అన్వేషించండి
Manmohan Singh Health : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
Manmohan Singh Admitted to AIIMS: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్న మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆసుపత్రిలో చేరారు.

క్షీణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
Source : X
Manmohan Singh Admitted to AIIMS:మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆరోగ్యం గురువారం (26 డిసెంబర్ 2024) క్షీణించింది. దీంతో ఆయనను ఎయిమ్స్‌లోని అత్యవసర విభాగంలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. అందుకే ఎయిమ్స్‌కు తరలించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. దీనికి ముందు, ఆయన భారతదేశానికి ఆర్థిక మంత్రి , ఆర్థిక కార్యదర్శిగా కూడా ఉన్నారు. నరసింహారావు ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేయడంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ప్రపంచం
బిజినెస్
లైఫ్‌స్టైల్





















