News
News
X

ABP Desam Top 10, 5 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 5 March 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
 1. Venkaiah Naidu: విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలు ఇవే - కీలక విషయాలు వెల్లడించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య

  విద్యార్థులు సమాజంతో సంబంధం లేకుండా నాలుగు గోడల మధ్య చదువు నేర్చుకోవడంతో పాటు సెల్ ఫోన్ కు బానిసలు కావడం, సమాజంతో కలవకపోవడమే వారి ఆత్మహత్యలకు కారణమని వెంకయ్య నాయుడు అన్నారు. Read More

 2. iPhone 14 New Colour: యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - త్వరలో కొత్త కలర్ మోడల్ - ఈసారి ఏ రంగు?

  ఐఫోన్ 14 సిరీస్ మోడల్స్‌కు ఎల్లో కలర్ వేరియంట్ యాడ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. Read More

 3. Tecno Phantom V Fold: టెక్నో మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది - రేటు అంత తక్కువా?

  టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. Read More

 4. TS SET Exam: టీఎస్‌ సెట్ పరీక్ష వాయిదా, ఈ తేదీ పరీక్ష మాత్రమే! కారణమిదే!

  తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మార్చి 13న జరగాల్సిన టీఎస్‌ సెట్ (TS SET) పరీక్ష వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల (MLC election) నేపథ్యంలో పరీక్ష వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. Read More

 5. Gruhalakshmi March 4th: లాస్య కుట్ర తెలిసి తులసి ఉగ్రరూపం- లిమిట్స్ లో ఉండమంటూ దివ్య స్ట్రాంగ్ వార్నింగ్

  దివ్య, విక్రమ్ ఎంట్రీతో సీరియల్ సరికొత్త మలుపు తీసుకుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

 6. Manchu Manoj: ఘనంగా జరిగిన మంచు వారి పెళ్లి - ఒక్కటైన మనోజ్, మౌనిక!

  మంచు మనోజ్, భూమా నాగ మౌనికల వివాహం ఘనంగా జరిగింది. Read More

 7. WPL 2023: గుజరాత్‌పై ముంబై పంజా - మొదటి మ్యాచ్‌లో 143 పరుగులతో విక్టరీ!

  మహిళల ఐపీఎల్ మొదటి సీజన్ తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. Read More

 8. Sania Mirza : సొంత గడ్డపై గ్రాండ్ గా ఫేర్ వెల్, రేపు ఎల్బీ స్టేడియంలో సానియా మీర్జా లాస్ట్ మ్యాచ్!

  Sania Mirza : టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆదివారం హైదరాబాద్ లో ఫేర్ వెల్ మ్యాచ్ ఆడుతుంది. రేపు ఉదయం 10 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. Read More

 9. ఆకుపచ్చ, తెలుపు, ఊదా రంగుల్లో ఉండే తేనెల గురించి తెలుసా?

  ముదురు బంగారు రంగులో కనిపించే తేనె మాత్రమే మనకు తెలుసు కానీ తెలుపు, ఊదా రంగుల్లో ఉండే తేనెలు కూడా ఉన్నాయి. Read More

 10. Smallcap stocks: మీసం మెలేసిన 23 స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ - ఈ వారం హీరోలివి

  పెంపు ఉంటుందన్న ఫెడ్‌ అధికారుల వ్యాఖ్యలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ఉత్సాహపరిచాయి, ఇండియన్‌ మార్కెట్లు కూడా లాభపడ్డాయి. Read More

Published at : 05 Mar 2023 06:39 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు

Mlc Kavitha :ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ, రేపు మళ్లీ రావాలని నోటీసులు

Covid Guidlines: కరోనా పెరుగుతున్న వేళ కేంద్రం కీలక మార్గదర్శకాలు, ఆ మందులు వాడొద్దదని వార్నింగ్!

Covid Guidlines: కరోనా పెరుగుతున్న వేళ కేంద్రం కీలక మార్గదర్శకాలు, ఆ మందులు వాడొద్దదని వార్నింగ్!

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు

Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

జేఎల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్