అన్వేషించండి

Rudhrudu Trailer: రాఘవ లారెన్స్ మాస్ ‘రుద్రుడు’ - ఫైట్లు ఒక రేంజ్‌లో!

రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న ‘రుద్రుడు’ సినిమా ట్రైలర్ విడుదల అయింది.

Rudhrudu Telugu Trailer: రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘రుద్రుడు’. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ‘రుద్రుడు’ ట్రైలర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఓవర్ ది బోర్డ్ యాక్షన్ సీన్లను ట్రైలర్‌లో చూడవచ్చు.

తల్లిదండ్రులతో సంతోషంగా ఉంటూ, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఒక యువకుడి జీవితంలో జరిగిన అనుకోని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ‘కాంచన’లో శరత్ కుమార్ ఆత్మకు సాయం చేసే పాత్రలో లారెన్స్ కనిపించాడు. ఇందులో వీరిద్దరూ ఎదురెదురుగా హీరో, విలన్ పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్ ప్రియా భవాని శంకర్ అందంగా కనిపిస్తుంది.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రాఘవ లారెన్స్ పవర్ ఫుల్ గా కనిపించారని ఆడియన్స్ సోషల్ మీడియాలో చెబుతున్నారు. సినిమాలో కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇందులో యాక్షన్ హైలైట్ అవుతుందని 'రుద్రుడు' యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. 'ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్, ఇట్ ఈజ్ క్రియేటడ్' అనేది ఈ సినిమాకు ఉపశీర్షిక.

'రుద్రుడు' సినిమాలో రాఘవా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్నారు. శరత్ కుమార్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ కీలక పాత్రల్లో  కనిపించనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

లారెన్స్ ప్రస్తుతం ‘చంద్రముఖి 2’లో కూడా నటిస్తున్నారు. ‘చంద్రముఖి 2’ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘చంద్రముఖి’. ఆప్తమిత్ర అనే కన్నడ చిత్రానికి రీమేక్ గా, 2005 లో వచ్చిన ఈ సినిమా తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. హారర్ కామెడీ చిత్రాలకు శ్రీకారం చుట్టింది. అయితే దాదాపు 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి భయపెడుతూ నవ్వించడానికి సీక్వెల్ మూవీ 'చంద్రముఖి 2' రెడీ అవుతోంది. కాకపొతే ఈసారి కొత్త క్యాస్టింగ్ తో వస్తున్నారు.

తలైవా నటించిన హారర్ కామెడీ చిత్రానికి సీక్వెల్ కావడంతో 'చంద్రముఖి 2' పై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాకపొతే అధ్బుతమైన నటన కనబరిచిన రజినీ కాంత్ - జ్యోతిక స్థానాల్లో రాఘవ లారెన్స్ , కంగనా ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. 

ఇందులో కంగనా రనౌత్ ఒక రాజ నర్తకిగా కనిపించనుంది. దీని కోసం ఆమె క్లాసికల్ డ్యాన్స్ లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుందని తెలుస్తోంది. ఈ సినిమా మొదటి భాగాన్ని మించి అలరిస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. నిజానికి 'చంద్రముఖి' సీక్వెల్ గా తెలుగులో 'నాగవల్లి' అనే సినిమా వచ్చింది. విక్టరీ వెంకటేష్, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. మరి ఇప్పుడు చేస్తున్న 'చంద్రముఖి' సీక్వెల్ బాక్సాఫీసు వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Botsa counter to Piyush Goyal : పీయూష్  గోయల్  వి అబద్దాలు - రైల్వే జోన్‌కు స్థలం ఇచ్చేశామన్న బొత్స
పీయూష్ గోయల్ వి అబద్దాలు - రైల్వే జోన్‌కు స్థలం ఇచ్చేశామన్న బొత్స
Harish Rao Vs Ravanth Reddy: హరీష్‌ రావు సవాల్‌ స్వీకరిస్తున్నాం- రాజీనామా లేఖ రెడీ చేసుకో: రేవంత్ రెడ్డి
హరీష్‌ రావు సవాల్‌ స్వీకరిస్తున్నాం- రాజీనామా లేఖ రెడీ చేసుకో: రేవంత్ రెడ్డి
Jr NTR: ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఈవీఎమ్‌ల పని తీరుపై కవిత్వం చెప్పిన ఈసీ, 100% సేఫ్ అంటూనే కీలక వ్యాఖ్యలు
ఈవీఎమ్‌ల పని తీరుపై కవిత్వం చెప్పిన ఈసీ, 100% సేఫ్ అంటూనే కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Raptadu MLA Candidate Thopudurthi Prakash Reddy | రాప్తాడులో వైసీపీ జెండానే ఎగురుతుందన్న తోపుదుర్తిHarish Rao vs Addanki Dayakar on Resignation | హరీష్ రాజీనామా అస్త్రంపై అద్దంకి దయాకర్ కౌంటర్లు |ABPPro Kodandaram Interview | ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఆదివాసీలకు అండగా కోదండరాం | ABP DesamTirupati Gangamma Jatara Postponed | కోడ్ కారణంగా గంగమ్మ జాతర వాయిదా... వ్యతిరేకిస్తున్న భక్తులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Botsa counter to Piyush Goyal : పీయూష్  గోయల్  వి అబద్దాలు - రైల్వే జోన్‌కు స్థలం ఇచ్చేశామన్న బొత్స
పీయూష్ గోయల్ వి అబద్దాలు - రైల్వే జోన్‌కు స్థలం ఇచ్చేశామన్న బొత్స
Harish Rao Vs Ravanth Reddy: హరీష్‌ రావు సవాల్‌ స్వీకరిస్తున్నాం- రాజీనామా లేఖ రెడీ చేసుకో: రేవంత్ రెడ్డి
హరీష్‌ రావు సవాల్‌ స్వీకరిస్తున్నాం- రాజీనామా లేఖ రెడీ చేసుకో: రేవంత్ రెడ్డి
Jr NTR: ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఫోటోగ్రాఫర్లపై మండిపడ్డ ఎన్‌టీఆర్, వీడియో వైరల్ - అసలు ఏమైంది?
ఈవీఎమ్‌ల పని తీరుపై కవిత్వం చెప్పిన ఈసీ, 100% సేఫ్ అంటూనే కీలక వ్యాఖ్యలు
ఈవీఎమ్‌ల పని తీరుపై కవిత్వం చెప్పిన ఈసీ, 100% సేఫ్ అంటూనే కీలక వ్యాఖ్యలు
Rathnam Movie Review - రత్నం రివ్యూ: విశాల్ హీరోగా సింగమ్ సిరీస్ హరి తీసిన సినిమా ఎలా ఉందంటే?
రత్నం రివ్యూ: విశాల్ హీరోగా సింగమ్ సిరీస్ హరి తీసిన సినిమా ఎలా ఉందంటే?
Bhuvaneswari Audio: భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
భువనేశ్వరి పేరుతో సోషల్ మీడియాలో బూతుల ఆడియో వైరల్‌- డీప్‌ ఫేక్‌ అంటున్న టీడీపీ
Best Horror Movies on OTT: వణికించే మూడో కన్ను, ఆ పిల్లకే ఆత్మలు ఎందుకు కనిస్తాయ్? గుండెపోటుతో చచ్చిపోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే!
వణికించే మూడో కన్ను, ఆ పిల్లకే ఆత్మలు ఎందుకు కనిస్తాయ్? గుండెపోటుతో చచ్చిపోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే!
అమెరికాలో రోడ్డుపైనే ఇండియన్‌ని కాల్చి చంపిన పోలీసులు, కారణమిదే
అమెరికాలో రోడ్డుపైనే ఇండియన్‌ని కాల్చి చంపిన పోలీసులు, కారణమిదే
Embed widget