అన్వేషించండి

Whatsapp Chat Backup: వాట్సాప్ ఛాట్ బ్యాకప్‌కు కూడా డబ్బులు చెల్లించాల్సిందే - త్వరలో ఆ రూల్ తీసుకురానున్న మెటా!

Whatsapp Chat Backup Update: ప్రస్తుతం మనం వాట్సాప్ ఎంత డేటాను అయినా ఉచితంగా గూగుల్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాం. కానీ త్వరలో అలా ఉండబోదు.

Whatsapp New Update: వాట్సాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లు తమ చాట్‌లను గూగుల్ డ్రైవ్‌లో సేవ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. అంటే మీరు మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు బ్యాకప్ తీసుకోవచ్చన్న మాట. దీని ప్రయోజనం ఏమిటంటే మీరు మొబైల్ ఫోన్‌ను మార్చినప్పుడు, మీ డేటా సులభంగా కొత్త ఫోన్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ప్రస్తుతం మీరు గూగుల్ ఖాతాతో ఎంత డేటానైనా ఉచితంగా బ్యాకప్ చేయవచ్చు. అంటే వాట్సాప్ ప్రస్తుతం మీ గూగుల్ డ్రైవ్ అకౌంట్ స్టోరేజ్‌నను బ్యాకప్ కోసం ఉపయోగించడం లేదు. ఆండ్రాయిడ్‌లో సుమారు 5 సంవత్సరాలుగా ఛాట్ బ్యాకప్ ఉచితంగా ఉంది. వాట్సాప్ స్వయంగా స్టోరేజ్‌ను నిల్వ చేయడానికి ఉపయోగించింది. కానీ కొత్త సంవత్సరం నుంచి ఈ రూల్ మారనుంది.

ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లు తమ చాట్‌లను గూగుల్ డ్రైవ్ అకౌంట్ స్టోరేజ్‌తో మాత్రమే బ్యాకప్ చేసుకోవాలి. అంటే మీ గూగుల్ ఖాతాలో ఎంత స్టోరేజ్ ఉందో అంత మాత్రమే బ్యాకప్ అవుతుంది. గూగుల్ అకౌంట్ స్టోరేజ్ తక్కువగా ఉంటే మీరు గూగుల్ నుంచి స్టోరేజ్‌ను కొనుగోలు చేయాలి. వాట్సాప్ ఇకపై మీ చాట్‌లను దాని సర్వర్‌లలో నిల్వ చేయదు.

వాట్సాప్ గత సంవత్సరం యాప్‌కి ట్రాన్స్‌ఫర్ ఛాట్స్ ఆప్షన్‌ను జోడించింది. దీని సహాయంతో మీరు మీ చాట్‌లను ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్‌కి ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. దీని కోసం రెండు ఫోన్‌లు ఒకే వైఫై నెట్‌వర్క్‌లో ఉండటం అవసరం. మీరు మీ గూగుల్ ఖాతాలో మాత్రమే ఛాట్‌లను బ్యాకప్ చేయాలనుకుంటే, ఛాట్ బ్యాకప్ కోసం మీరు 'Only Messages' ఎంపికను ఎంచుకోవచ్చు. ఇందులో మీ ఫోటోలు, వీడియోలు బ్యాకప్ కావు. మీ అకౌంట్ స్టోరేజ్ కూడా ఎక్కువ ఖర్చు అవ్వదు.

ది వెర్జ్ నివేదిక ప్రకారం వాట్సాప్ ఈ అప్‌డేట్‌ను ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో లాంచ్ చేసింది. త్వరలో ఇది సాధారణ ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా లైవ్ కానుంది. ఈ అప్‌డేట్ 2024 మొదటి అర్ధభాగంలో ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. కంపెనీ మీకు 30 రోజుల ముందుగానే దాని గురించి సమాచారాన్ని అందించడం ప్రారంభిస్తుంది. మీరు ఛాట్ బ్యాకప్ లోపల దీని గురించిన సమాచారంతో కూడిన బ్యానర్‌ని కూడా చూడవచ్చు.

ప్రస్తుతానికి ప్రపంచంలో నంబర్ వన్ మెసేజింగ్ యాప్ వాట్సాపే. ఏకంగా 200 కోట్ల మందికి పైగా యాక్టివ్ యూజర్లు మెటాకు చెందిన వాట్సాప్ సొంతం. దీంతో ఈ రేసులో ముందుండటానికి వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వస్తుంది. వాట్సాప్ కొత్త ఫీచర్లను పొందటానికి ఎప్పటికప్పుడు యాప్‌ను అప్‌డేట్ చేస్తూ ఉండాలి.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

టాప్ హెడ్ లైన్స్

Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
Type A vs Type C Cables: ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Rahul Gandhi Climbed Barricades: ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ గాంధీ..
ఇండియా కూటమి ర్యాలీ: బారికేడ్ పైకి ఎక్కి జాతీయ పతాకాన్ని ఊపిన రాహుల్ గాంధీ..
Chandrababu And Pawan Kalyan Meeting: ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
ముగిసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు సహా పలు అంశాలపై చర్చ
8th Pay Commission: 8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
8వ వేతన సంఘం బెంగళూరు మీటింగ్.. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
Dada Rules Delhi: ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
ఐపీఎల్‌లో మొదలైన దాదాగిరి.. ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ గ్రాండ్ ఎంట్రీ
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Embed widget