ABP Desam Top 10, 30 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 30 January 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
-
ABP Desam Top 10, 29 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 29 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
-
WhatsApp Features: కొత్త ఫీచర్ తీసుకురానున్న వాట్సాప్ - ఇక కమ్యూనిటీల్లో కూడా!
వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. Read More
-
Updating Apps: మీ స్మార్ట్ ఫోన్‌లో యాప్స్ అప్‌డేట్ చేయట్లేదా? అయితే మీ డేటా ప్రమాదంలో!
అసలు యాప్స్ ఎందుకు అప్‌డేట్ చేయాలి? Read More
-
TTWREIS Admissions: తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి! వివరాలివే!
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్-సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(ప్రతిభా కళాశాలలు)లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ ఉచిత విద్యతోపాటు, ఉచిత వసతి ఉంటుంది. Read More
-
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
తన అనుమతి లేకుండా పేరు, ఫొటో, వాయిస్‌ను ఉపయోగించకూడదని రజనీకాంత్ బహిరంగ ప్రకటన విడుదల చేశారు. Read More
-
మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?
తెలుగు సినీ పరిశ్రమలోని సీనియర్ హీరోలు తమ ప్రసంగాలతో వివాదాలు సృష్టిస్తున్నారు. ఇటీవల సక్సెస్ మీట్ లో బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు మరువకముందే తాజాగా చిరంజీవి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. Read More
-
IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ ఆరు వికెట్లతో విజయం సాధించింది. Read More
-
Australian Open 2023: 2023ను రికార్డుతో మొదలెట్టిన ‘జోకర్’ - పదో ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం!
2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను సెర్బియన్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్ గెలుచుకున్నాడు. Read More
-
సంతానోత్పత్తి అవకాశాలను పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే, స్త్రీ పురుషులిద్దరికీ పనిచేస్తాయి
సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్న ఎంతోమంది స్త్రీ పురుషులు ఉన్నారు. వారికి కొన్ని రకాల ఆహారాలు మేలు చేస్తాయి. Read More
-
Petrol-Diesel Price 29 January 2023: పెట్రోల్ బంకుకు వెళ్తే పర్సుకు చిల్లు, కర్నూల్లో మాత్రం భారీగా తగ్గిన రేటు
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 0.85 డాలర్లు తగ్గి 86.66 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 1.35 డాలర్లు తగ్గి 79.68 డాలర్ల వద్ద ఉంది. Read More