అన్వేషించండి

ABP Desam Top 10, 3 January 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 3 January 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Sharmila CM Jagan News: రేపు సీఎం జగన్ వద్దకు వైఎస్ షర్మిల - అటు నుంచి నేరుగా ఢిల్లీకి పయనం

    YS Sharmila News: కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను జగన్ మోహన్ రెడ్డికి షర్మిలా రెడ్డి అందించనున్నారు. Read More

  2. Whatsapp Chat Backup: వాట్సాప్ ఛాట్ బ్యాకప్‌కు కూడా డబ్బులు చెల్లించాల్సిందే - త్వరలో ఆ రూల్ తీసుకురానున్న మెటా!

    Whatsapp Chat Backup Update: ప్రస్తుతం మనం వాట్సాప్ ఎంత డేటాను అయినా ఉచితంగా గూగుల్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాం. కానీ త్వరలో అలా ఉండబోదు. Read More

  3. Microsoft Copilot: ఛాట్‌జీపీటీ తరహాలో మైక్రోసాఫ్ట్ కొత్త ఏఐ యాప్ - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎలా పనిచేస్తుంది?

    Microsoft Copilot iOS: మైక్రోసాఫ్ట్ కోపైలట్‌ ఐవోఎస్ వెర్షన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. Read More

  4. Inter Exam Fee: రేపటితో ముగియనున్న ఇంటర్ పరీక్ష ఫీజు గడువు, వెంటనే ఫీజు చెల్లించండి

    Telangana Inter Fee: తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజు గడువు  జనవరి 3తో ముగియనుంది. ఆలస్య రుసుము రూ.2,500తో ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది. Read More

  5. Kalyan Ram: దేవర ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్‘ను మించి ఉంటుంది, కల్యాణ్ రామ్ సంచలన వ్యాఖ్యలు

    Kalyan Ram About NTRs Devara: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘దేవర‘ మూవీపై కల్యాణ్ రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'ను తలదన్నేలా ఉండబోతుందన్నారు. Read More

  6. Prasanth Varma: ‘హనుమాన్‌’ను రిలీజ్ ఎందుకు వాయిదా వేయలేదంటే? అసలు విషయం చెప్పిన ప్రశాంత్ వర్మ

    Prasanth Varma: తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం ‘హనుమాన్‘. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా 11 భాషల్లో విడుదలకానుంది. Read More

  7. Sanjay Singh: అడ్‌హక్‌ కమిటీని గుర్తించబోం, సంజయ్‌సింగ్‌ సంచలన వ్యాఖ్యలు

    Wrestling Federation of India: తమ గెలుపును ప్రభుత్వం పక్కన పెట్టడం పైసంజయ్‌ సింగ్‌  ప్రశ్నించారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ విధించిన సస్పెన్షన్‌ను తాము గుర్తించమని కుండబద్దలు కొట్టారు. Read More

  8. Sports Calendar 2024: కోటి ఆశలతో కొత్త ఏడాదిలోకి అథ్లెట్లు, ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌ ఈ ఏడాదే

    Sports Calendar 2024: ఎన్నో ప్రతిష్టాత్మకమైన క్రీడలకు ఈ ఏడాది వేదికగానుంది. ప్రపంచవ్యాప్త అథ్లెట్లందరు ఒక్కసారైన పాల్గొనాలని... ఒక్క పతకమైన గెలవాలని కలలు కనే ఒలింపిక్స్‌ ఈ ఏడాదే జరగనున్నాయి. Read More

  9. Spice Wars History : మసాలాల కోసం యుద్ధాలు.. జాజికాయ కోసం ఏకంగా ఊచకోతే.. తలలు నరికి స్తంభాలపై పెట్టి

    Spice War Stories : మసాలా అంటే మనకి వంటిల్లు.. మంచి టేస్టీ టేస్టీ కూరలు గుర్తు వస్తాయి. అదే గతంలో మసాలాలు వంటల కంటే యుద్ధాలకే బాగా ప్రసిద్ధి చెందాయి. Read More

  10. Latest Gold-Silver Prices Today: చుక్కల దిశగా దూసుకెళ్తున్న గోల్డ్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,300 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
PV Narasimha Rao: తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
YS Jagan News: రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
They Call Him OG : 'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
PV Narasimha Rao: తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
YS Jagan News: రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
They Call Him OG : 'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్
అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు
Unstoppable 4 : వెంకీ మామ, బాలయ్య ఒకే స్టేజ్ మీద... నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్‌ రిలీజ్ డేట్
వెంకీ మామ, బాలయ్య ఒకే స్టేజ్ మీద... నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్‌ రిలీజ్ డేట్
PMAY 2.0 Scheme: మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి
మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి
ITR: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
Embed widget