అన్వేషించండి

Unstoppable 4 : వెంకీ మామ, బాలయ్య ఒకే స్టేజ్ మీద... నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్‌ రిలీజ్ డేట్

Unstoppable 4 : వెంకీ మామ, బాలయ్య ఒకే స్టేజ్ మీద కలిసి చేయబోతున్న నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఎంటర్‌టైనింగ్ 'అన్ స్టాపబుల్ 4' ఎపిసోడ్‌ 7 రిలీజ్ డేట్ ను ప్రకటించింది ఆహా.

Balakrishna and Venkatesh  : ఒకే ఫ్రేమ్ లో స్టార్ హీరోలను చూడడం ప్రేక్షకులకు కన్నుల విందుగా ఉంటుంది. కానీ ఆ అరుదైన క్షణం రావడానికి ఎంతగానో వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా అరుదుగా స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తూ ఉంటారు. తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ - విక్టరీ వెంకటేష్ ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో పాటు, ఒకే సోలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటిదాకా ఇలాంటి షోలలో ఎప్పుడూ కన్పించని వెంకటేష్ తాజాగా 'అన్ స్టాపబుల్ సీజన్ 4'లో బాలయ్యతో కలిసి సందడి చేయబోతున్నారు. తాజాగా వెంకీ మామ ఎపిసోడ్ కు సంబంధించిన రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 

బాలయ్య, వెంకీ మామ 'అన్ స్టాపబుల్' ఎపిసోడ్ డేట్  

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో 'అన్ స్టాపబుల్'. ఇప్పటికే బాలయ్య హోస్టుగా ఈ షో మూడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇక ప్రస్తుతం నాలుగవ సీజన్ కూడా అంతే ఆసక్తికరంగా నడుస్తోంది. ఇప్పటికే నాలుగవ సీజన్లో 6 ఎపిసోడ్స్ ప్రసారం కాగా, వాటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఏడో ఎపిసోడ్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బాలయ్య అభిమానులు. అయితే రీసెంట్ గా ఈసారి ఎపిసోడ్లో విక్టరీ వెంకటేష్ సందడి చేయనున్నారు అనే విషయాన్ని ఆహా వెల్లడించింది. కొత్త మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం' ప్రమోషన్లలో భాగంగా వెంకీ 'అన్ స్టాపబుల్' షోలో 7వ ఎపిసోడ్లో కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 27న రాత్రి 7 గంటల నుంచి ఆహా ఓటీటీలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతోంది అంటూ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు. అందులో బాలకృష్ణ స్టైల్ లో వెంకటేష్ తొడగొడుతూ కనిపిస్తే, మరోవైపు వెంకటేష్ స్టైల్ ను బాలకృష్ణ ఫాలో అవుతూ కనిపించారు. దీంతో ఈ షోలో వీరిద్దరి మధ్య ఎలాంటి సరదా సంభాషణ జరగబోతోంది? అనే ఆసక్తి నెలకొంది.

పొంగల్ రేసులో బాలయ్య, వెంకటేష్ 

వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో వెంకటేష్ తో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా తాజాగా 'అన్ స్టాపబుల్' షోకు హాజరైనట్టుగా తెలుస్తోంది. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా పొంగల్ కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రాబోతోంది. మరోవైపు బాలయ్య హీరోగా నటించిన 'డాకు మహారాజ్' కూడా సంక్రాంతి రేసులో ఉండబోతోంది. 'డాకు మహారాజ్' జనవరి 12న రిలీజ్ కాబోతోంది. ఐల పొంగల్ బరిలో ఈ ఇద్దరు సీనియర్ హీరోలు పోటీ పడబోతున్నారు.

Also Read : రామ్ చరణ్ స్టైలిష్ లుక్స్.. గేమ్ చేంజర్ కోసమా? కాదు కాదు.. డల్లాస్ ఫ్యాన్స్ కోసమే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
Railway Rules : రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
Most Expensive Vegetables : ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
Honda City Hybrid 2026: కొత్త అవతార్‌లో వస్తున్న హోండా సిటీ హైబ్రిడ్ 2026; పవర్‌ఫుల్‌ మైలేజ్‌సహా అంతకు మించిన ప్రీమియం ఫీచర్లు!
కొత్త అవతార్‌లో వస్తున్న హోండా సిటీ హైబ్రిడ్ 2026; పవర్‌ఫుల్‌ మైలేజ్‌సహా అంతకు మించిన ప్రీమియం ఫీచర్లు!
Embed widget