అన్వేషించండి

ABP Desam Top 10, 30 November 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 30 November 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. ABP Desam Top 10, 29 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 29 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Samsung Galaxy S23 Series: త్వరలోనే Galaxy S23 సిరీస్ లాంచింగ్, ఫీచర్లు మామూలుగా లేవుగా!

    మొబైల్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న Samsung Galaxy S23 సిరీస్ లాంచింగ్ వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ సిరీస్ అంతా స్నాప్‌డ్రాగన్ 8 Gen 2- పవర్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. Read More

  3. WhatsApp: మీరు వాట్సాప్‌ వాడుతున్నారా - ప్లీజ్‌, హెల్ప్‌ అంటూ రిక్వెస్ట్‌లు వస్తే బీ కేర్‌ ఫుల్‌ !

    మీ వాట్సాప్‌నకు తెలిసిన వారి నుంచి ఎమర్జెన్సీ మెసేజ్‌లు వస్తున్నాయా? ప్లీజ్‌, హెల్ప్‌ అంటూ రిక్వెస్ట్‌లు పెడుతున్నారా? అయితే, జాగ్రత్త. మీరు ట్రాప్‌లో ఉన్నట్టే. Read More

  4. GATE Exam Centers: 'గేట్' అభ్యర్థులకు 'గ్రేట్' న్యూస్, పెరిగిన పరీక్ష కేంద్రాలు - ఆ జిల్లాల్లోనూ సెంటర్లు!

    తెలంగాణలో  'గేట్-2023' పరీక్ష కేంద్రాల సంఖ్య పెరిగింది. కొత్తగా 6 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో గేట్ పరీక్ష కేంద్రాల సంఖ్య 7 నుంచి 11కు పెరిగింది. Read More

  5. Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

    ఇటీవల ఓ కార్యక్రమంలో దిగిన ఫోటోను ట్విట్టర్ షేర్ చేశారు ఆర్జీవి. ఒక్క ఫోటోను షేర్ చేస్తే పర్వాలేదు. కానీ అలా చేస్తే ఆయన ఆర్జీవి ఎందుకవుతారు. ఆ ఫోటోతో పాటు దాని కింద ఒక క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. Read More

  6. Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

    ఎన్టీఆర్ హీరోగా సినిమా చేయాలని 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు కథ రెడీ చేశారు. ఇప్పుడు అదే కథతో రామ్ చరణ్ హీరోగా సినిమా చేస్తున్నారు. దీనిపై ఎన్టీఆర్, చరణ్ మధ్య ఎటువంటి డిస్కషన్ జరిగిందంటే... Read More

  7. FIFA World Cup 2022: కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఫిఫా వరల్డ్‌కప్‌, చరిత్రలో నిలిచిపోయిన వివాదాలు!

    షాకింగ్‌ వివాదాలకు కూడా ఫిఫా వరల్డ్‌కప్‌ కేర్‌ అడ్రస్‌గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. Read More

  8. Dinesh Karthik : బెస్ట్‌ ఫినిషర్‌ దినేష్‌ కార్తీక్‌ షాకింగ్‌ నిర్ణయం, ఇన్‌స్టా వీడియో చూసి ఫ్యాన్స్‌ షాక్‌!

    Dinesh Karthik : క్రికెటర్ దినేష్ కార్తీక్ త్వరలో ఫ్యాన్స్ షాకింగ్ న్యూస్ చెప్పేలా ఉన్నాడు. దినేష్ కార్తీ్క్ ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన ఓ వీడియో ఇందుకు ఊతం ఇస్తుంది. Read More

  9. పళ్లు తోమకుండా నీళ్లు తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందా? ప్రయోజనాలేమిటీ?

    . రాత్రి దాదాపు 8 గంటల పాటు నిద్రలో ఉంటాము. మరి ఆ సమయంలో నీటి అవసరం ఉండదా? ఎలా? అందుకే నిద్ర లేచిన వెంటనే నీళ్లు తాగాలని చెబుతున్నారు నిపుణులు. Read More

  10. Cryptocurrency Prices: 24 గంటల్లో బిట్‌కాయిన్‌ ఎంత పెరిగిందంటే?

    Cryptocurrency Prices Today, 29 November 2022: క్రిప్టో మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sankranti Traffic Jam: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
Pawan Kalyan:  పదే పదే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న పవన్ - విపక్షంలో ఉన్నంత అగ్రెసివ్ స్పందన - ప్లానేనా ?
పదే పదే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న పవన్ - విపక్షంలో ఉన్నంత అగ్రెసివ్ స్పందన - ప్లానేనా ?
Game Changer Box Office Collection Day 1 : రామ్ చరణ్ కెరీర్​లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్... 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
రామ్ చరణ్ కెరీర్​లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్... 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
JC Prabhakar Reddy: నోటీసులు కూడా ఇవ్వకుండా అక్రమ కట్టడాలు కూలుస్తాం: జేసీ ప్రభాకర్ రెడ్డి 
JC Prabhakar Reddy: నోటీసులు కూడా ఇవ్వకుండా అక్రమ కట్టడాలు కూలుస్తాం: జేసీ ప్రభాకర్ రెడ్డి 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prathyusha Challa Case | అతుల్ సుభాష్ కేసును గుర్తు చేస్తున్న మరో కేసు | ABP DesamPawan Kalyan vs YS Jagan | జగన్, పవన్ ఎదురెదురు పడిన ఘటన..తీవ్ర ఉద్రిక్తత | ABP DesamYanam Fruit and Flower Show | పుష్ప అంట్లే ఫ్లవర్ అనుకుంటివా...కాదు యానాం ఫ్లవర్ | ABP DesamFun Bucker Bhargav 20Years Sentence | సంచలన తీర్పు ఇచ్చిన విశాఖ పోక్సో కోర్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sankranti Traffic Jam: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ట్రాఫిక్ బాధలు లేకుండా ఈ రూట్ మ్యాప్ ఫాలో అవ్వండి
Pawan Kalyan:  పదే పదే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న పవన్ - విపక్షంలో ఉన్నంత అగ్రెసివ్ స్పందన - ప్లానేనా ?
పదే పదే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న పవన్ - విపక్షంలో ఉన్నంత అగ్రెసివ్ స్పందన - ప్లానేనా ?
Game Changer Box Office Collection Day 1 : రామ్ చరణ్ కెరీర్​లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్... 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
రామ్ చరణ్ కెరీర్​లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్... 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
JC Prabhakar Reddy: నోటీసులు కూడా ఇవ్వకుండా అక్రమ కట్టడాలు కూలుస్తాం: జేసీ ప్రభాకర్ రెడ్డి 
JC Prabhakar Reddy: నోటీసులు కూడా ఇవ్వకుండా అక్రమ కట్టడాలు కూలుస్తాం: జేసీ ప్రభాకర్ రెడ్డి 
Amaravati Outer Ring Road: అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో కీలక పరిణామం- అలైన్‌మెంట్‌కు అప్రూవల్ కమిటీ ఆమోదం
అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టులో కీలక పరిణామం- అలైన్‌మెంట్‌కు అప్రూవల్ కమిటీ ఆమోదం, కీలక సూచనలివే
Daaku Maharaaj: తమన్ సౌండ్ దెబ్బకు స్పీకర్లు కింద పడ్డాయ్... 'డాకు మహారాజ్' ఈవెంట్‌లో షాకింగ్ సర్‌ప్రైజ్
తమన్ సౌండ్ దెబ్బకు స్పీకర్లు కింద పడ్డాయ్... 'డాకు మహారాజ్' ఈవెంట్‌లో షాకింగ్ సర్‌ప్రైజ్
Revanth Reddy: వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ - ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్లు: సీఎం రేవంత్ రెడ్డి
వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ - ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్లు: సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Vijayawada Highway: సంక్రాంతి ఎఫెక్ట్, హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్, కిలోమీటర్ల మేర వాహనాలు
సంక్రాంతి ఎఫెక్ట్, హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్, కిలోమీటర్ల మేర వాహనాలు
Embed widget