలైన మర్చిపోలేం | ABP DesamSobhan Babu Statue In Village | చిన నందిగామ లో శోభన్ బాబుకు చిన్న విగ్రహం పెట్టుకోలేమా.? | ABP DesamAjith Kumar Team Wins in 24H Dubai Race | దుబాయ్ కార్ రేసులో గెలిచిన అజిత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kumbh mela: గత జన్మలో భారత్‌లో పుట్టానేమో- కుంభమేళాలో విదేశీ భక్తురాలి ఆసక్తికర వ్యాఖ్యలు
గత జన్మలో భారత్‌లో పుట్టానేమో- కుంభమేళాలో విదేశీ భక్తురాలి ఆసక్తికర వ్యాఖ్యలు
Sobhan Babu Birthday: సొంత ఊరికి ఎంతో చేసిన శోభన్ బాబు... కనీసం ఒక్క విగ్రహం కూడా లేదు, ఎక్కడో తెల్సా?
సొంత ఊరికి ఎంతో చేసిన శోభన్ బాబు... కనీసం ఒక్క విగ్రహం కూడా లేదు, ఎక్కడో తెల్సా?
RK Roja: ఫ్యామిలీతో కలిసి నగరిలో రోజా భోగి సెలబ్రేషన్స్, కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు
ఫ్యామిలీతో కలిసి నగరిలో రోజా భోగి సెలబ్రేషన్స్, కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు
Daaku Maharaj Collection Day 1: 'డాకు మహారాజ్' ఫస్ట్ డే కలెక్షన్స్ - ఓవర్సీస్‌లో బాలయ్య అరుదైన రికార్డు
'డాకు మహారాజ్' ఫస్ట్ డే కలెక్షన్స్ - ఓవర్సీస్‌లో బాలయ్య అరుదైన రికార్డు
Hyderabad Drugs: పండుగ పూట హైదరాబాద్‌లో డ్రగ్స్ గ్యాంగ్ అరెస్ట్, బెంగళూరు నుంచి తెచ్చి విక్రయాలు
పండుగ పూట హైదరాబాద్‌లో డ్రగ్స్ గ్యాంగ్ అరెస్ట్, బెంగళూరు నుంచి తెచ్చి విక్రయాలు
India HMPV Cases: భారత్‌లో మరో HMPV పాజిటివ్ కేసు, ఏ రాష్ట్రాల్లో ఎన్ని కేసులు ఉన్నాయంటే
భారత్‌లో మరో HMPV పాజిటివ్ కేసు, ఏ రాష్ట్రాల్లో ఎన్ని కేసులు ఉన్నాయంటే
Maha Kumbh Mela 2025 : మహా కుంభ మేళా 2025కు ప్రయాగ వెళ్తున్నారా? అయితే భక్తులు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
మహా కుంభ మేళా 2025కు ప్రయాగ వెళ్తున్నారా? అయితే భక్తులు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
Trinadha Rao Nakkina: నోరు జారిన నక్కిన... అన్షుపై అనుచిత వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి - బన్నీని ట్రోల్ చేసేలా...
నోరు జారిన నక్కిన... అన్షుపై అనుచిత వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి - బన్నీని ట్రోల్ చేసేలా...
Embed widget